భ‌ర్త‌, కుమారుల‌తో న‌య‌న‌తార ఓనమ్ సెలబ్రేషన్స్.. బుడ్డోళ్లు ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?

సౌత్ లో లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అందాల భామ న‌య‌న‌తార‌.. గ‌త ఏడాది ఓ ఇంటికి అయిన సంగ‌తి తెలిసిందే. ప్రియుడు, కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ తో న‌య‌న‌తార ఏడ‌డుగులు వేసింది. వివాహం జ‌రిగిన నాలుగు నెల‌ల‌కే వీరిద్ద‌రూ స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు మ‌గ క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. అప్ప‌ట్లో ఈ విష‌యం పెద్ద సెన్సేష‌న్ అయింది. కోర్టులు, కేసులు అంటూ నానా ర‌చ్చ జ‌రిగింది. ఫైన‌ల్ గా అన్నిటిని వ‌దిలించుకుని […]

బన్నీకి ఆస్కార్‌ అవార్డు కూడా వస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన పోసాని..

మన టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించిన ప్రేక్షకులను అలరించిన బన్నీ తాజాగా 69వ జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి మొట్ట మొదటిసారిగా ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా బన్నీకి అనేకమంది సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు. లేటెస్ట్ గా ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, […]

స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డా.. ట్రోలర్స్ కి అదిరిపోయే స‌మాధానం ఇచ్చిన బన్నీ..!!

‘పుష్ప ది రైజ్’సినిమాతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ కు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. పుష్ప సినిమాలో ఎర్రచందనం ఆక్రమ రవాణా చేసే పుష్ప రాజ్ అనే స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే. దీనికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో…స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు? అంటూ ట్రోలర్స్ మొదలయ్యాయి. అయితే ఈ ట్రోలింగ్స్ పై తాజాగా బన్నీ […]

కేంద్ర ప్రభుత్వానికే చుక్కలు చూపించిన బాలయ్య చిత్రం..!!

టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన బాలయ్య మొదటి మూవీ ఏదైనా ప్రశ్నకు అభిమానులు వెంటనే తాతమ్మ కళాని సినిమాని చెబుతూ ఉంటారు.. బాలయ్య చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రితో పాటు నటించి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.. ఈ సినిమా కమర్షియల్ గా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ బాలయ్య నటనకు మాత్రం ప్రశంసలు అందుకోవడం జరిగింది. 1974వ సంవత్సరంలో ఆగస్టు నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల […]

ఆమెను చూసి అందమే అసూయ పడుతుంది.. సౌందర్యమే తనతో పోటీ పడుతుంది.. ఎవరు గుర్తుపట్టగలరా..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలకు బాగా గుర్తింపు వస్తుంది. ఓవైపు వరుస అవకాశాలు తెచ్చుకుంటూ స్టార్ హీరోయిన్గా శ్రీ లీల టాలీవుడ్లో దూసుకుపోతుంది. ఇక మరోవైపు రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమాతో బంపర్ హిట్ ను తన ఖాత‌లో వేసుకున్న తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య.. ఈ సినిమాతో తెలుగులోనే వైష్ణవికి మరిన్ని అవకాశాలు క్యూ కట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం హీరోయిన్గా తనను తాను నిరూపించుకోవడానికి ఈ తెలుగు అమ్మాయిలు సిద్ధమవుతున్నారు.. […]

అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ దూకుడిని తట్టుకోలేక.. కుప్ప కూలిపోయిన సినిమాలు ఇవే..!!

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” సినిమాని అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. టీజర్, ట్రైలర్ తోనే ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ‘పెళ్ళి చూపులు’ సినిమాలో సాఫ్ట్ గా కనిపించిన విజయ్ దేవరకొండ… అర్జున్ రెడ్డిలో కంప్లీట్ డిఫరెంట్ గా కనిపించి మెప్పించాడు. అతని బాడీ లాంగ్వేజ్ యూత్ పై చాలా ప్రభావం చూపింది. ఓ రకంగా అర్జున్ రెడ్డి అనేది ట్రెండ్ […]

ఈ ఫోటోలో ముద్దుగా క‌నిపిస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ!

పైన ఫోటోలు ముద్దుగు క‌నిపిస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ. యంగ్ హీరోల‌కు వాంటెడ్ హీరోయిన్‌. రీసెంట్ గా ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. గెస్ చేశారా.. ఆమె ఎవ‌రో కాదండి నేహా శెట్టి. కర్నాటకలోని మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన నేహా శెట్టి.. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2014లో మిస్ మంగళూరు అందాల పోటీల్లో టైటిల్‌ గెలిచుకుంది. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది. […]

ఆ హీరో ఉరి వేసుకుని చ‌నిపోయిన‌ ఇంటిని కోట్లు ఖ‌ర్చు పెట్టి సొంతం చేసుకున్న అదా శ‌ర్మ‌.. ఇదిగో క్లారిటీ!

అందాల భామ అదా శ‌ర్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ బ్యూటీ ఎక్కువ‌గా న‌టించింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన అదా శ‌ర్మ‌.. ఆ త‌ర్వాత అనేక సినిమాల్లో మెరిసింది. కానీ, ఊహించిన స్థాయిలో స‌త్తా చాట‌లేక‌పోయింది. అటు బాలీవుడ్ లోనూ ఇదే ప‌రిస్థితి. అయితే `ది కేరళ స్టోరీ` సినిమాతో అదా శ‌ర్మ ఓవ‌ర్ నైట్ స్టార్ అయింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ […]

ఆ ప‌ని మొద‌లెడితే అయ్యేవ‌ర‌కు నాకు నిద్ర‌ప‌ట్ట‌దు.. హ‌న్సిక కామెంట్స్ వైర‌ల్‌..

హన్సిక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలుకు దూరంగా ఉంటుంది ఈ ఆపిల్ బ్యూటీ. దేశముదురు సినిమాతో ఇండ‌స్ట్రీకి అడుగు పెట్టిన హ‌న్సిక ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరస సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది.   ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఆసక్తికర […]