నాగ్ “వైల్డ్‌ డాగ్” కు అనుకోని ఎదురు దెబ్బ..!?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వైల్డ్‌డాగ్‌. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ఏప్రిల్‌ 2న రిలీజ్ అయ్యి దూసుకెళ్తుంది. మూవీ కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు మూవీ బృందం. అలాంటి టైములో వైల్డ్‌ డాగ్‌ టీమ్‌కి పెద్ద షాక్‌ తగిలింది. పైరసీ భూతం వైల్డ్‌ డాగ్‌ని వదిలి పెట్టలేదు. వైల్డ్ డాగ్ మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మూవీ […]

శ్రుతిహాస‌న్‌కు రెగ్యుల‌ర్‌గా క‌రోనా టెస్టులు..కార‌ణం అదేన‌ట‌!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురుగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి.. త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న శ్రుతి.. మ‌ళ్లీ `క్రాక్‌` సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాదు సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న `స‌లార్‌` చిత్రంలో న‌టిస్తున్న శ్రుతిహాస‌న్‌.. మ‌రికొన్ని ప్రాజెక్ట్స్‌ను కూడా లైన్‌లో పెట్టింది. ఇదిలా […]

వామ్మో..ఇండియన్ 2 కోసం శంక‌ర్ అంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడా?

జాతీయ స్థాయిలో గురింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న రోబో 2.0 త‌ర్వాత కమల్ హాసన్‌తో భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ ను స్టార్ట్ చేసాడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తుంది. కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే కరోనాకు ముందే ఇండియన్ […]

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న వీర‌ప్ప‌న్ కుమార్తె!

వీరప్పన్..పోలీసులకు, ప్ర‌భుత్వాల‌కు నిద్ర లేకుండా చేసిన‌ పేరు ఇది. కొన్నేళ్ల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన వీర‌ప్ప‌న్‌.. గంధపుచెట్ల స్మగ్లింగ్, ఏనుగుల దంతాల అక్రమ రవాణా ఇలా చాలా అరాచకాలే చేశాడు. ఇక ఈయ‌న‌ను 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. విర‌ప్ప‌న్‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. అయితే రెండోకూతురు విజయలక్ష్మి త్వ‌ర‌లోనే `మావీరన్‌ పిళ్లై` చిత్రంతో […]

స‌మ్మ‌ర్‌ను కూల్ చేస్తున్న మ‌హేష్‌, త‌మ‌న్నా..యాడ్ వైర‌ల్‌‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా స‌మ్మ‌ర్‌ను కూల్ చేసేందుకు మ‌రోసారి జ‌త‌క‌ట్టారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి ఇటీవ‌ల మ‌హేష్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో ఓ యాడ్ ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ఏసీ కంపెనీ లాయిడ్ విడుదల చేసిన కొత్త `లాయిడ్ గ్రాండ్ హెవీ డ్యూటీ’ ఏసీ కోసం ఈ యాడ్‌ను తెర‌కెక్కించారు. అయితే తాజా ఈ యాడ్ త‌మ‌న్నా త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ […]

Rashmika who will act with Akkineni hero

ర‌ష్మిక జోరు..మ‌రో బాలీవుడ్ సినిమాను ప‌ట్టాలెక్కించిన బ్యూటీ!

ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప‌`, శ‌ర్వానంద్ స‌ర‌స‌న `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక‌.. `మిషన్‌ మజ్ను` సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌నుంది. ప్ర‌స్తుతం మిష‌న్ మ‌జ్ను షూటింగ్ శ‌ర‌వేంగా జ‌రుగుతోంది. అయితే ఇంకా […]

మ‌హేష్ విరాభిమానితో ప్రేమ‌లో ప‌డ్డ రాశిఖన్నా!?

మ‌హేష్ విరాభిమానితో రాశిఖ‌న్నా ప్రేమ‌లో ప‌డింద‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌లె శేఖ‌ర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో `ల‌వ్‌స్టోరీ` చిత్రాన్ని పూర్తి చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు విరాభిమానిగా చైతూ క‌నిపించ‌నున్న […]

`వీరమల్లు` కోసం శూలంతో పవన్ క‌స‌ర‌త్తులు..వైర‌ల్‌గా ఫొటోలు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `హరిహర వీరమల్లు` ఒక‌టి. క్రిష్ జాగ‌ర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తోంది. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం సమర్పణలో ఎ. ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌ం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.మహాశివరాత్రి సందర్భంగా ఈ […]

డాటర్‌ ఆఫ్‌ సన్నీ గా శృతి హాసన్…!

కన్న తండ్రితో గొడవ పడి ముంబయ్‌ నుండి లండన్‌ వెళ్లిపోవాలనుకుంటున్నారట హీరోయిన్ శ్రుతీహాసన్‌ . ఏంటి నిజంగానా అని అనుకుంటున్నారా. ఇదంతా బాలీవుడ్‌లో శ్రుతీహాసన్‌ ఒప్పుకున్న కొత్త చిత్రం కథ అట. ప్యాడ్‌మ్యాన్‌, కీ అండ్‌ కా వంటి చిత్రాలను డైరెక్ట్‌ చేసిన ఆర్‌. బాల్కీ దర్శకత్వంలో ఫాదర్‌ అండ్‌ డాటర్‌ రిలేషన్‌ షిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం రూపొందనుందని బీ టౌన్‌ లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో శృతి తండ్రి పాత్రకు సన్నీ డియోల్‌నూ, […]