‘ జై ల‌వ‌కుశ ‘ – ‘ స్పైడ‌ర్ ‘ – ‘ మ‌హానుభావుడు ‘ బాక్సాఫీస్ రిపోర్ట్‌

ద‌స‌రాకు టాలీవుడ్ బాక్సాఫీస్ యుద్ధం అదిరిపోయింది. ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు సినిమాల‌తో పాటు యంగ్ శ‌ర్వానంద్ సినిమా కూడా రిలీజ్ అవ్వ‌డంతో ఈ మూడు సినిమాల రిలీజ్‌కు ముందు ఏ సినిమా పై చేయి సాధిస్తుందా ? అన్న ఉత్కంఠ అంద‌రిలోను నెల‌కొంది. మూడు సినిమాల‌కు బాక్సాఫీస్ వ‌ద్ద ప్రేక్ష‌కుడి తీర్పు వ‌చ్చేసింది. ఈ మూడు సినిమాల్లో వారం రోజుల ముందుగా వ‌చ్చిన ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 73 కోట్ల షేర్ క్రాస్ చేసి […]

సాయి ప‌ల్ల‌వికి-నానికి మ‌ధ్య గొడ‌వ‌కు ఇదే కార‌ణ‌మా..!

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోన్న నేచుర‌ల్ స్టార్ నాని – సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో ఏంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డిసెంబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా షూటింగ్ టైంలో నానికి, సాయి ప‌ల్ల‌వికి మ‌ధ్య గొడవ జ‌రిగింద‌ని.. దీంతో నాని సాయిప‌ల్ల‌విపై కేక‌లు వేస్తూ షూటింగ్ స్పాట్ నుంచి కోపంతో బ‌య‌ట‌కు వెళ్లిపోయాడ‌న్న […]

ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్‌: ప‌వ‌న్‌కు ఈ కొత్త పేరేంట‌ని షాక్ !

ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్‌. తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో ప‌వ‌ర్‌స్టార్‌గా, జ‌న‌సేనానిగా అంద‌రూ పిలుచుకుంటోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరు మారిపోయింది. ప‌వ‌న్‌కు ఈ కొత్త పేరేంట‌ని షాక్ అవుతున్నారా ?  ఆ పేరు కుషాల్ బాబు. ప‌వ‌న్ పేరు ఎవ‌రు మార్చారు ?  ఎందుకు మారింద‌న్న ప్ర‌శ్న‌కు మ‌న‌కు షాకింగ్ ఆన్స‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ పేరును ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జం గూగుల్ మార్చేసింది. అయితే ప‌వ‌న్ పేరును గూగుల్ ఎందుకు మార్చేసింది అన్నది మాత్రం తెలియట్లేదు. ప్ర‌స్తుతం […]

స్పైడ‌ర్ హిట్ టాక్‌తో … మ‌హేష్ కింగే

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఓవ‌ర్సీస్‌లో అంత‌కుమించిన క్రేజ్ ఉంటుంది. ఇక్క‌డ అట్ట‌ర్ ప్లాప్ అయిన వ‌న్-నేనొక్క‌డినే, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వం సినిమాలు అక్క‌డ అవ‌లీల‌గా మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేశాయి. ఈ ఒక్క ఉదాహ‌ర‌ణే ఓవ‌ర్సీస్‌లో మ‌హేష్ సినిమాల దూకుడు ఎలా ఉంటుందో చెపుతోంది.  తాజాగా రిలీజ్ అయిన మ‌హేష్ స్పైడ‌ర్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోను మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. ఇక్క‌డ నాలుగు […]

‘ మ‌హానుభావుడు ‘ 2 డేస్ క‌లెక్ష‌న్స్… శ‌ర్వా కెరీర్ రికార్డ్‌

యంగ్ హీరో శ‌ర్వానంద్ – మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మహానుభావుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. పండ‌గ సీజ‌న్‌కు పెద్ద హీరోల సినిమాల‌కు పోటీగా త‌న సినిమాలు రిలీజ్ చేసి హిట్లు కొడుతోన్న శ‌ర్వానంద్ ఈ యేడాది సంక్రాంతి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో కెరీర్‌లోనే పెద్ద హిట్ కొట్టిన శ‌ర్వా ఇప్పుడు ద‌స‌రాకు మ‌హానుభావుడుతో మ‌రో సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. జై ల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ లాంటి రెండు పెద్ద సినిమాల‌కు పోటీగా మ‌హానుభావుడు సినిమాతో […]

జై ల‌వ‌కుశ – స్పైడ‌ర్ – మ‌హానుభావుడు విన్న‌ర్ ఎవ‌రంటే

టాలీవుడ్‌లో ద‌స‌రా కానుక‌గా మూడు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశాయి. ఈ నెల 21న ఎన్టీఆర్ జై ల‌వకుశ‌, 27న మ‌హేష్ స్పైడ‌ర్ రిలీజ్ అయితే తాజాగా ఈ రోజు శ‌ర్వానంద్ మ‌హానుభావుడు కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాధించింది ? ఏ సినిమా లెక్క ఎలా ఉందో చూద్దాం. ద‌స‌రా సీజ‌న్‌లో వారం రోజులు ముందుగానే ఈ నెల 21న ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాతో వ‌చ్చేశాడు. ఈ సినిమా రూ.100 […]

TJ రివ్యూ: మ‌హానుభావుడు

TJ రివ్యూ: మ‌హానుభావుడు టైటిల్‌: మ‌హానుభావుడు జాన‌ర్‌: కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ నటీనటులు: శర్వానంద్ ,  మెహ్రీన్, వెన్నెల కిషోర్ , రఘుబాబు  ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వర రావు  సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ  మ్యూజిక్ : ఎస్ఎస్‌.థ‌మ‌న్‌ నిర్మాత: వంశీ కృష్ణారెడ్డి , ప్రమోద్  దర్శకత్వం: మారుతి   సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ ర‌న్ టైం : 151 నిమిషాలు రిలీజ్ డేట్‌: 27 సెప్టెంబ‌ర్‌, 2017 యంగ్ హీరో శర్వానంద్ ప‌దే ప‌దే పెద్ద హీరోల‌కు […]