ఈ మధ్యన డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ బాగా పెంచేశారు.ఇక టాప్ డైరెక్టర్స్ గురించి చెప్పనక్కర్లేదు.త్రివిక్రన్ 10 నుంచి 15 కోట్లు తీసుకుందాడని టాక్.మహేష్ తో కొరటాల తీయబోయే తదుపరి సినిమాకి 15 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.హీరోలతో పోటీ పడి మీరీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు ఈ తరం దర్శకులు. చిరంజీవి 150 వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు మాస్ డైరెక్టర్ వినాయక్.అయితే ఈ సినిమాకి వినాయక్ ఎంత తీసుకుంటున్నాడు.ఏం ముట్టబోతోందనే దానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన […]
Category: Movies
విశాల్ కీ ఆ ‘ఒక్కడే’ దిక్కు
టాలీవుడ్ కీ ఒక్కడు అనే టైటిల్ కి అవినాభావ సంబంధం వుంది.అప్పుడేపెప్పుడో వచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ ఒక్కడు సినిమా తరువాత ఆ ఒక్కడు ని కదిపి కుమ్మేసి కలేసి మెలేసి వచ్చిన సినిమాలు ఎన్నో.వాటిలో కొన్ని హిట్ అవ్వగా ఇంకొన్ని ఫట్ అయ్యాయి. ఒక్కడు చాలు, ఒకే ఒక్కడు, ఒక్కడు, ఒక్కడే, ఒక్కడున్నాడు, వీడొక్కడే, వీరుడొక్కడే, ఇలా తెలుగులో చాలా చిత్రాలొచ్చాయి. లేటెస్టుగా నారా రోహిత్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే టైటిల్ తో […]
కబాలి కలెక్షన్స్:ఇదీ అసలు లెక్క
కబాలి రిలీజ్ అయింది.డివైడ్ టాక్ తో ఓ పక్క, డిజాస్టర్ టాక్ తో మరో పక్క సినిమా నడుస్తోంది.అయితే బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది కబాలి అని చెప్పుకొస్తున్న తమిళ తంబీలు కలెక్షన్స్ విషయంలో తలా ఓ నెంబర్ చేప్తూ గందరగోళం క్రియేట్ చేస్తున్నారు.సినిమా కి ఇంత డిజాస్టర్ టాక్ వచ్చినా ఈ లెక్కలేంటా అని సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి రోజు 100 కోట్లని నిర్మాత కలైపులి థాను మొదట ప్రకటించాడు.ఆయనే ఆ […]
అల్లువారబ్బాయి అదరగొట్టేసాడు- SS టీజర్
ఓ వైపు అన్నయ్య అల్లు అర్జున్ కెరీర్ లో దూసుకుపోతుంటే తమ్ముడు శిరీష్ మాత్రం సరైన హిట్ లేక రేస్ లో వెనుకబడ్డాడు. కెరీర్ లో చేసినవి రెండే సినిమాలు.గౌరవం తో మొదలుపెట్టి ఆర్టిస్ట్ గా మంచి మార్కులే సంపాదించాడు అల్లు శిరీష్.ఆ తరువాత వచ్చిన కొత్తజంట సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో చాలా గ్యాప్ తీసుకుని సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అల్లు శిరీష్.ఈ […]
బాహుబలి-2 అప్పుడే 87 కోట్లు వచ్చేశాయి!
రజిని కబాలి డివైడ్ టాక్ తో కలెక్షన్స్ డల్ అయినట్టు తెలుస్తోంది.రిలీజ్ కి ముందు బాహుబలి రికార్డ్స్ ని కబాలి క్రాస్ చేస్తుందని అంతా ఊదరగొట్టేసారు.అయితే సినిమా రిలీజ్ అయ్యాక చతికిలబడింది.కలెక్షన్స్ ఇప్పటికీ బానే వున్నా అవి బాహుబలి కలెక్షన్స్ ని క్రాస్ చేసే రేంజ్ లో లేవనే టాక్ వినిపిస్తోంది. కబాలి తో కంగుతిన్న డిస్టిబ్యూటర్స్ చూపు బాహుబలి -2 పడినట్టు తెలుస్తోంది.బాహుబలి మొదటి పార్ట్ సృష్టించిన కలెక్షన్స్ సునామి ని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా […]
క్యాంపస్ లో నగ్న దృశ్యాలు నిజమే!
