టాలీవుడ్ ఎనెర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు. దీంతో రామ్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. అయితే తాజాగా రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై చర్చ జరుగుతోంది. అందులో రామ్ కొత్త హెయిర్ స్టైల్ తో, గుబురు గడ్డంతో ఉన్నారు. దీంతో రామ్ తర్వాత నటించబోయే సినిమాలో ఇదే లుక్ లో కనిపించబోతున్నాడని టాక్ […]
Category: Movies
బాలీవుడ్ బ్యూటీకి వేధింపులు.. చేదు అనుభవం
బాలీవుడ్ లో వీర్, హౌస్ ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2, 1921, హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జరీన్ ఖాన్. ఈమె తెలుగులో గోపిచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో కూడా నటించింది. అయితే గతంలో తనకు ఓ చేదు అనుభవం ఎదురైన విషయాన్ని ఈ హీరోయిన్ తాజాగా బయటపెట్టింది. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుందని చాలా […]
విద్యాబాలన్ ” షేర్నీ” ట్రైలర్ విడుదల
బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన కొత్త చిత్రం ‘షేర్నీ’. త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అటవీశాఖ అధికారిణి పాత్రలో విద్యాబాలన్ కనిపించనున్నారు. ఏడాది తర్వాత ఆమె నుంచి వస్తోన్న చిత్రం కావడం వల్ల ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘న్యూటన్’ ఫేమ్ అమిత్ మసుర్కర్ ‘షేర్నీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. మనిషి-జంతువుల మధ్య జరిగే సంఘర్షణ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం […]
సూపర్ థ్రిల్లింగ్గా `అర్ధ శతాబ్ధం` ట్రైలర్!
కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన తాజా చిత్రం అర్ధ శతాబ్ధం. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. మార్చి 26న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రేమ […]
సల్మాన్ ఖాన్ బాటలోనే సాయి ధరమ్ తేజ్..?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తుండగా.. విలక్షణ నటుడు జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో సాయి తేజ్ సల్మాన్ ఖాన్ను ఫాలో అవుతున్నాడట. ఇంతకీ విషయం ఏంటంటే.. సల్మాన్ ఖాన్ రాధే సినిమాను జీ సంస్థ దక్కించుకుని.. […]
డైరెక్టర్ అవుతానంటున్న `వకీల్ సాబ్` హీరోయిన్!
నివేదా థామస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నివేదా.. తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో పల్లవిగా ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. డైరెక్టర్ అవ్వాలనుకుంటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా.. భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కానీ, వెంటనే […]
అరరే.. బాలయ్యకు మళ్లీ ఆ సమస్య మొదలైందా?
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య.. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కూడా బాలయ్యకు హీరోయిన్ దొరకడం […]
త్వరలోనే పొలిటికల్ లీడర్గా మారబోతున్న ఎన్టీఆర్?
త్వరలోనే ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్గా మారబోతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్లో కాదండోయ్.. రీల్ లైఫ్లోనే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇక కొరటాలతో సినిమా పూర్తి అయిన వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ […]
సుకుమార్ కీలక నిర్ణయం..భార్యను రంగంలోకి దింపుతున్న డైరెక్టర్?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో ఒకరైన సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం అల్లు అర్జున్తో హ్యాట్రిక్ సినిమా పుష్ప పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే మరోవైపు తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లోనూ పలు చిత్రాలను నిర్మిస్తున్నాడు. కుమారి 21 ఎఫ్, దర్శకుడు, 100% కాదల్, ఉప్పెన వంటి చిత్రాలు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై నిర్మించినవే. అయితే ఇప్పటి వరకు ఈ బ్యానర్ […]









