బాల‌య్య ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ లో ఆ బిజినెస్‌మేన్ టార్గెట్ వెన‌క‌…!

టిడిపి ఎమ్మెల్యే, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా ” భగవంత్ కేసరి “. కూతురు సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య హీరోగా నటించిగా కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు. బాలయ్య నటించిన ఈ సినిమా గురువారం థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ […]

బన్నీ అంటే ఆ తెలుగు హీరోకి అంత కుళ్లా..? నేషనల్ అవార్డు రావడంతో ఏం చేశాడో తెలుసా..?

సాధారణంగా ఒక మనిషి బాగుపడుతున్నాడు అంటే కింద నుంచి కాళ్లు లాగడానికి నాలుగు చేతులు ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఆ మనిషిని తొక్కేయడానికి.. సర్వ నాశనం చేయడానికి కొంతమంది జనాలు కాచుకొని కూర్చుని ఉంటారు . కేవలం సామాన్య జనాలే కాదు ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు కూడా అలాంటి క్యాటగిరీలోకి వస్తారు అంటూ ప్రూవ్ చేశాడు ఓ తెలుగు హీరో .  బన్నీకి రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన […]

బాలయ్య ” భగవంత్ కేసరి ” సినిమాలో… 5 ప్లస్ పాయింట్స్‌ ఇవే…!

నందమూరి బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్లో ” భగవంత్ కేసరి ” నిన్న (అక్టోబర్ 19)న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య ని ఎలా అయితే అభిమానులు చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమాలో బాలయ్య కనిపించారు. అదిరిపోయే ఎమోషన్స్ తో ఈ సినిమాని తెర మీదకు తీసుకొచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ ని అనిల్ రావిపూడి అద్భుతంగా తెరమీదకి తీసుకురావడం జరిగింది. రెండవ పార్ట్ లో 20 నిమిషాల పాటు బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య […]

భగవంత్ కేసరి రిజల్ట్: బంపర్ ఆఫర్ కొట్టేసిన కాజల్.. ఇక లైఫ్ సెటిల్ అయిపోయింది పో..!!

చాలామంది అంటూ ఉంటారు అదృష్టం లేని హీరోయిన్స్ బాలయ్య సినిమాలో నటిస్తే అదృష్టం బ్యాక్ టు బ్యాక్ వెన వెనకే వస్తుంది అని.. బహుశా అది నిజమే అనిపిస్తుంది. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ సైతం అదే లక్ ని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని మరి ఇంటికి వెళ్ళింది . రీసెంట్గా భగవంత్  కేసరి సినిమాలో నటించిన కాజల్ కి బంపర్ ఆఫర్ వచ్చింది. అది కూడా ఆమె రిజెక్ట్ చేసిన హీరోనే మళ్లీ […]

నాగచైతన్యకు కేవలం ముద్దులే.. ఆ హీరోతో అది కూడా చేసిన సమంత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో .. బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత రీసెంట్గా ఖుషి అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని  తన ఖాతాలో వేసుకుంది . అంతకు ముందు కూడా సమంత సినిమాలో నటించింది . కానీ ఏం మాయ చేసావే సినిమా తర్వాత అంత బోల్డ్ గా కనిపించిన సినిమా మాత్రం ఖుషి నే. ది […]

దటీజ్ ఎన్టీఆర్.. చిరు ప్రయత్నం వ్యర్థమేనా..?

ఇండస్ట్రీ అనగానే రంగుల ప్రపంచం ఒకప్పుడు ఏ హీరోకైనా ఇండస్ట్రీలో అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకునే వారు.. ఇప్పుడు అలా కాదు ఆ అవార్డు వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. బహుశా అందుకేనేమో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినా కూడా అదేమి గొప్ప విషయం కాదు అనేలా భావించారు. కానీ ఆస్కార్ అవార్డు మాత్రం ఎవరు ఇప్పించలేరు. ఎందుకంటే ఆ అవార్డుకు అంతా ఇమేజ్ ను గౌరవాన్ని దక్కించుకుంది. అందుకు ప్రధాన కారణం.. […]

” కేజిఎఫ్ ” లింక్‌తో చియాన్ విక్ర‌మ్ సినిమా… ఫ్యీజులు ఎగరాల్సిందే..!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ” తంగలాన్ ” సినిమాతో బిజీగా ఉన్న విక్రమ్.. మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు డైరెక్టర్ ఎస్. యూ అరుణ్ కుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో విక్రమ్ హీరోగా నటించబోతున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా కూడా ” తంగలాన్ ” మాదిరిగానే బ్రిటీష్ […]

బాల‌య్య మాస్ ర‌చ్చ‌.. `భ‌గ‌వంత్ కేస‌రి` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

అఖండ‌, వీర సింహారెడ్డి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. తాజాగా `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిత‌మైన‌ ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వ‌హించాడు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి.. మంచి రెస్పాన్స్ ను […]

జ‌వాన్ హిట్‌తో రెమ్యున‌రేష‌న్ మ‌రింత పెంచేసిన న‌య‌న‌తార‌.. ఇది మ‌రీ టూ మ‌చ్!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైనా.. కెరీర్ ప‌రంగా త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఇటీవ‌లె `జ‌వాన్‌` మూవీతో బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా న‌టించారు. గ‌త నెల‌లో విడుద‌లైన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ భారీ విజ‌యాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద వెయ్యి కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ సినిమాకు రూ. 10 […]