రూ. కోటి ప్ర‌క‌ట‌న‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త త‌ల‌నొప్పి.. ఇదేక్క‌డి గోల రా బాబు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. విజ‌య్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇదే సంతోషంలో విజ‌య్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. రీసెంట్ గా వైజాగ్ లో జ‌రిగిన స‌క్సెస్ మీట్ లో విజ‌య్ మాట్లాడుతూ.. ఖుషి రెమ్యున‌రేష‌న్ లో రూ. కోటి ఫ్యాన్స్ కు ఇస్తానంటూ అనౌన్స్ చేశాడు. అభిమానుల్లో వంద ఫ్యామిలీస్‌ను సెలెక్ట్ చేసి […]

రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..?

ప్రభాస్ మంచి ఫుడ్డీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని రాజమౌళి కూడా చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి చీట్ మిల్ ప్రోగ్రాంలో కూర్చుంటే 20 నుంచి 25 వెరైటీలు కూడా లాగించేస్తాడంటూ అంటూ రాజమౌళి గతంలో వివరించాడు. మరి ఇన్ని వెరైటీలు తినే ప్రభాస్ ఇష్టమైన వంటకం ఏంటి అనే అంశం మాత్రం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తుంది అనుష్క శెట్టి. ఈ సినిమాలో అనుష్క శెట్టి […]

స్లీవ్ లెస్ టాప్ లో మెగా కోడలు కిరాక్ పోజులు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. అయితే ఆ తర్వాత మళ్లీ అలాంటి విజయాలను సైతం అందుకోలేకపోయింది లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత ఫెడ్ అవుట్ హీరోయిన్గా మారిపోయింది. పదేళ్ల కెరియర్ లో ఈమె గ్రాఫ్ ఒక్కసారిగా […]

వారి చేతిలో దారుణంగా అవమానపడ్డ కృతి సనన్.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్లో కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ కృతి సనన్.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఆది పురుష్ సినిమాలో నటించి ఆడియన్స్ ను మరింత ఆకట్టుకుంది. అయితే తాను ఈ స్టేజ్ కు రావడం అంత ఈజీగా జరగలేదని ఎన్నో అవమానాలు ఫేస్ చేశానంటూ తెలియజేయడం జరిగింది.రీసెంట్గా ఉత్తమ నటి జాతీయ అవార్డు సంపాదించుకున్న కృతి సనన్ ఆలియా భట్ తో పాటు అవార్డును పంచుకోవడం […]

సోషల్ మీడియా గాసిప్స్ పై అదిరిపోయే కౌంటర్ వేసిన మెగా కోడలు..!!

టాలీవుడ్ లోకి అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి అలా తన మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న ఇమే తెలుగులో వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇతర భాషలలో కూడా నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు రాలేకపోవడంతో పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తోంది. ఇలా నటిగా ఎంతో మంది అభిమానాలను సంపాదించుకున్న ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ తో దాదాపుగా ఐదు […]

ప్రమోషన్స్‌లో ప్రభాస్‌ని కూడా ఇన్వాల్వ్ చేసిన అనుష్క.. ఈ ఛాలెంజ్ నీకే అంటూ పోస్ట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రూపొందిన‌ సంగతి తెలిసిందే. పి.మహేష్ డైరెక్షన్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ భాషలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌కు ఇప్పటికే నవీన్ పోలిశెట్టి తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్గా పాల్గొన్నాడు. కానీ అనుష్క మాత్రం ప్రమోషన్స్‌కు దూరంగా ఉంది. ఇక‌ ఎట్టకేలకు అనుష్క కూడా […]

మరోసారి అడ్డంగా బుక్కైన శోభితా- నాగచైతన్య..!!

టాలీవుడ్ హీరో నాగచైతన్య అక్కినేని హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ చైతన్య పేరు వినిపిస్తూనే ఉంటుంది.. నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి 14 ఏళ్ళు పూర్తి అయినప్పటికీ.. నాగచైతన్య నటించిన మొదటి చిత్రం జోష్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ నాగచైతన్య తనలో ఉండే టాలెంట్ ను సైతం ఈ సినిమాలో చూపించారు. నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ కూడా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.. సమంతతో లవ్, పెళ్ళి […]

ఇండస్ట్రీ లోకి రాక ముందు తాప్సి ఎలాంటి పని చేసేదో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ఢిల్లీలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడలింగ్ గా తన కెరీర్ ని ప్రారంభించి..ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది.. ఇమే తండ్రి కూడా ఒక బిజినెస్ మ్యాన్.. అందుచేతనే ఈమె కూడా ఎప్పుడు హీరోయిన్ అవ్వాలని కలకనలేదట. కేవలం ఒక బిజినెస్ మ్యాన్ గానే ఉండాలనుకుందట. కానీ అనుకోకుండా సినిమాల లోకి వచ్చి నార్త్ సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ అందుకుంది.సినిమాలలోకి రాకముందు ఏం పని చేసేది ఎవరికి తెలియకపోవచ్చు.. […]

అదృష్టం అంటే రష్మికదే.. ఆ అవార్డు రేసులో రష్మిక..!!

పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందిన రష్మిక కెరియర్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. కిరిక్ పార్టీ సినిమా ద్వారా మొదటిసారి కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక ఛలో,గీతగోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో హవా కొనసాగిస్తూ ఉంటోంది. ఇదంతా ఇలా ఉంటే రష్మిక అభిమానులు ఫుల్ […]