`లెవ‌న్త్ అ‌వ‌ర్`కు త‌మ‌న్నా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!

మిల్కీ బ్యూట త‌మ‌న్నా మొద‌టి సారి న‌టిస్తున్న వెబ్ సిరీస్ `లెవ‌న్త్ అవ‌ర్‌`. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇన్‌ట్రౌప్ బ్యాన‌ర్‌పై ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి నిర్మించారు. పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేది ఈ సిరీస్ మెయిన్ థీమ్. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో […]

ఆర్ ఆర్ ఆర్ నుంచి సర్ప్రైజ్ అదిరిపోయిందిగా….!?

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌ నుంచి మరో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ రాణే వచ్చేసింది. అజయ్‌ దేవ్‌గణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన పాత్రను తెలియజేసేలా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను మూవీ బృందం తాజాగా రిలీజ్ చేసింది. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌ ఒక కీలక పాత్ర పోషించారు. శుక్రవారం నాడు అజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌ ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసింది. ప్రస్తుతం […]

టక్‌ జగదీష్‌ మూవీ విశేషాలు చెప్పుకొచ్చిన నాని..!

తాను ఎడిట్‌ రూమ్‌ నుంచి బయటకు రాగానే దర్శకుడు శివ నిర్వాణతో సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇది ఫిక్స్ అని చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు స్టార్ హీరో నాని. నా కెరీర్‌లోనే ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అని అన్నారు నాని. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన మూవీ టక్‌ జగదీష్‌. షైన్ ‌స్క్రీన్‌ పతాకం పై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 23న రిలీజ్ కానుంది ఈ […]

ట్విట్ట‌ర్‌లో ఆ వ్య‌క్తిని మాత్ర‌మే ఫాలో అవుతున్న చిరంజీవి!

గ‌త ఏడాది ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల‌కు, అభిమానులకు మ‌రింత చేరువ‌ అయ్యేందుకు ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్ ఇలా అన్ని సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లోకి అడుగు పెట్టాడు చిరు. ఇక చిరు సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారో.. లేదో.. ఆయ‌న్ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వ‌చ్చింది. అయితే ఆయ‌న మాత్రం ఫాలో అయ్యేది ఒక్క‌రినే. అది కూడా ట్విట్ట‌ర్‌లో. […]

ప్రారంభమైన వైష్ణ‌వ్ మూడో చిత్రం..హీరోయిన్ ఎవ‌రంటే?

`ఉప్పెన‌` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్.. ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రెండో చిత్రం కూడా పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ఇక వైష్ణ‌వ్ తేజ్ త‌న మూడో చిత్రాన్ని అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ డైరెక్ట‌ర్ గిరీష‌య్య తో చేయ‌నున్నాడ‌ని గ‌త […]

త‌ల్లి కాబోతోన్న `వైల్డ్ డాగ్‌` హీరోయిన్‌..ఫొటో వైర‌ల్‌!

బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా.. అక్కినేని నాగార్జున హీరోగా తెర‌కెక్కిన `వైల్డ్ డాగ్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌కు భార్య‌కు దియా క‌నిపించ‌నుంది. ఈ రోజే ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే.. దియా తాజాగా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని ఈ ఏడాది ఫిబ్రవరిలో దియా రెండో వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ముంబాయి బాంద్రాలోని బెల్ ఏయిర్ […]

ఓటీటీలోకి `ఉప్పెన‌`..విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన నెట్‌ఫ్లిక్స్‌!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ డ‌బ్యూ మూవీ `ఉప్పెన‌`. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హంచిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించ‌గా.. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఆ టైమ్ రానే వ‌చ్చింది. . ప్రముఖ […]

కాబోయే వాడితో ర‌చ్చ చేస్తున్న మెహ్రీన్‌..ఫొటో వైర‌ల్‌!

మెహ్రీన్ కౌర్.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని మెహ్రీన్ పెళ్లాడబోతున్నారు. వీరి ఎంగేజ్మెంట్ వేడుక ఇటీవ‌లె రాజస్థాన్‌లోని జైపూర్ అలీలా కోటలో అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోనుంది మెహ్రీన్‌. అంతేకాదు, ముందుగా పంజాబీ శైలిలో గురుద్వార్ వేదిక‌గా వివాహం చేసుకోనున్న మెహ్రీన్‌.. ఆ త‌ర్వాత హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం కూడా పెళ్లి చేసుకోనుంద‌ట‌. ఇదిలా ఉంటే.. ఎంగేజ్మెంట్ త‌ర్వాత నుంచి కాబోయే […]

ప‌వ‌న్ సెట్స్‌లో అలా ఉంటాడు..చాలా ఇబ్బంది ప‌డ్డా: అంజ‌లి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా నటించ‌గా..నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అంజ‌లి.. సినిమా గురించి ఎన్నో విష‌యాలు పంచుకుంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌పై సైతం […]