ప్రముఖ టాలీవుడ్ అగ్ర బ్యానర్ కి దండ వేసి, హ్యాష్ ట్యాగ్ లతో నానా రచ్చ చేస్తూ బన్నీ ఫాన్స్ తాజాగా అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు వివరాల్లోకి వెళ్ళితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్న బన్ని ఫాన్స్ మైత్రి మూవీ మేకర్స్ పై అలా తమ కోపాన్ని ప్రదర్శించారు. చాలా కాలంగా ప్రొడక్షన్ హౌస్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. పుష్ప కి […]
Category: Movies
`అఘోరా’ ఎపిసోడ్పై బోయపాటి కీలక నిర్ణయం..బాలయ్య ఒప్పుకుంటాడా?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముచ్చటగా మూడోసారి `బిబి3` వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్వా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా నటిస్తున్నాడని ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఎపిసోడ్ […]
పవన్ `వకీల్ సాబ్`కు పోలీసులు బిగ్ షాక్..నిరాశలో ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వకీల్ […]
గోపీచంద్ టైటిల్తో రాబోతోన్న చిరంజీవి?!
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాకుండానే చిరు వరుస ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టేశారు. అందులో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ఒకటి. మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్తో పాటు ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను కూడా చిరు సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి తాజాగా టైటిల్ను […]
పవన్ `వీరమల్లు`లో తన పాత్ర వివరాలు లీక్ చేసేసిన నిధి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి సినిమా ఒకటి. క్రిష్, పవన్ కాంబోలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి `హరిహర వీరమల్లు` అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారు. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్కు జోడీగా నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. […]
`వకీల్ సాబ్`పై పవన్ మాజీ భార్య రేణు ఆసక్తికర వ్యాఖ్యలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రయోషన్స్ నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్పై పవన్ మాజీ భార్య, నటి […]
రష్మికకు ఛాలెంజ్ విసిరిని నాగార్జున..బీట్ చేయగలదా?
కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ రకరకాలుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే `వైల్డ్ డాగ్` పుష్ అప్ ఛాలెంజ్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అయితే ఈ ఛాలెంజ్ను స్వీకరించిన టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా.. ముప్పై సెకెండ్ల పాటు పుష్అప్ పొజిషన్లో ఉంది. అనంతరం ఇందుకు […]
ఆసక్తికరంగా నితిన్ `మాస్ట్రో` ఫస్ట్ గ్లింప్స్!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో అంధాధున్ తెలుగు రీమేక్ ఒకటి. అయితే ఈ రోజు నితిన్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. `మాస్ట్రో` ఇంట్రస్టింగ్ టైటిల్తో వస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేశ్, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా […]
హరి హర వీరమల్లులో పవర్ ఫుల్ స్టంట్స్ తో రానున్న పవర్ స్టార్..!
వకీల్ సాబ్ సినిమాతో మల్లి రిఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే సినిమా చేస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ ఫ్యాన్స్ అంచనాలను భారీగా పెంచేసింది. తొలిసారి పవన్ పీరియాడికల్ మూవీ చేస్తున్న క్రమంలో అందరి దృష్టి ఈ చిత్రం పైనే ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న […]









