మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు రోజురోజుకు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ట్విట్టర్లో చిరుకు 9 లక్షలకు పైగా మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ, ఆయన మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అయ్యారు. ఆయనే సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి. గత రెండు రోజులగా ఈ విషయం హాట్ టాపిక్గా కూడా మారింది. దీనిపై రామజోగయ్య శాస్త్రి కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. […]
Category: Movies
కరోనా బారిన పడ్డ `వకీల్ సాబ్` హీరోయిన్..షాక్లో చిత్రయూనిట్!
కరోనా వైరస్.. గత ఏడాదిన్నర కాలంగా ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్య ఇది. ఆ మధ్య కరోనా తీవ్రత తగ్గినా.. మళ్లీ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్కు కరోనా సోకింది. ఈ విషయం స్వయంగా నివేదానే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. `నాకు కరోనా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను. డాక్టర్ల సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తున్నాను. నాపై […]
బ్రేకింగ్ : అల్లు అరవింద్ కు కోవిడ్ పాజిటివ్..!?
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఒక్కవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రజలకు అదజేస్తూనే ఉన్న మరో వైపు కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కరోనా పాజిటి రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్య ఆహాలో రిలీజ్ అవుతున్న వెబ్ సీరీస్ ల ప్రెస్ మీట్ లకు తరచు అటెండ్ అవుతున్న అల్లు అరవింద్ కోవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది. అయితే అల్లు […]
సుల్తాన్ మూవీ కలెక్షన్స్ అదరగొడుతున్నాయి..!
కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్లో కూడా మంచి ప్రేక్షక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు తమిళ్ హీరో కార్తీ. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం సుల్తాన్. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్, బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్.ప్రభు కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్2న ఈ చిత్రంవిడుదల అయ్యి, యావరేజ్ టటాక్ సంపాదించుకుంది . కానీ ఫస్ట్ డే నుండే మంచి ఓపెనింగ్స్ ను సొంతం […]
మాస్టర్ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్న సల్మాన్ ..!?
ప్రముఖ బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమిళ్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా రీమేక్ లో నటించనున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై నిర్మాతలు పెట్టిన మొత్తానికి రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కనబరిచిన నటన అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ […]
వకీల్ సాబ్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం వకీల్ సాబ్, ఒక్కసారిగా భారీ హైప్ క్రీస్తే చేస్తున్న పవర్ స్టార్ పవన్ కం బ్యాక్ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ తాలుకా సెన్సార్ పూర్తయ్యిందని యూ/ఏ సర్టిఫికెట్ వకీల్ సాబ్ చిత్రం దక్కించుకుంది అని సమాచారం. ఇదిలా […]
`వకీల్ సాబ్`కు మరో షాక్..తీవ్ర నిరాశలో పవన్ ఫ్యాన్స్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో.. చిత్ర యూనిట్ గ్రాండ్గా ప్రీ రిలీజ్ […]
పుష్ప’ నుంచి వచ్చిన సర్పరైజ్ అదిరిపోయిందిగా..!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రం పై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మొదటిసారి అందాల భామ రష్మిక బన్నీ సరసన జోడిగా నటిస్తోంది. ప్రతి మూవీలో తన మేకోవర్ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోనున్న బన్నీ ఈ మూవీ కోసం కూడా అదే స్థాయిలో దృష్టి సారించాడు. పుష్ప మూవీలో బన్నీ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ […]
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న వైల్డ్ డాగ్..!?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమా వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు చేస్తుంది. తొలి రోజు దాదాపు రూ. 3.5 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. ఇక యూఎస్ఏలో కూడా వైల్డ్ డాగ్ తొలి రోజే 3,967 డాలర్లను వసూలు చేసింది. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్ హక్కులు రూ.50 లక్షలకు అమ్ముడు పోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపుతున్నాయి. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన ఈ […]









