‘క్రాక్’ రవితేజకేనా ?

టైటిల్‌తోనే సగటు ప్రేక్షకుడిని సగం ఆకర్షించొచ్చు. తెలుగు సినిమా ఇండ్రస్టీలో టైటిల్‌పై కసరత్తు భారీగానే చేస్తారు. తాజాగా ఫిల్మ్ చాంబర్‌లో ఓ కొత్త టైటిల్ రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఆ టైటిల్ ఏంటంటే… క్రాక్. అయితే.. అది ఎవరి సినిమా కోసం రిజిస్టర్ చేయించారో మాత్రం కొంత అస్పష్టత ఉంది. రవితేజ కోసమే ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారన్నది సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం రవితేజ.. పవర్ లాంటి హిట్ సినిమానిచ్చిన బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా […]

మెగా ఫాన్స్ ని టెన్షన్ పెడుతున్న వినాయక్ పంధా

చిరంజీవి 150 వ సినిమా దీనిగురించి గత కొన్న్ని సంవత్సరాగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్. మొత్తనికి మెగా ఫాన్స్ ఎదురుచూపు ఫలించింది 150 వ సినిమా స్టార్ట్ అయ్యింది అదీ మెగాస్టార్ కి ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వీ వీ వినాయక్ డైరెక్షన్లో దీంతో ఫాన్స్ లో ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇప్పుడు మాత్రం వినాయక్ డెసిషన్ వల్ల అభిమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. వీ వీ వినాయక్ అనగానే పంచ్ […]

‘జనతా గ్యారేజ్‌’ లెక్కలు షాకింగే.

అంచనాల్ని మించి ‘జనతా గ్యారేజ్‌’ విజయపథాన దూసుకెళ్తోంది. ఈ సినిమా వసూళ్ళతో చిత్ర యూనిట్‌ చాలా హ్యాపీగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో ఎన్టీయార్‌ హీరోగా నటించగా, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించారు. నిత్యామీనన్‌, సమంత ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. అయితే తొలి రోజు డివైడ్‌ టాక్‌తో కొంచెం డీలాపడ్డ యూనిట్‌, తాజా వసూళ్ళతో పండగ చేసుకుంటోంది. ఆల్రెడీ ‘జనతా గ్యారేజ్‌’ 50 […]

తాప్సీని అలా చూడగలమా?

మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం షర్మిల. సుదీర్ఘ కాలం పాటు ఆమె నిరాహార దీక్ష చేశారు. ఏళ్ళ తరబడి ఎలాంటి ఆహారమూ ఆమె తీసుకోలేదు. ఆమె సంకల్పం అలాంటిది. భద్రతాదళాలకు ప్రత్యేక అధికారాల్ని కట్టబెట్టే చట్టాన్ని ఆమె వ్యతిరేకించారు. ఆ చట్టం ద్వారా మణిపూర్‌లో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఆమె ఉద్యమబాట పట్టేలా చేశాయి. అయితే సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేసి, ఇటీవలే దీక్ష విరమించిన ఇరోం షర్మిల, రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన స్నేహితుడ్ని […]

మెగా ఛాన్స్‌ కొట్టేసిన కృష్ణవంశీ.

చిరంజీవి ప్రస్తుతం 150వ సినిమాలో నటిస్తున్నారు. ‘ఖైదీ నెం.150’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే చిరు కోసం పలు డైరెక్టర్లు తమ తమ స్టైల్లో కథలు రెడీ చేసుకుంటున్నారు. వారిలో ఇప్పుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ కూడా చేరిపోయారు. కృష్ణవంశీ ఇప్పటికే బాలకృష్ణతో 101వ చిత్రం చేయడానికి కమిట్‌ అయ్యారు. ఈ సినిమాకి ‘రైతు’ అనే టైటిల్‌ని కూడా ప్రకటించారు. బాలకృష్ణ ‘శాతకర్ణి’ సినిమా […]

మెగాస్టార్‌ సినిమాలో ఎమ్మెల్యే స్పెషల్‌!

ఎమ్మెల్యే కేథరీన్‌ ట్రెసా మెగాస్టార్‌తో ఆడిపాడనుంది. ‘ఖైదీ నెంబర్‌ 786’ సినిమాలో కేథరీన్‌ నటిస్తోందని సమాచారమ్‌. అల్లు అర్జున్‌ ఆమెకు ఈ ఆఫర్‌ ఇప్పించాడని సమాచారమ్‌. బన్నీకి ఈ అమ్మడితో మంచి స్నేహం ఉంది. ఇప్పటికూ తన ప్రతీ సినిమాలోనూ ఛాన్సుంటే ఈ ముద్దుగుమ్మకి ఆఫర్‌ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తూ ఉంటాడు. అలాగే అల్లు అర్జున్‌తో కేథరీన్‌ ఇప్పటికే మూడు సినిమాలు చేసింది. ‘యూ ఆర్‌ మై ఎమ్మెల్యే’ అంటూ ‘సరైనోడు’ సినిమాలో పాటేసుకున్నాడు కేథరీన్‌తో అల్లు […]

చూస్తే తప్పు కాదు, చేస్తేనే తప్పు.

పైరసీ సినిమాలు చూడటం కూడా నేరమే. అయితే అది నిన్నటి మాట. కొత్త మాట ఏంటంటే పైరసీ సినిమాలు చూడచ్చు. ఆన్‌లైన్‌ పైరసీకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ముంబై హైకోర్టు సంచలన తీర్పులో ఈ విషయం వెల్లడించింది. కానీ ఆన్‌లైన్‌ ద్వారా పైరసీకి పాల్పడరాదని, అలా చేస్తే తీవ్రమైన నేరం కిందనే పరిగణించవలసి ఉంటుందని హైకోర్టు స్పష్టతనిచ్చింది. సినిమాకి పైరసీ అనేది పెనుభూతంగా మారింది. సినిమా విడుదలైన మరుక్షణం అది ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. ఒక్కోసారి సినిమా విడుదలకు […]

హాలీవుడ్‌ హీరోలా ఉన్నావ్‌ బాసూ

పాత్ర కోసం ఎంత కష్టమైనా పడే హీరోల్లో కళ్యాణ్‌రామ్‌ ఒకడు. అభిరుచిగల నిర్మాతగా విలక్షణ సినిమాలు చేసిన ఈ నందమూరి హీరో, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఇజం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కళ్యాణ్‌రామ్‌ జర్నలిస్ట్‌గా కనిపించనున్న విషయం తెలుసు కదా. అయితే కళ్యాణ్‌రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌తో వీరోచిత పోరాటాలు చేస్తుండడం చూస్తోంటే, పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ మూవీలా కనిపిస్తోంది. ‘ఇజం’ టీజర్‌ని వినాయక చవితి కానుకగా విడుదల చేశారు. టీజర్‌ వచ్చిన తరువాత అందరిదీ […]

బన్నీ సినిమాలో హన్సిక?

బన్నీ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌ కోసం వెతుకులాట కొనసాగుతోంది. కాజల్‌, కేథరీన్‌, మెహరీన్‌, ఇలా పేర్లు విన్పిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పాలబుగ్గల ముద్దుగుమ్మ హన్సిక పేరు వినిపిస్తోంది. తెలుగులో హన్సికకు ప్రస్తుతం సినిమాలేమీ లేవు. చాలా కాలంగా టాలీవుడ్‌కి బైబై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ తమిళంలో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. తాజాగా ఇప్పుడే మళ్లీ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. బన్నీతో తొలి సినిమా ‘దేశముదురు’లో నటించింది హన్సిక. ఆ […]