‘ఎన్టీఆర్’ కి నచ్చనిది ‘బన్నీ’ కి నచ్చింది.

టాలీవుడ్ లో ఈ మధ్యకాలం లో కధా రచయితలు దర్శకులుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ దారిలోనే రావాలనుకుంటున్నాడు కథారచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ. ఈయన స్టార్ హీరోల కథారచయితగా మంచి పేరు తెచ్చుకొన్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు అనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కేపరిస్థితి లేదని టాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ ఇప్పుడు పూరి జగన్నాద్ తో ఒక సినిమా చేయటానికి […]

రకుల్‌తో పెట్టుకుంటే లాఠీ విరుగుద్ది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఈ ముద్దుగుమ్మ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యింది. ఆ వెంటనే ‘లౌక్యం’ సినిమాతో సక్సెస్‌ని అందుకుంది. ఆ తరువాత వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. కానీ వాటిలో సక్సెస్‌ అనే మాట చాలా తక్కువ. కానీ అమ్మడు మాత్రం బిజీ బిజీగానే ఉంది. అవకాశాలు ఏమాత్రం తగ్గడంలేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ […]

గ్యారేజ్ రేంజ్ లో ‘మజ్ను’

ఈ మధ్యకాలం లో వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని. ఈ హీరోనుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా మజ్ను రీలీజ్ కి రెడీగా వుంది. పెద్దగా పరిచయం లేని ఒక చిన్న డైరెక్టర్ విరించి వర్మ, కొత్త హీరోయిన్లతో ఈ సినిమా చేసాడు నాని. విరించి వర్మ ఇంతకముందు తీసిన సినిమా ఉయ్యాల జంపాల. అయితే ఇప్పడు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో జనతాగ్యారేజ్ తర్వాత భారీ బిజినెస్ చేసేసిందట. అమెరికా లో […]

మెగాస్టార్ నెక్స్ట్ మూవీ ‘పక్కా మాస్’

చాల సంవత్సరాల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ తో సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అప్పుడే 50 శాతం పూర్తిచేసుకుంది.ఈ సినిమా సంక్రాంతి కి తెలుగు రాష్ట్రాలలో సందడి చేసేలాగా సినిమా నిర్మాత అయిన రాంచరణ్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగాస్టార్ 151 వ. సినిమా ని కూడా అనౌన్స్ చేయటానికి రెడీగా ఉన్నారట. ఈ సినిమా […]

‘కాటమరాయుడు’తో పవన్‌ విశ్వరూపమే.

‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాతో నిరాశ పరిచిన పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘కాటమరాయుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్ర నిర్మాత శరత్‌ మరార్‌ ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా..’ అంటూ జోరుగా సాగే ఈ పాట చాలా పాపులర్‌ అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ఆలపించిన ఈ […]

చిరు ఆటో జానీ లో ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తో నడుస్తుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా వక్కంతం వంశి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమా ని ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఆలస్యం అయ్యేటట్టు ఉండటం తో సినిమా కి సినిమాకి గ్యాప్ వుండకూదహనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పూరి జగన్నాద్ తో ప్లాన్ చేసుకున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన కధని […]

అనుష్కకి కష్టాలు

నాజూకైన శరీరంతో వెండితెరను ఏలిన అనుష్కను సైజ్‌జీరో కష్టాలు ఇంకా వదలలేదు. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం విపరీతంగా స్వీట్లు తినేసి లావెక్కిపోయింది. ఇప్పుడు ఆ బరువు తగ్గించుకోవడానికి అనుష్క నానా కష్టాలూ పడుతోంది. యోగా, వ్యాయామం ఏది చేసినా పెద్దగా లాభం కనబడడం లేదు.అందుకే జిమ్‌కెళ్లడం మానేసి హైదరాబాద్ రోడ్లను ఆశ్రయిస్తోందట. ముఖానికి మాస్క్ ధరించి హైదరాబాద్ రోడ్లపై 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తోందట. […]

శాతకర్ణి తల్లి,భార్య,బిడ్డ ఇదిగో

నందమూరి నట సింహం బాలకృష్ణ 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.క్రియేటివ్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మొరాకో,జార్జియా ల్లో కీలకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు.భారీ స్థాయిలో ఈ సన్నివేశాలను క్రిష్ అద్భుతంగా చిత్రీకరించాడు అని టాక్. తాజాగా శాతకర్ణి షూటింగ్ లో అలనాటి బాలీవుడ్ అందాల తార హేమమాలిని జాయిన్ అయ్యారు.ఇందులో శాతకర్ణికి తల్లిగా హేమమాలిని నటిస్తోంది.ఇక శాతకర్ణి భార్యగా శ్రీయ నటిస్తోన్న విషయం తెలిసిందే.ఈ […]

NTR గ్యారేజ్ లోకి మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ ఇప్పటివరకు చెన్నైలో జరిగిందట. బాలీవుడ్ మూవీ అఖీరా ప్రమోషన్ కోసం ఈ మూవీకి బ్రేక్ ఇచ్చాడు మురుగదాస్. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లోని సారథీ స్టూడియోలో జరగనున్నదట. అయితే  ‘జనతా గ్యారేజ్‌’ కోసం సెట్ వేసింది కూడా సారథీ స్టూడియోలోనే ఇప్పుడు మహేష్ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలుకూడా ఆ సెట్ లోనే చిత్రీకరించనున్నారట. అందుకు తగ్గట్టుగా […]