ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ పట్ల జనాలు, నెటిజన్లు ఫుల్ అట్రాక్ట్ చేస్తున్నారు. వాటికి ఫుల్ డిమాండ్ ఉంది. ఇక డైరెక్టర్స్ కూడా సంప్రదాయ స్టోరీలను పక్కనబెట్టి డైనమిక్ అండ్ యూనిక్ ప్లస్ బోల్డ్ కంటెంట్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని భాషల్లోనూ వెబ్ సిరీస్లు రూపొందుతున్నాయి. కాగా ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం క్రియేషన్లో వస్తున్న ‘నవరస’ భారీ తారగణంతో రూపొందుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్కు సంబంధించిన తాజాగా అప్డేట్ వచ్చింది. అదే ట్రైలర్ […]
Category: Latest News
రోటీవాలాగా మారిన సోనూ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
నటుడు సోనూ సూద్ పేరు తెలియని వారు ప్రస్తుతం మన దేశంలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. నటుడిగా విలక్షణ పాత్రలు చేసే సోనూ కొంత మందికే పరిచయమున్నా… మన దేశంలో కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సోనూ చేస్తున్న సేవా కార్యక్రమాలతో అతడి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అంతలా జనాల బాధలను తీరుస్తున్నాడు సోనూ. తనకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే సాయం కోరి అభ్యర్థిస్తే ఇట్టే సాయం చేస్తూ మంచి […]
అదిరిపోయిన మమ్ముటి `వన్` ట్రైలర్!
మలయళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం `వన్`. సంతోష్ విశ్వాన్థ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇచాయిస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ శ్రీలక్ష్మి నిర్మించారు. పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో మమ్ముట్టి సీఎంగా కనిపిస్తారు. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 30న విడుదల […]
గెట్ రెడీ..`ఆర్ఆర్ఆర్` నుంచి రాబోతున్న మరో బిగ్ ట్రీట్!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. ఆలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ సాంగ్ ను […]
రాజ్ కుంద్రా కేసుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ.. వార్తలు హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా రాజ్ కుంద్రా అరెస్ట్, పోర్నోగ్రఫీ ఇష్యూపై సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆర్జీవీ..ఇద్దరికీ ఇష్టమైనప్పుడు శృంగారం చేయడం తప్పు కాదని, ఆ ఇద్దరి అంగీకారంతో […]
ఆ యంగ్ డైరెక్టర్ కోసం రిస్క్ చేస్తున్న చిరంజీవి..?!
ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. త్వరలోనే యంగ్ డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అది కూడా తండ్రీ కొడుకులుగా చిరు […]
`అర్జున్ రెడ్డి`ని రిజెక్ట్ చేసి..ఇప్పుడు చింతిస్తున్న ప్రముఖ హీరోయిన్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన చిత్రం `అర్జున్ రెడ్డి`. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. భారీ కలెక్షన్స్ను రాబట్టింది. అలాగే ఈ సినిమాతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అవ్వగా.. షాలిని ఈ మూవీ తర్వాత మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. అయితే నిజానికి ఈ చిత్రంలో మొదట మలయాళీ నటి పార్వతి నాయర్ ని అనుకున్నారట. సందీప్ రెడ్డి వంగా […]
ఇప్పటికైనా హీరోల తీరు మారాలి..తాప్సీ షాకింగ్ కామెంట్స్!
ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల నిర్మాతగా కూడా మారిన తాప్సీ..`అవుట్సైడర్ ఫిలింస్` పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తప్సీ స్టార్ హీరోల తీరు మారాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే, ఇలాంటి చిత్రాల్లో […]
సమంత `శాకుంతలం`లో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్!
అక్కినేని వారి కోడలు సమంత ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కుస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ ప్రేమ కావ్యంలో శకుంతల పాత్రలో సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. అలాగే శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో బన్నీ కూతురు అల్లు అర్హ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైరాబాద్లో వేసిర భారీ సెట్లో శరవేగంగా జరుగుతోంది. అయితే లేటెస్ట్ సమాచరం ప్రకారం.. బుల్లితెర […]









