సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోలకు కొంతమంది దర్శకులు అచ్చు బాటు వచ్చినట్లు, మరికొంత మంది దర్శకులకు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఒక బ్రాండ్ గా నిలిచి పోతుంటారు. అలాంటి వారిలో దర్శకుడు రాజమౌళికి కీరవాణి అయితే, సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ అన్నమాట. ఇక ఇదే విధంగా దర్శకుడు తేజ కి కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ కూడా వీరిలాగే ఉండేవారు. అంటే ఈ దర్శకులు చేసే ఏ సినిమాల కైన , మ్యూజిక్ డైరెక్టర్లు […]
Category: Latest News
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఏకంగా..!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్స్ లోని అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. ఆహార ప్రియుడైన ఆయన తాను నటించే ప్రతి మూవీ సెట్కి వెరైటీ వంటకాలు తెస్తుంటారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సలార్ సినిమా సెట్స్ కి కూడా రకరకాల వంటకాలు తీసుకొచ్చారట. ఈ మూవీలో కథానాయకగా నటిస్తున్న శ్రుతిహాసన్ కోసం ఏకంగా 20 రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారట. ఈ విషయాన్ని శ్రుతిహాసన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రభాస్ తన కోసం […]
అమెజాన్ ఉద్యోగులకు భారీ ఆఫర్..!
దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. కరోనా టీకా తీసుకున్న ఉద్యోగులకు లాటరీ పద్ధతిలో భారీ బహుమతులను అందిస్తామని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. వందలాది ప్రజలు డెల్ట్ వేరియంట్ బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అమెరికాలో ‘మాస్క్ ఫ్రీ’ అని ప్రభుత్వం ప్రకటించడమేనని కేసులు పెరగడానికి కారణమని తెలుస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ కూడా అప్రమత్తమైంది. హెడ్క్వార్టర్స్లోని టీకా తీసుకోని 9 […]
మహేష్ పుట్టిన రోజున.. ప్రముఖ గెస్ట్ ఇతనే..
ఇండస్ట్రీలో హీరోల బర్తడే అంటే తన అభిమానులు పండగ చేసుకునే విషయంలో అస్సలు రాజీ పడరు.ఇక అదే రోజున తమ హీరో లకు సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్స్, ట్రైలర్ వంటి విడుదల కావడంతో చాలా సంబరపడిపోతూ ఉంటారు ఫ్యాన్స్. అయితే రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావున సర్కార్ వారి పాట సినిమా నుంచి ఒక సర్ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక అంతే కాకుండా ఈరోజు 12:00 నుంచి మోస్ట్ అండ్ యాక్షన్ […]
వైరల్ అవుతున్న ప్రియాంక ఫొటోలు..!
మోడల్గా కెరీర్ను ప్రారంభించిన తెలుగమ్మాయి ప్రియాంక. 2017లో వచ్చిన కలవరమాయే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో అంత పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘టాక్సీవాలా’తో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత చాలా సమయం తీసుకున్న ప్రియాంక తిమ్మరసు చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే రీసెంట్గా తిమ్మరసు చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాలతో హల్చల్ చేస్తోంది. ఆమె ఫోటోలు చూస్తే కుర్రకారుకు […]
కూతురు బర్త్డే పార్టీలో సురేఖవాణి రచ్చ రచ్చ..వీడియో వైరల్
సురేఖవాణి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి పాత్రల్లో అలవోకగా ఒదిగిపోయి ప్రేక్షకులను అలరించడంలో సురేఖ వాణి మహా దిట్ట. ఈ నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో సురేఖ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సురేఖ వాణి ఎప్పటికప్పుడు కూతురు సుప్రితతో కలిసి హాట్ హాట్ ఫొటో షూట్లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ అలరిస్తుంది. అయితే నేడు […]
అనంత శ్రీరామ్పై ఫిర్యాదు… ఎందుకంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రిలో అనంత్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తన మధురమైన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇది ఇలా ఉందా ఇటీవల అనంత్ శ్రీరామ్ రాసిన ఓపాట కారణంగా ఆయనపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇందుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంత్ శ్రీరామ్, హీరో నాగశౌర్య కలిసి వరుడు కావలెను అనే సినిమా కోసం దిగు దిగు దిగు నాగ అనే పాటను రాసిన సంగతి అందరికీ […]
ఎన్టీఆర్ తలకు తీవ్ర గాయం..సూపర్ ట్విస్ట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆలియా భట్, ఒలివియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్లో జరుగుతుంది. ఇదిలా ఉంటే.. షూటింగ్ గ్యాప్లో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ముగ్గురు చిల్ అవుతున్న వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ తలకు ఓవైపు తీవ్ర గాయం […]
ఇప్పటివరకు హైయెస్ట్ వ్యూస్ సాధించిన పాటలు ఇవే..
ఈ రోజుల్లో ఏదైనా ఒక పాట విడుదల అయితే , అది ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పడానికి కొన్ని కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా అందులో చెప్పుకోవలసినది యూట్యూబ్ . తాజాగా హీరోయిన్ సాయి పల్లవి సారంగదరియా అనే పాటకు దాదాపు 300 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే వీటితో పాటు మిగతా సాంగ్స్ ని కూడా ఒకసారి చూద్దాం. 1). మారి 2: ఇందులో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా, […]








