ప్రపంచంలోనే ఆ ఒక్క వస్తువు షారుఖ్ సాంతం.. ఏమిటంటే..?

బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన షారుక్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల కాలంలో వరుస విజయాలతో అభిమానులను సంబరపడేలా చేస్తూ ఉన్నారు.. అయితే ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది కేవలం షారుఖ్ ఖాన్ దగ్గర మాత్రమే ఒక వస్తువు ఉన్నదట. వాటి గురించి తెలుసుకుందాం.. లిమోసిన్ కారు.. ప్రపంచంలోనే చాలా పొడవైన కారు ఇది ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.ఇండియాలో చూడడం చాలా అరుదుగా ఉంటుంది.. ఈ కారుని ఎక్కువగా హాలీవుడ్లో బ్యాచిలర్ […]

హాట్ పిక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రియా….వైరల్ అవుతున్న ఫోటోలు..

ఎన్నో ఏళ్లపాటు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది శ్రియా. దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఎందరో అభిమానులను కూడా సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. వెండితెర పై తన విలక్షణమైన నటనతో పాటు, తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అప్సరస. కేవలం తెలుగు చిత్రాలలో మాత్రమే కాకుండా, తమిళ, కన్నడ భాషలలో కూడా అనేక చిత్రాలలో నటించింది శ్రేయ. […]

ఈ ఏడాది బంపర్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలు ఇవే ….!

మన దేశంలో ఒక స్టార్ హీరో సినిమా విడుదలకు, ఒక సాధారణ హీరో సినిమా విడుదలకు మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఒక సాధారణ హీరో సినిమా విడుదల అయితే, కథ, కధనం బాగుంటేనే ప్రేక్షకులు ఆ సినిమా చూసేందుకు ఇష్టపడతారు. కానీ ఒక స్టార్ హీరో సినిమా విషయంలో ఆలా జరగదు. ఒక స్టార్ హీరో సినిమాకు కథ, కథనంతో సంబంధం లేకుండా, విడుదల మొదటిరోజే సినిమాను చూడడానికి థియేటర్ల వద్ద కాపు కాస్తారు అభిమానులు. […]

చిరంజీవి కుటుంబంతో గొడవలపై షాకింగ్ విషయాలు తెలిపిన రాజశేఖర్ శివాని..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా పేరు పొందిన రాజశేఖర్ జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరి కుమార్తెలుగా శివాని రాజశేఖర్ కూడా టాలీవుడ్లో నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు దాటకుండా హీరోయిన్గా రాణిస్తోంది. అవసరమైతే కీలకమైన సినిమాలలో కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె నటించిన చిత్రం కోట బొమ్మాలి.. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]

ఇకపై నన్ను హనీ అని కాదు.. అలా పిలుస్తారు.. మెహరీన్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా తన కెరీర్ కొనసాగిస్తుంది మెహరీన్. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే మెహరీన్ కు మంచి స‌క్స‌స్ తెచ్చిపెట్టాయి. వీటిలో ఒకటి ఎఫ్2. ఈ మూవీలో మెహరీన్ పోషించిన హానీ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా మెహరీన్ అని కాకుండా హనీ ఇస్ ద బెస్ట్ అనే డైలాగ్ తో నన్ను పిలుస్తూ ఉంటారు అంటూ బహిరంగంగా చాలా సందర్భాల్లో చెప్పింది. […]

ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ర‌గ‌బోతున్న వ‌రుణ్-లావ‌ణ్య రిసెప్ష‌న్‌.. ఈసారి ఎక్కడో తెలుసా?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఇటీవ‌ల వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ల‌వ్ లో ఉన్న ఈ జంట‌.. కొద్ది రోజుల క్రిత‌మే ఏడ‌డుగులు బంధంతో ఒక‌ట‌య్యారు. ఇట‌లీలోని టస్కానీలో న‌వంబ‌ర్ 1న‌ వీరి వివాహం అంగ‌రంగ రంగ వైభవంగా జ‌రిగింది. మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా ఈ వేడుక‌లో సంద‌డి చేశారు. పెళ్లి జ‌రిగిన త‌ర్వాత ఇట‌లీలోనే సింపుల్ గా ఒక చిన్న […]

నాగచైతన్య ‘ దూత ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్ర‌భుతో నాగచైతన్య ఇటీవల నటించిన మూవీ కస్టడి. ఈ సినిమాతో చైతూ స‌క్స‌స్ అందుకోలేక‌పోయాడు. కాగా చైతన్య ప్రస్తుతం కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ త‌న ఖాతాలో వేసుకున్న చందు మండేటి డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా చైతు కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. ఈ మూవీ గీత ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్ […]

కాబోయే భర్తను పరిచయం చేసిన రంగం ఫెమ్ కార్తీక..!!

అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కార్తీక నాయర్.. తన మొదటి సినిమాతోనే యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకున్న ఈమె సీనియర్ హీరోయిన్ రాధా కూతురు. తెలుగు ఆడియన్స్ కి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి దూరమయ్యింది కార్తీక్ నాయర్.. ఇటీవల ఈ ముద్దుగుమ్మ వివాహ ప్రకటనను సైతం ప్రకటించిన విషయం తెలిసిందే నెలరోజుల క్రితం నిశ్చితార్థం జరిగినట్లుగా తెలియజేసింది. ఇప్పుడు తాజాగా తను చేసుకోబోయే వరుడు […]

స్లివ్లెస్ డ్రెస్ తో మతిపోగుడుతున్న కేథరిన్… హాట్ గా ఉందంటూ బోల్డ్ కామెంట్స్ ….!!

హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన..” చమ్మక్ చల్లో ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ బ్యూటీకి అనంతరం క్రేజీ ఆఫర్లు దక్కాయి. వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ” ఇద్దరమ్మాయిలతో, సరైనోడు ” సినిమాలు నటించగా.. నాచురల్ స్టార్ నానితో..” పైసా ” సినిమాలో నటించింది. అంతేకాదు రానా తో సైతం […]