యంగ్హీరో శర్వానంద్ తన సినిమాలతో పదే పదే పెద్ద హీరోలకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్లు కొడుతున్నాడు. గత సంక్రాంతికి డిక్టేటర్ – సోగ్గాడే చిన్ని నాయనా – నాన్నకు ప్రేమతో సినిమాలతో పోటీపడి ఎక్స్ప్రెస్ రాజాతో హిట్ కొట్టాడు. ఇక ఈ సంక్రాంతికి చిరు ఖైదీ నెంబర్ 150 – బాలయ్య శాతకర్ణికి పోటీగా తన శతమానం భవతిని రిలీజ్ చేసి మళ్లీ సూపర్ హిట్ కొట్టాడు. ఈ యేడాది ఇప్పటికే శతమానం […]
Category: Movies
జై లవకుశ వర్సెస్ స్పైడర్ గెలుపెవరిదో తేలిపోయింది
ఈ దసరాకు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జై లవకుశ, స్పైడర్ సినిమాలు రెండూ మిక్స్డ్ టాక్తోనే స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు ఏది పైచేయి సాధించింది అన్నది చెప్పుకుంటే మరో రెండు మూడు రోజుల వరకు గాని క్లారిటీ రాదు. అయితే ఫస్ట్ డే వరకు చూసుకుంటే ఎవరిది పైచేయో వసూళ్ల లెక్కల ద్వారా కొంత వరకు క్లారిటీ వచ్చింది. ఈ నెల 21న రిలీజ్ అయిన ఎన్టీఆర్ జై […]
మహేష్ ప్లస్లే ఆయన కెరీర్కు మైనస్…. డైలమాలో ప్రిన్స్
మూవీ ఫీల్డ్ అడుగు పెట్టడం ఎంత కష్టమో.. ఆ తర్వాత కెరీర్ను నిలబెట్టుకుంటూ ముందుకు సాగడం మరింత కష్టం! అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో ఫస్ట్ది చాలా సింపుల్గా జరిగిపోయింది. గోల్డెన్ స్పూన్తోనే పుట్టాడు కాబట్టి అదిఓకే. కానీ, రెండో స్టెప్పే.. ఇప్పుడు ప్రిన్స్ని డోలాయమానంలో పడేస్తోంది. తన క్రమశిక్షణ, నిబద్ధత అనేవి ఇప్పుడు ఆయనకే బూమరాంగై ప్రాణం మీదకుతెచ్చాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజగా వచ్చిన స్పైడర్ ప్రిన్స్కి బిగ్గెస్ట్ లాస్! నిజానికి […]
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే తిరుగులేని బ్లాక్బస్టర్ హిట్
నాలుగు వరుస హిట్లతో కెరీర్లో పిచ్చ పీక్స్టేజ్లో ఉన్న మన తారక్ ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేసేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ యాక్టింగ్కు ఇప్పటికే మహామహాలైన హీరోలే ఫిదా అయితే ఇప్పుడు తాజాగా జై లవకుశ సినిమాలోని జై క్యారెక్టర్ చూశాక చాలామందికి నోట మాట రావడం లేదు. జై లవకుశ హిట్ కేటగిరిలోకి చేరిపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో […]
‘ స్పైడర్ ‘ ఫస్ట్డే కలెక్షన్స్ వింటే షాకవ్వాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన `స్పైడర్` థియేటర్లలోకి వచ్చేశాడు. సూపర్ స్టార్ మహేశ్బాబు- గజినీ, కత్తి వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా మారిన మురుగదాస్.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే ఎంతో క్యూరియాసిటీ. అంతేగాక మహేశ్ చిత్రాల్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా నిర్మించడం.. తమిళంలో మహేశ్ తొలి సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. వీటిని అందుకోవడంలో స్పైడర్ వెనుకబడిందనే టాక్ వినిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా.. భారీగా విడుదలైన సినిమా.. కలెక్షన్లు రాబట్టడంలోనూ స్సైడర్.. […]
‘ స్పైడర్ ‘ ఫస్ట్ డే కలెక్షన్స్… రికార్డుల లెక్కలు మారాయి
ప్రిన్స్ మహేష్బాబు స్పైడర్ మూవీ రికార్డుల లెక్కలు మార్చేస్తోంది. మహేష్బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్సీస్లో ప్రీమియర్లతో రికార్డులు కొల్లగొట్టింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ఓవర్సీస్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ కుమ్మేస్తోంది. ఓ వైపు మహేష్బాబు, మరోవైపు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఉండడంతో పాటు ఈ సినిమా రెండు భాషల్లో ఏకంగా 800 స్క్రీన్లలో రిలీజ్ అవ్వడంతో […]
‘ స్పైడర్ ‘ బ్యాడ్ టాక్ వెనక రోజా హ్యాండ్
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇటీవల కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా నెగిటివ్గానే జరుగుతోంది. గతంలో ఆమె టీడీపీలో ఉన్నప్పుడు రెండుసార్లు టీడీపీ అధికారంలోకి రాలేదు. టీడీపీలో రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్లో చేరేందుకు వైఎస్ను కలిసిన వెంటనే ఆయన అకస్మిక మృతి చెందడంతో రోజా వ్యతిరేకులు ఆమె ఎక్కడ అడుగుపెడితే అక్కడ అంతా భష్మీపఠలమే అని ప్రచారం స్టార్ట్ […]
ఎన్టీఆర్ భావోద్వేగం ఎవరిపై..?..భావోద్వేగం వెనక ఏముంది?
జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ప్రయోగం జై లవకుశ! ఇప్పుడు ఈ మూవీ ఊహించని రేంజ్లో బ్లాక్ బ్లస్టర్ హిట్ అయింది. మూవీ వచ్చి వారం అయినా.. ఫస్ట్ డే రేంజ్ కొనసాగుతూనే ఉంది. మీడియా పరంగా.. విశ్లేషకుల పరంగా కూడా ఈ మూవీపై విమర్శలు చేసింది లేదు. అయితే, ఇప్పుడు మూవీ విజయోత్సవ వేడుక సందర్భంగా జూనియర్ చేసిన భావోద్వేగ కామెంట్లపైనే అందరూ దృష్టి పెట్టారు. అంత భావోద్వేగంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అన్నదే […]
‘ స్పైడర్ ‘ లో అది మిస్…అందుకే తేడా అయ్యిందా!
స్పైడర్ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి దిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగాను, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రీమియర్ షోల అనంతరం ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కొన్ని క్లాస్ వర్గాలతో పాటు ఏ క్లాస్ ప్రేక్షకులు చాలా బాగుంది అంటున్నా బీ, సీ సెంటర్లతో పాటు కామన్ ఆడియెన్స్ మాత్రం ఎన్నో అంచనాలతో వస్తే ఈ సినిమానా అని పెదవి కూడా విరుస్తున్నారు. సో ఓవరాల్గా సినిమాకు మెజార్టీ వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ […]
