రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి అదే కారణమా… బయటపడ్డ అసలు గుట్టు…!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒకడు. ఈయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఇక అందరిలాగానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈయన… పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాదు ఈయన నటించిన పలు సినిమాలు కొన్ని వివాదాల వల్ల ఆగిపోవడం కూడా జరిగింది. దీంతో హీరోగా సక్సెస్ అందుకున్నటువంటి రాజశేఖర్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే నితిన్ […]

మంగళవారం సినిమాను వదులుకున్న ఆ అన్ లక్కి హీరోయిన్ ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదే..!!

మంగళవారం పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది . ఈ సినిమా రిలీజ్ కంటే ముందే హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి అని అందరికీ తెలిసిందే. కాగా అజయ్ భూపతి దర్శకత్వం ఈ సినిమాకి మరింత ప్లస్ పాయింట్ అయింది. పాయల్ ఈ సినిమాలో చాలా బోల్డ్ గా కనిపించడం కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి […]

సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని చంప చెల్లుమనేలా కొట్టి పంపించేసిన నటుడు… పొగరు నెత్తికెక్కింది అంటూ కామెంట్లు…!!

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ నానా పటేకర్ ఓ అభిమాని సెల్ఫీ కోసం వస్తే చెంప చెల్లుమనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నటుడు భారీ విమర్శలలో చిక్కుకున్నాడు. అయితే దీనిపై స్పందించిన ఈయన..” అది మిస్టేక్ లో జరిగింది. దానిని పెద్ద ఇష్యూ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. అప్ కమింగ్ ఫిల్మ్ ‘జర్నీ ‘ షూటింగ్లో భాగంగా ఇలా జరిగింది. మూవీలో స్లాపింగ్ సీన్ ఉంది. అప్పటికే ఒకసారి రిహార్సల్ జరగగా.. […]

ఆలియా భట్ ని చిత్రహింసలు పెడుతున్న భర్త… చివరికి ఆ విషయంలో కూడా…!!

ఆలియా భట్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా.. ” కాఫీ విత్ కరణ్ ” షో ద్వారా తన భర్త రణ్బీర్ కపూర్ తో విభేదాలు ఉన్నాయన్న.. రూమర్స్ పై స్పందించింది ఆలియా భట్. హోస్ట్ కరణ్ జోహార్ పుకార్లపై ఎటువంటి క్లారిటీ ఇస్తారు అని ప్రశ్నించగా..” ఇది ఇంటర్నెట్ యుగం ‌. వారానికి ఒక అపోహ ప్రచారంలోకి వస్తూ ఉంటుంది. నాకు […]

నమ్మి మోసపోయానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ సునీత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన ఈమె ఎన్నో చిత్రాలలో పలు రకాల పాటలు పాడి మంచి పాపులారిటీ సంపాదించింది. బుల్లితెర మీద కూడా తన హవా కొనసాగించింది సింగర్ సునీత అయితే సింగర్ సునీత జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి.. 17 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకున్న తర్వాత విభేదాలు […]

ఎన్టీఆర్ పై అల్లు శిరీష్ ట్వీట్…అసలేం అన్నాడంటే…?

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహము లేదు. తన రెండో చిత్రం సింహాద్రి తోనే స్టార్ హీరో స్థాయిని సంపాదించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఎన్టీఆర్ కు నటన, నృత్యంలో ఉన్న ప్రావీణ్యం గురించి అతని సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. కానీ అతని మనసు ఎటువంటిదో తెలియాలంటే మాత్రం ఆయనకు బాగా పరిచయమున్న వ్యక్తులు చెప్తేనే తెలుస్తుంది. […]

ఈ ఐదు మంది స్టార్ హీరోల 25వ సినిమా ఏంటో తెలుసా… వాటి ఫలితాలు ఇవే…!!

25, 50, 100 ఇవి చెప్పుకోవడానికి నెంబర్సే అయినప్పటికీ.. కొంతమంది లైఫ్ లో చాలా ముఖ్యమైన నెంబర్స్ గా మిగిలిపోతాయి. క్రికెట్లో కావచ్చు మరి ఏదైనా సమయంలో కావచ్చు. సినిమా వాళ్లకి కూడా ఇది ఓ ప్రత్యేకమైన నెంబర్. ప్రముఖ హీరోల కి ఇది ఓ ల్యాండ్ మార్క్ నెంబర్ లాంటిది. ప్రస్తుతం మనం 25 గురించి చెప్పుకుందాం. ఈరోజులలో హీరోలు 25 సినిమాలు చేయడం అంటే చాలా కష్టమైన పని. మరీ ముఖ్యంగా 25వ సినిమా […]

పవన్ కళ్యాణ్ ఆ నిర్మాతకు డబ్బులు వెనక్కి ఇవ్వడానికి కారణాలు ఏంటి…? అసలేం జరిగిందంటే…!!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో మరోపక్క పాలిటిక్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తనతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలలో ఒక నిర్మాత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయం పవన్ కి తెలిసి తన రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేసారని సమాచారం. ఆ నిర్మాత సినిమా అనేక కారణాల వల్ల అంతకంతకు ఆలస్యం అవుతుంది. మూడేళ్ల క్రితం ఆ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ ఇప్పటికి కూడా అది తెరమీదకు […]

ముద్దులతో రెచ్చిపోయి హద్దులు చెరిపేస్తున్న బుల్లితెర నటి జ్యోతి రాయ్..!!

తెలుగు బుల్లితెర పైన అటు కన్నడలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి జ్యోతి రాయ్.. ప్రస్తుతం ఈమె గుప్పెడంత మనసు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఈ సీరియల్ లో హీరో తల్లిగా జగపతి పాత్రలో మరింత పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతి రాయ్.. ఎన్నో రకాల సీరియల్స్ లో నటించిన ఈమె తన వ్యక్తిగత వ్యవహారాలలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. ఇటీవల పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. […]