ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనికేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

సౌత్ ఇండియాన్‌ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. వయసు మల్లుతున్న ఏమాత్రం లెక్కచేయకుండా ఏజ్ జస్ట్ నెంబర్ అనుకుంటూ సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా రజిని నటించిన జైలర్ సినిమా నిన్న‌ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రజినీకి ఈ సినిమా హిట్ చాలా అవసరం. ఎందుకంటే… గత కొద్ది సంవత్సరాలుగా సినిమాలు అయితే చేస్తున్నాడు. కానీ సక్సెస్ సాధించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోని జైలర్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఓ […]

అయ్యయ్యో బాబీకి భారీ షాక్ ఇచ్చాడు గా.. బాలయ్యతో పెట్టుకుంటే అంతే మరి..!

నందమూరి నట సింహం ఫుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలకృష్ణ ఏకంగా బాబీకి షాక్ ఇచ్చాడట. కరోనా టైం నుంచి బాలయ్య […]

నయనతార తో ప్రేమాయణం పై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన షారుక్ ఖాన్..!!

నిత్యం పలు సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఇటీవలే అభిమానుల కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. వీలైనప్పుడల్లా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే త్వరలోనే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ అట్లి ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఇందులో […]

ఆ విషయంలో నెంబర్ 1న్ బాల‌య్యే.. 2మహేష్ మిగిలిన హీరోలు సుద్ద పప్పులే..!

ఎస్ ఓ విష‌యంలో టాలీవుడ్‌లోనే నెంబ‌ర్ 1 హీరో బాల‌య్య‌.. ఆ ఒక్క విష‌యంలో మాత్రం ఆయ‌న‌కు తిరుగు ఉండ‌దు.. ఆయ‌న అంత మంచి మ‌నిషి ఎవ్వ‌రూ ఉండ‌రు. ఇప్పుడు సినిమా రంగంలో చాలా మార్పులు వ‌చ్చాయి. హీరోలు ఓ సారి క‌థ విని ఓకే చేశాక కూడా.. సెట్స్ మీద‌కు వెళ్లిన‌ప్పుడు చాలాసార్లు జోక్యం చేసుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్టు క‌థ‌ను అష్ట‌వంక‌ర‌లు తిప్పేస్తూ ఉంటారు. కొంద‌రు హీరోల ఒత్తిడితో ద‌ర్శ‌కులు రేపు షూట్ చేయాల్సిన సీన్‌ను […]

ఎట్టకేలకు హీరోయిన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన విశాల్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే తెలుగువారు అయినప్పటికీ కూడా తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విశాల్ మార్కెట్ పరంగా కూడా తెలుగులో బాగానే ఉంది. అయితే విశాల్ పెళ్లి పైన ఎప్పుడు పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే […]

అమితాబ్ ఎంత పట్టుబ‌ట్టిన నటరత్న ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ ఎందుకు ఆగిపోయింది..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటరత్న ఎన్టీఆర్ సాధించిన మైలురాయి అంటూ ఏదీ లేదు. ఆయన చేయని సినిమా లేదు వెయ్యని వేషం లేదు.. పౌరాణిక, జానపద, సాంఘిక వంటి ఎన్నో సినిమాలలో ఎదురులేని హీరోగా ఎన్నో రికార్డులు సృష్టించారు. అదే సమయంలో ఆయన పలు ఇతర భాషల సినిమాల్లోనూ నటించారు.. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ తొలి రోజుల్లో తమిళ సినిమాల్లోనూ నటించారు. తర్వాత కన్నడ దిగ్గజ హీరో రాజ్‌కుమార్ చేసిన విజ్ఞప్తితో కన్నడ సినిమాల్లోనూ […]

బాలయ్య సినిమాలో బాలనటిగా, బాల నటుడుగా చేసిన స్టార్ హీరో.. స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడుగా టాలీవుడ్లో అడుగుపెట్టిన నట‌సింహం నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ఇప్పటికి టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాంటి బాలకృష్ణకు కెరీర్ మొదట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అదే సమయంలో బాలయ్యకు ఎక్కువ హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకులలో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కూడా ఒకరు. గతంలో బాలయ్య- కోడి రామకృష్ణ కాంబినేషన్ అంటేనే తిరుగులేని క్రేజ్‌ […]

వైవా హర్ష తో.. చిరంజీవికి ఉన్న బంధం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో కమెడియన్ హర్ష పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వైవా హర్ష అనే పేరు అందరికీ సుపరిచితమే. యూట్యూబ్ లో కూడా బాగా ఫేమస్ అయిన హర్ష తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటూ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. మరి వైవా హర్ష ,చిరంజీవి స్నేహితుడు కుమారుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈ విషయం నిన్నటి రోజు నుంచి వైరల్ గా మారుతోంది.. […]

భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్ మేనియా చూపించారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించారు. తాజాగా భోళా శంకర్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక నిన్నటి రోజు అర్ధ రాత్రి నుంచి ప్రీమియర్ షోలు వేయడం జరిగింది.ఓవర్సీస్ నుంచి కూడా టాక్ రావడం జరిగింది. ప్రస్తుతం ట్విట్టర్లో భోళా శంకర్ సినిమా గురించి పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఇప్పుడు ఒకసారి […]