కెరీర్‌లోనే మొద‌టిసారి అలాంటి పాత్ర‌ చేస్తున్న రామ్!?

ఇస్మార్ట్ శంక‌ర్‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవ‌ల `రెడ్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇక ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో రామ్ ఓ సినిమా చేయబోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రిన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇటీవ‌లె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే ఈ […]

క‌రోనా బారిన ప‌డ్డ `ఆర్ఆర్ఆర్‌` హీరోయిన్‌..!

ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మందిని బ‌లి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య క‌రోనా నెమ్మ‌దించినా.. మ‌ళ్లీ వేగంగా విజృంభిస్తోంది. ఇక సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ హీరోయిన్‌, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్‌కు క‌రోనా సోకింది. ఈ మేరకు అలియా భట్ ఇన్‌స్టా‌లో గురువారం అర్థరాత్రి వెల్లడించింది. తనకు క‌రోనా పాజిటివ్ నిర్థారణ అయిందని.. వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు […]

చిరు ఇంటికెళ్లిన నాగ్‌..అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్‌!

కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుము ఏప్రిల్ 2న(ఈ రోజు) విడుద‌ల కానుంది. దీంతో ఇప్ప‌టికే చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించింది. అయితే ఎంత సీనియ‌ర్ హీరో అయిన‌ప్ప‌టికీ.. సినిమా విడుద‌ల‌కు ముందు టెన్ష‌న్ ప‌డ‌టం చాలా కామ‌న్‌. నాగార్జున కూడా అదే టెన్ష‌న్‌లో ఉన్నార‌ట‌. అయితే ఆ టెన్ష‌న్ నుంచి రిలీఫ్ పొందేందుకు నాగార్జున త‌న మిత్రుడు, మెగాస్టార్ చిరంజీవి […]

మెగా హీరోతో సినిమా..ఓపెన్ అయిన నాగార్జున‌!

మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ `ఉప్పెన‌` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్ట‌డ‌మే కాదు.. డ‌బ్యూ మూవీతో ఏ తెలుగు హీరో సాధ్యం కాని క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఉప్పెన విడుద‌ల‌కు ముందే క్రిష్‌తో రెండో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశాడు వైష్ణ‌వ్‌. దీంతో ఈయ‌న మూడో సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో ఉంటుందా అని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలోనే అక్కినేని నాగార్జున నిర్మాతగా తన […]

వైరల్ అవుతున్న వైల్డ్ డాగ్ చిత్రం తెర వెనుక క‌థ వీడియో..!

డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఏంత్తో వైవిధ్యంగా కధలను ఎంచుకుంటూ, ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న నాగార్జున తాజాగా వైల్డ్ డాగ్ అనే చిత్రం చేసిన చేసిన సంగతి అందరికి తెలిసిందే. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకం పై నిరంజన్‌రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జరుగుతున్నాయి. ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏర వేసే క్రమంలో వైల్డ్ డాగ్ మూవీ తెర‌కెక్క‌గా, […]

ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసిన బాల‌య్య‌..ఎందుకోస‌మంటే?

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫోన్ చేశారు. ఎందుకూ.. ఏమిటీ.. అన్న వివ‌రాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇటీవ‌ల రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ కూడా రోజా కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. […]

అల‌ర్డ్ అంటున్న‌ `ఆర్ఆర్ఆర్` యూనిట్..ఆలోచ‌న‌లో ప‌డ్డ ఫ్యాన్స్‌!‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం)‌`. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేయ‌గా.. చిత్ర యూనిట్ […]

నిధి అగ‌ర్వాల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ద‌గ్గుబాటి హీరోతో..?

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సవ్యసాచి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత కోలీవుడ్‌లో జయం రవి, శింబు సినిమాలలో న‌టించి.. మ‌రింత హైప్ క్రియేట్ చేసుకుంది నిధి. దీంతో ప్ర‌స్తుతం అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటోంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా పవర్ […]

మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధమ‌వుతున్న నాని `వి`!

న్యాచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెర‌కెక్కించిన చిత్రం `వి`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఇదే సినిమా మళ్లీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అది కూడా అమోజాన్ ప్రైమ్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తెలుగులో హిట్టైన చిత్రాల‌ను […]