పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే(సెప్టెంబర్ 2) రేపు. ఆయన పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్లో ఎక్కడ లేని సంబురం వస్తుంది. తమ అభిమాన హీరో బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. ఇక పవన్ నటిస్తున్న చిత్రాలన్నిటి నుంచీ ఏదో ఒక అప్డేట్ వస్తుంటుంది. ఈ సారి కూడా పవన్ అభిమానుల కోసం ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి సర్ప్రైజ్ లు సిద్ధం అయ్యాయి. అలాగే మరోవైపు పవన్ పుట్టిన రోజు సందర్భంగా […]
Category: Latest News
15 నిమిషాల సుఖం కోసం అలా చేయలేనంటున్న రేణూ దేశాయ్..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్, దర్శకురాలు రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేణూ.. తమ మొదటి సినిమా హీరో అయిన పవన్ను ప్రేమ వివాహం చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పూణెకు వెళ్లిపోవడం అంతా తెలిసిందే. ఇక లాంగ్ గ్యాప్ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణూ.. ప్రస్తుతం టీవీ […]
ముక్కు అవినాష్ నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?
బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అవినాష్ కూడా ఒకరు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. బుల్లితెరపై జబర్దస్త్ కాకుండా ఇంకా పలు రకాల షోలలో తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అరియనా తో చనువుగా ఉండటం వల్ల వీరిద్దరి మధ్య ఏదో ఉంది […]
ఎన్టీఆర్ షోలో కి గెస్ట్ గా రాబోతున్న రాజమౌళి..?
ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం RRR ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇ సినిమాలో ఎన్టీఆర్ కొమరంభీం గా రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించ బోతున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్లు ఎంత అద్భుతంగా చిత్రీకరించినట్లు సమాచారం. ఇందులో కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని,బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ను కూడా […]
కన్నడ మీడియా పై ఫైర్ అయిన సోనియా అగర్వాల్..?
టాలీవుడ్ లో 7/G బృందావన్ కాలనీ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సోనియా అగర్వాల్. అయితే ప్రస్తుతం ఈమెకు కన్నడ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది.నిన్న సోనియా అగర్వాల్ డ్రగ్స్ కేసులో చిక్కినట్లు కొంతమంది మీడియా ద్వారా తెలియజేశారు.కానీ వాస్తవానికి కన్నడ సోషల్ మీడియా సోనియా అగర్వాల్ ఫోటో బదులుగా టాలీవుడ్ లో నటించిన ఈమె ఫోటో పెట్టడం వల్ల ఆ వార్త కాస్త వైరల్గా మారింది. మరికొందరైతే ఏకంగా ఆమె డ్రగ్స కుంభకోణంలో […]
వీటన్నిటికి దూరంగా ఉంటూ.. సేదతీరుతున్న సమంత..!
టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు ఒకరు ఒక విధంగా ఇక ఇక వారిపైవచ్చే రూమర్స్ ని ఒక్కో సెలబ్రిటీ ఒక్కో విధంగా వ్యవహరిస్తారు.కొంతమంది వాళ్ళ పై వచ్చే పుకార్లను ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది తమ పై వచ్చే పుకార్లను ఎంజాయ్ చేస్తుంటారు.టాలీవుడ్ లో సమంత కూడా ఇలానే చేస్తోంది.తన జీవితంలో కొన్ని పుకార్లు రావడం చేత సమంత కాపురం సజావుగా సాగలేదనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు చాలా ఎక్కువగా […]
వైసీపీ కి రాజీనామా చేయనున్న విజయమ్మ ..?
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వై యస్ విజయమ్మ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లూ తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలు గా ఉన్న ఈమె రాజీనామా చేయబోతున్నారు అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.ఇకపోతే కూతురు షర్మిల భవిష్యత్తు కోసం ఈమె వేగంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో హైదరాబాదులోని ముఖ్యనేతలతో విజయమ్మ భేటీ కానున్నారు. తన కూతురు పెట్టిన వైయస్సార్ […]
పొట్టి గౌనులో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మూడు పెళ్లిళ్ల భామ?
వనిత విజయకుమార్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తెగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా తన పై వచ్చే కామెంట్ కి, అలాగే రూమర్స్ కి అదేవిధంగా సమాధానమిస్తూ […]
అందుకే `అఖండ` రిలీజ్ డేట్ను ప్రకటించట్లేదా..అసలు కారణం ఏంటి?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోన్న సంగతి […]









