విజయేంద్ర ప్రసాద్ గడ్డంపై వర్మ షాకింగ్ కామెంట్స్‌..జ‌క్క‌న్న‌ను వ‌దల్లేదుగా!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిపై త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లోనే నిలుస్తూనే ఉంటారు. తాజాగా స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ని మ‌రియు ఆయ‌న త‌న‌యుడు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వ‌ర్మ‌. `కనబడుట లేదు` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్‌కి వ‌ర్మ స్పీచ్ హైలైట్ అని చెప్పాలి. […]

వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ సోదరి..

సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆమె సోదరి మంజుల ఘట్టమనేని కూడా అందరికీ సుపరిచితమే. ఇక ఈమె నిర్మాతగా, దర్శకురాలిగా.. షో అనే జాతీయ అవార్డు చిత్రంలో మంజుల సోలోగా నటిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఒకే ఒక పాత్రలో రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రానికి నీలకంఠ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు సుమంత్ తో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ప్రధాన పాత్రలో […]

`సర్కారు వారి పాట బ్లాస్టర్ `..మ‌హేష్ అద‌ర‌గొట్టేశాడంతే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ రోజు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఉదయం 9 గంటల తొమ్మిది నిమిషాలకు `సర్కారు వారి పాట బ్లాస్ట‌ర్‌` పేరుతో టీజర్ ను విడుదల […]

ఒకేసారిగా మెగా.. నందమూరి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్..

క్యూట్ హాట్ బ్యూటీ మలయాళీ హీరోయిన్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఆమె ఎవరో కాదు సంయుక్త మీనన్..ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు చేసిన ఈ అమ్మడు, ఇప్పుడు తెలుగులో అవకాశం దక్కించుకుంది. తెలుగులో ఈమె ఇప్పటికే కళ్యాణ్ రామ్ కు జోడీగా ఒక సినిమాలో నటించబోతోంది. ఇక ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది..త్వరలో విడుదలవ్వాల్సి ఉంది. ఇక సంయుక్త మీనన్ తెలుగులో మొదటి సినిమా రాకుండానే ,అప్పుడే ఈ అమ్మడు రెండవ ఆఫర్ […]

సుధీర్ పై మండిపడ్డ కృష్ణ ఫ్యాన్స్..కారణం ఇదేనా ..?

సుధీర్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది..ఈయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు యాక్టర్ అలాగే మ్యూజిషియన్ కూడా.. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన నటనతో అందరినీ అలరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా సుధీర్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.. కాకపోతే ఈయనను ప్రేక్షకులు ఆదరించలేదు కానీ కమెడియన్ గా ప్రేక్షకులు ఈయన ను సింహాసనం లో కూర్చోబెట్టారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన జబర్దస్త్ షో లలో […]

ఆడపిల్లలు త్వరగా మెచ్యూరిటీ అవ్వడానికి కారణం ఇదేనా..?

సాధారణంగా పూర్వ కాలంలో అమ్మాయిల మెచ్యూరిటీ వయసు 12 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాల..ఆ వయసు తర్వాత వారు యుక్తవయసుకు రావడం జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఆడపిల్లలు ఎనిమిది సంవత్సరాలు కూడా పూర్తిగా నిండకుండానే మెచ్యూరిటీ అవుతున్నారు. ఇక ఒకసారి ఆడపిల్ల మెచ్యూరిటీ అయిందంటే, రుతుక్రమం తో ప్రతి నెల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు పాల బుగ్గల పసిడి పిల్లలు ఏమీ తెలియని వయసులో ఉన్న వీరు, రుతుక్రమం వస్తే ఏం చేయాలో […]

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా సునీల్ `కనబడుటలేదు` ట్రైల‌ర్‌!

సునీల్‌ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన తాజా చిత్రం `క‌న‌బ‌డుటలేదు`. ఎమ్ బాలరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో సతీష్, దిలీప్, శ్రీనివాస్, దేవీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ఆగస్టు 13న థ‌యేట‌ర్‌లో విడుల‌ద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రెండు నిమిషాల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో ఆధ్యంతం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా […]

మెగా ఫ్యామిలీ గొప్పతనాన్ని తెలిపిన రంగస్థలం మహేష్.. !

సినీ ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య గారి నటన ఎంత గొప్పగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించి, ప్రేక్షకులను బాగా నవ్వించే వారు. ఇక అల్లు రామలింగయ్య గారి మనవడే మన రామ్ చరణ్. ఇక ఈయన కూడా తన నటనతో ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంటున్నాడు. అల్లు రామలింగయ్య గారికి తన మనవడు అంటే చాలా ఇష్టమట. ఇక అంతే కాకుండా సమయం దొరికినప్పుడల్లా అతని దగ్గర ఆడుకునేవారు. ప్రతిరోజు […]

చందమామ ముగించేసిన షూటింగ్..

అందాల భామ కాజల్ అగర్వాల్..ఇటీవల కొత్త సినిమాలో నటిస్తోంది. పెళ్లి తర్వాత బిజీబిజీగా సినిమాలలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఇక ఈమె పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇక పోతే ఇటీవల చాలామంది హీరోలు హీరోయిన్లు కరోనా భయానికి సినిమాలు తీయటానికి భయపడుతున్నారు. కానీ కాజల్ కు కరోనా టైం లో ఛాన్సులు బీభత్సంగా వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కాజల్ “ఉమా “అనే సినిమాను ఒకేసారి షూటింగ్ ను […]