స్పైడ‌ర్‌ TJ రివ్యూ

టైటిల్‌: స్పైడ‌ర్‌ బ్యాన‌ర్‌: ఎన్వీఆర్ సినిమా జాన‌ర్‌: స్టైలీష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ నటీనటులు : మహేష్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, ప్రియదర్శి తదితరులు ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ మ్యూజిక్‌: హరీష్‌ జయరాజ్ నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు దర్శకత్వం: ఏఆర్.మురుగదాస్ సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ ర‌న్ టైం: 145 నిమిషాలు ప్రి రిలీజ్ బిజినెస్‌: 157 కోట్లు రిలీజ్ డేట్‌: 27 సెప్టెంబ‌ర్‌, 2017 […]

వైసీపీ ఎమ్మెల్యేతో మ‌హేష్‌కు లింకేంటి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా థియేట‌ర్ల‌లోకి దిగేందుకు కొద్ది గంట‌ల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ్ ప్ర‌మోష‌న్ల మీద కాన్‌సంట్రేష‌న్లు చేసిన టీం రిలీజ్‌కు రెండు రోజుల ముందు నుంచి తెలుగులో కూడా ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ ఇక్క‌డ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా సాక్షి టీవీ ఛాన‌ల్ కోసం ప్ర‌ముఖ న‌టి రోజా మ‌హేష్‌ని ఇంట‌ర్వ్యూ చేసింది.  ఈ సంక్రాంతికి వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ […]

త‌మిళ‌నాడులో ‘ జై ల‌వ‌కుశ ‘ వ‌సూళ్ల సునామి… ఎన్టీఆర్ కొత్త రికార్డు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ వ‌సూళ్ల సునామీతో ఇప్ప‌టికే చాలా ఏరియాల్లో నాన్ బాహుబ‌లి సినిమాల రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా త‌మిళ‌నాడులో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇటీవ‌ల తెలుగు సినిమాలు త‌మిళ‌నాడులో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో జై ల‌వ‌కుశ‌ను కూడా అక్క‌డ భారీ ఎత్తున రిలీజ్ చేయ‌డంతో పాటు అంతే స్థాయిలో ప్ర‌మోష‌న్లు కూడా చేప‌ట్టారు. ఎన్టీఆర్‌కు జై ల‌వ‌కుశ సినిమానే […]

‘ స్పైడ‌ర్‌ ‘ పై మురుగ‌దాస్ రివ్యూ

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ – సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌.మురుగ‌దాస్ క‌ల‌యిక‌లో సినిమా వ‌స్తోంది అన‌గానే సౌత్ ఇండియాలోనే కాదు బాలీవుడ్‌లోను ఒక‌టే క్యూరియాసిటీ. దాదాపు యేడాదికి పైగా ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న స్పైడ‌ర్ ఎట్ట‌కేల‌కు రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. భారీ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే స్పైడ‌ర్ మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌డంతో ఈ సినిమాలో ఏదో మిరాకిల్ జ‌ర‌గ‌బోతోంద‌ని అనుకున్నారు. తొలి టీజ‌ర్‌తోనే గ్లింప్స్ మొద‌లై, ట్రైల‌ర్‌తో అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో […]

‘ జై ల‌వ‌కుశ ‘ 5 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌

యంగ్‌టైగ‌ర్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మ‌రోసారి రుజువైంది. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశలో ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిబుల్ రోల్ చేయ‌డంతో పాటు అందులో ఒక‌టి నెగిటివ్ రోల్ కావ‌డంతో సినిమాకు క‌ళ్లుచెదిరిపోయే ఓపెనింగ్స్ వ‌చ్చాయి. తొలి రోజే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.47 కోట్ల గ్రాస్‌, 30 కోట్ల షేర్ రాబ‌ట్టిన జై ల‌వ‌కుశ మూడు రోజుల‌కు రూ.75 కోట్ల గ్రాస్‌, నాలుగు రోజుల‌కు రూ.94 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది. ఇక ఓవ‌ర్సీస్‌లో ఆదివారం […]

‘ స్పైడ‌ర్ ‘ ఫ‌స్ట్ రివ్యూ & రేటింగ్‌… హైలెట్స్‌

ఏఆర్‌.మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా న‌టించిన స్పైడ‌ర్ సినిమా మ‌రి కొద్ది గంట‌ల్లోనే ప్రీమియ‌ర్ షోలు ప‌డిపోనుంది. ముందుగా ఓవ‌ర్సీస్‌లో స్టార్ట్ అయ్యే ప్రీమియ‌ర్ షోలు ఆ వెంట‌నే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప‌డిపోనున్నాయి. ఈ సినిమాతో మ‌హేష్ తొలిసారి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇక ఎప్ప‌టిలాగానే దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబ‌ర్ ఉమైర్ సంధు స్పైడ‌ర్ సినిమా ఫ‌స్ట్ రివ్యూతో పాటు రేటింగ్ ఇచ్చేశాడు. ద‌స‌రాకు మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు […]

రిలీజ్‌కు ముందే రికార్డుల ‘ స్పైడ‌ర్‌ ‘

సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా వస్తున్న ద్విభాషా చిత్రం ‘స్పైడర్’ విడుదలకు ముందే పలు రికార్డులను క్రియేట్ చేస్తోంది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ నెల 27న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.  ఇక ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల నేప‌థ్యంలో స్పైడ‌ర్ రిలీజ్‌కు ముందే రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఈ సినిమా ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను రూ 15.5 కోట్ల రూపాయలకు తెలుగు […]

స్పైడర్‌పై ప్రిన్స్ షాకింగ్ కామెంట్స్‌

`స్పైడ‌ర్‌` మ్యానియా మొద‌లైంది! అటు ఏపీతో పాటు త‌మిళ‌నాడు బాక్సాఫీస్‌ల‌ను కొల్ల‌గొట్టేందుకు ప్రిన్స్ మ‌హేశ్ బాబు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇప్ప‌టికే పాట‌లు, టీజ‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన హంగుల‌న్నీ సినిమాలో ఉన్నాయ‌ని తెలుస్తోంది! తొలిసారి మ‌హేశ్.. త‌మిళంలో ఇంట్ర‌డ్యూస్ అవ్వ‌డం.. అందులోనూ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రావడంతో అంచ‌నాలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో మ‌హేశ్‌.. ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. స్పైడ‌ర్ ఏత‌ర‌హా మూవీనో ఇప్ప‌టికే ఒక అంచ‌నాకు వ‌చ్చారు అభిమానులు అయితే ఈ మూవీకి […]

‘ జై ల‌వ‌కుశ ‘ 3 డే క‌లెక్ష‌న్స్‌

యంగ్‌టైగ‌ర్ జై ల‌వ‌కుశ‌తో మూడో రోజు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద త‌న దూకుడు చూపించాడు. తొలి రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.61 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టిన ఎన్టీఆర్ రూ.38 కోట్ల షేర్ రాబ‌ట్టాడు. ఇక ఓవర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దాటేసి 1.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దిశ‌గా దూసుకుపోతున్నాడు. ఇక మూడో రోజు శ‌నివారం కూడా ఏపీ, తెలంగాణ‌లో రూ 5.5 కోట్ల షేర్ రాబ‌ట్టాడు. ఇక నాలుగో రోజు ఆదివారం కావ‌డంతో భారీ […]