చాలా గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా జనం ముందుకు వచ్చిన చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేసిన సైరా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికీ చాలా ఆలోచించారు. అలానే ఆచార్యకు సై అనడానికీ ఎంతో అలోచించి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్ణయాల చకచకా తీసుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ బాబీ రెడీ చేస్తున్న స్ట్రయిట్ కథకూ చిరు గ్రీన్ సిగ్నల్ […]
Category: Movies
రామ్సేతులో అక్షయ్ లుక్ అదుర్స్ అంటున్న నెటిజన్స్..!
బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ సంవత్సరానికి నాలుగు ఐదు మూవీస్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. అక్షయ్ నటించిన సూర్య వంశీ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఇకపోతే, పృథ్వీరాజ్ సినిమాని నవంబర్ 5న, బచ్చన్ పాండే చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయనున్నారు. రీసెంట్గా అతరంగీ రే అనే మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. సారా అలీ ఖాన్ ఇందులో అక్షయ్ సరసన హీరోయిన్ గా చేసింది.ఈ మూవీని ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు […]
“మాస్ట్రో” నుంచి మరో గిఫ్ట్ రెడీ చేసిన నితిన్.!?
తాజాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే చిత్రంతో ఈ సారి పుట్టిన రోజుని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఈరోజు తన బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న మరో చిత్రం మాస్ట్రో నుంచి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రిలీజ్ అయింది. బాలీవుడ్ హిట్ చిత్రం అంధదూన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ మరో గిఫ్ట్ ను నితిన్ కోసం ప్లాన్ చేసారు. ఈ […]
హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్కు మరోసారి నాని గ్రీన్సిగ్నెల్?
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో `టక్ జగదీష్` చిత్రాన్ని పూర్తి చేసిన నాని..రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగరాయ్`ను పట్టాలెక్కించేశాడు. ఇక ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ‘అంటే సుందరానికి’ సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. నాని తాజాగా మరో ప్రాజెక్ట్ను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో నాని మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ […]
రెజీనాలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా..ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెజీనా.. కొత్త జంట, పిల్ల నువ్వు లెని జీవితం, పవర్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించింది. ప్రస్తుతం కార్తీక్ రాజు దర్శకత్వంలో ‘నేనేనా’ అనే చిత్రంతో పాటు మరి కొన్ని ప్రాజెక్ట్స్లో కూడా […]
`రంగ్ దే` కలెక్షన్స్..నాల్గవ రోజు కూడా దంచికొట్టిన నితిన్!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన తాజా చిత్రం `రంగ్ దే`. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మార్చి 26న అంటే నిన్ననే ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయింది. రొటీన్ కథే అయినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే అంశాలు మరియు ఎంటర్టైన్మెంట్ బాగానే ఉండటంతో.. బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లో రూ. 10.11 […]
పెళ్లి విషయంలో మెహ్రీన్ కీలక నిర్ణయం..ఖుషీలో ఫ్యాన్స్!
మెహ్రీన్ కౌర్.. తర్వలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో మెహ్రీన్ ఏడడుగులు నడవనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థం కూడా జైపూర్లో అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో మెహ్రీన్ పెళ్లెప్పుడు జరుగుతుందా అని అందరిలోనూ ఆసక్తి నెలంది. అయితే తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది మెహ్రీన్. ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ […]
నితిన్ బర్త్డే వేడుకలో సునీత దంపతులు సందడి..వైరల్గా ఫొటోలు!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `జయం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దిల్, సై చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో.. నితిన్కు సూపర్ క్రేజ్ దక్కింది. కానీ, అంతలోనే వరుస ఫ్లాలను ఎదుర్కోవడం, కొత్త హీరోల పోటీ ఎక్కువ అవ్వడంతో నితిన్ కెరీర్ రిస్క్లో పడింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ.. […]
బాక్సింగ్ ఇరగదీస్తున్న శ్రుతి హాసన్..వీడియో వైరల్!
శ్రుతి హాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి తెలుగు, తమళ మరియు హిందీ భాషల్లో నటించి.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత `క్రాక్` సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన `సలార్` చిత్రంతో పాటు పలు ప్రాజెక్ట్స్లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజగా శ్రుతి […]