‘అమ్మా నీకు వందనం’, ‘ప్రణయ వీధుల్లో’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రభాకర్ జైని దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘క్యాంపస్–అంపశయ్య’.కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ రచించిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శ్యామ్కుమార్, పావని జంటగా నటించారు. అయితే ఈ చిత్రంలో నగ్న దృశ్యాలున్నాయంటూ ఈ మధ్య వార్తలొచ్చాయి.దీనిపై దర్శకుడు స్పందిస్తూ ‘అందరూ ఆర్ట్ ఫిల్మ్ అంటున్నారు. మనసుతో చూడాల్సిన హార్ట్ ఫిల్మ్ ఇది. హృదయానికి హత్తుకునే ఓ మధ్య […]
న్యూడ్ సుందరి సెల్ఫీ బుక్ కావాలా?
న్యూడ్గా ఫోజులిస్తూ అందరి మతుల్ని పోగొట్టే.. కిమ్ కార్దాషియాన్.. ఇప్పుడు సెల్ఫీలతో ఓ బుక్ రిలీజ్ చేసేసింది అందులో తను దిగిన 300 ఫొటోలను పెట్టిందట. ఆ పుస్తకం కోసం అందరూ ఎగబడుతున్నారట.. అంతేకాదు..35యేళ్ల.. ఈ సుందరితో ఫొటోలు దిగేవారికి ఓ రేట్ ఫిక్స్ చేసి…ఏకంగా 7లక్షల డాలర్లు సంపాదించేసింది. కిమ్ సొంతంగా ఒక యాప్ని కూడా లాంఛ్ చేసింది. అందులో తన అవుట్ఫిట్స్, యాక్ససెరీస్తో నింపేసింది. డబ్బు సంపాదించడానికి సవాలక్ష మార్గాలుంటాయని కిమ్ కొత్త పదాన్ని […]
సల్మాన్ఖాన్కి మళ్ళీ విముక్తి
అదేంటో అన్నీ సల్మాన్ఖాన్కి అలా కలిసొచ్చేస్తున్నాయి. ఎప్పుడో చేసిన పాపాలన్నీ కెరీర్లో సక్సెస్ల కారణంగా మరుగునపడిపోతున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ సుడి అలా తిరుగుతోంది. ఇప్పటికే హిట్ అండ్ రన్ కేసు నుంచి ఊరట పొందిన సల్మాన్ఖాన్ ఇంకో కేసఉలో ఊరట పొందాడు. సల్మాన్ఖాన్ని తాజాగా నిర్దోషిగా ప్రకటించింది రాజస్థాన్ హైకోర్టు. 18 ఏళ్ళ క్రితం నాటి కేసు ఇది. ఆ సమయంలో కొందరు బాలీవుడ్ నటీ నటులతో కలిసి కృష్ణ జింకల్ని వేటాడిన సల్మాన్ఖాన్, […]
ఈయనే బాబా రాందేవ్ బెక్ హామ్..
ఎప్పుడూ రోటీన్ యోగానేనా.. కాస్తంత డిఫెరెంట్గా ఉంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దామనుకున్నారు… ఏమో యోగా గురు బాబా రాందేవ్. ఒక్కసారిగా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ ఫుట్బాల్ స్టేడియంలో ట్రేడ్ మార్క్ దుస్తులైన కాషాయం దుస్తుల్లో ఎంట్రీ ఇచ్చారు.. అయితే యోగా చేసేందుకు కాదు.. ఫుట్బాల్ ఆడేందుకు..పార్లమెంటేరియన్లకు బాలీవుడ్ స్టార్లకు మధ్య జరిగిన ఛారిటీ ఫుట్బాల్ మ్యాచ్ లో ఇలా మెరిశారు బాబా రాందేవ్. బాలీవుడ్ స్టార్లకు అభిషేక్ బచ్చన్ నాయకత్వం వహించారు. అభిషేక్ జట్టులో రణ్బీర్ […]
