సెకెండ్ వేవ్లో కరోనా ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కూడా విధించారు. ఈ లాక్డౌన్ కారణంగా సామాన్యులతో పాటు సినీ కార్మికులు కూడా నానా తిప్పలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పలువురు ప్రముఖులు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా కోలీవుడ్ రాక్స్టార్ యష్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్మెంట్స్లో ఉన్న 3వేల మంది సభ్యులకు.. […]
Category: Movies
కరోనా కష్టకాలంలో పూజా హెగ్డే గొప్పమనసు..ఏం చేసిందంటే?
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా మాటే వినిపిస్తోంది. తగ్గిందనుకున్న కరోనా మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతోంది. ఇక ఈ కరోనా కష్టకాలంలో పలువురు ప్రముఖులు తమ వంతు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా తనకూ మంచి మనసుందని నిరూపించుకుంది. కరోనా లాక్డౌన్తో ముంబైలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలను ఆమె పంపిణీ చేశారు. ఆహార […]
మరో కోలీవుడ్ డైరెక్టర్కు రామ్ గ్రీన్సిగ్నెల్..త్వరలోనే..?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. రామ్ మరో కోలీవుడ్ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఏ.ఆర్. మురగదాస్, రామ్ కాంబోలో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుందట. ఇటీవలె మురగదాస్ రామ్కు ఓ […]
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ డేట్పైనే కన్నేసిన మోహన్బాబు!
సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా టీజర్పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా డైరెక్టర్ రతన్ బాబు మాట్లాడుతూ.. మోహన్బాబుగారి అసెంబ్లీ రౌడీ […]
కార్తికేయ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
కార్తికేయ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు నిఖిల్. ఎనిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేశారు. ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా కూడా సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా, అలరించేలా తన పెన్ కి పనిపెట్టే దర్శకుడు చందు మెుండేటి మరొక్కసారి మనకి తెలియని కొత్త కథతో వస్తున్న చిత్రం `కార్తికేయ2`. మంచి చిత్రాలు కమర్షియల్ విలువలతో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ […]
త్రీపాత్ర అభినయంలో పవన్..?
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్రేజ్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజకీయ ప్రవేశం చేసినప్పుడు సినిమాలకు దూరం అవుతున్నట్లు చెప్పారు. కానీ ఫ్యాన్స్ చేసుకున్న అదృష్టం కొద్దీ ఆయన మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సినిమాను అందించారు. ప్రస్తుతం ఆయన పలు బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల కరోనా బారిన […]
‘జగమే తంత్రం’ ట్రైలర్ మీ కోసం..!
కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం జగమే తంతిరమ్. హీరో ధనుష్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగులో జగమే తంత్రం పేరుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోవిడ్ కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు మూవీ మేకర్స్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ జూన్ 18న ఈ మూవీని ఒటిటి ప్లాట్ […]
పుష్ప సినిమాలో తరుణ్.. ?
ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎప్పుడూ కనిపించని వైవిధ్యమయిన పాత్ర చేస్తుండడంతో మూవీ ఇండస్ట్రీలో ఈ చిత్రానికి మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు పొందిన హీరో తరుణ్ పుష్ప మూవీలో భాగం అవబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అసలు విషయం ఏంటంటే ఈ […]
`ఆచార్య` సెకెండ్ సింగిల్కు ఫిక్సైన టైమ్..?!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ `లేహా లేహా..` విశేషంగా ఆకట్టుకోగా.. సెకెండ్ సింగిల్ కోసం మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. సెకెండ్ […]









