నితిన్, నభానటేష్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న మాస్ట్రో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో చాలా సినిమాలు పెండింగ్లో పడ్డాయి. దాదాపు సినిమా రంగం అంతా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులే మధ్యలో ఆగిపోయాయి. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. భారీ బడ్జెట్తో తీసిన సినిమాలు ఎక్కువ రోజుల రిలీజ్ చేయకుండా ఉంచలేము కాబట్టి.. కొన్ని సినిమాల్లో ఓటీటీల్లో […]
Category: Movies
కార్తికేయ న్యూ మూవీ అప్డేట్.!
ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ కొట్టిన హీరో కార్తికేయ. తరువాత కొన్ని సినిమాలు వచ్చినా.. ఆ సినిమా అందించిన హిట్ను అందించలేదు. 90 ఎంఎల్ సినిమాతో కొత్తగా ట్రై చేసినా.. గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించినా కార్తికేయ చక్కగా ఒదిగిపోయారు. అయితే మెగా స్టార్ అభిమానిని అని చెప్పుకునే కార్తికేయ ఇప్పుడు మెగాస్టార్ సినిమా పేరుతోనే కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. కార్తికేయ కొత్త సినిమాకు రాజ విక్రమార్క పేరు కన్ఫార్మ్ […]
ఫాదర్స్ డే స్పెషల్: తండ్రికి సూపర్ స్టార్ ఇలా…!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ తండ్రిపై ఉన్న ప్రేమను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సామన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు వాటికి సంబంధించినవే ఉన్నాయి. అయితే అన్ని పోస్టుల మధ్య మహేష్ బాబు పోస్టు కొంత వైరల్గా మారింది. తండ్రి కృష్ణ, తనూ ఉన్న పాత ఫొటోను పోస్టు చేస్తూ తండ్రికి ఫాదర్స్ డే విషేష్ చెప్పాడు. నాన్న నా హీరో, […]
లైగర్ బ్యూటీ బికినీ అందాలు చూడతరమా…!
టీన్ డ్రామా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. నటుడు చంకీ పాండె కుమర్తెగా ఆమె ఇండస్ట్రీకి పరిచయం. ఆమె స్వతహాగా మోడల్ కూడా. మాల్దీవుల్లో బికీనిపై ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో లైజర్ సినిమా ద్వారా అరంగ్రేట్రం చేయనుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. పూరి జగన్నాథ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. […]
దసరా రేసు నుండి `ఎఫ్3` ఔట్..రీజన్ ఏంటంటే?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి అనిల్ రావిపూడి సీక్వెల్గా ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నాడు. ఎఫ్ 2లో నటించిన తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3లోనూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం దసరాకు విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. […]
నానిపై మహేష్ ప్రశంసలు..కారణం అదే!
న్యాచురల్ స్టార్ నానిపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ మహేష్ నానిని ప్రశంసించేందుకు కారణం ఏంటీ..? అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అక్కడికే వస్తున్నా..కరోనా రోగుల కోసం తమ ప్రాణాలను రిస్క్లో పెట్టి పోరాడుతున్న ఫ్రంట్లైన్ వర్కర్లకి ట్రిబ్యూట్గా నాని, సత్యదేవ్ అంట్ టీమ్ కలిసి దారే లేదా పేరుతో ఓ స్పెషల్ వీడియో సాంగ్ చేశారు. […]
పార్క్లో `వకీల్ సాబ్` భామ పరువాలు..చూస్తే ఫిదా కావాల్సిందే!
అనన్య నాగళ్ల.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మల్లేశం సినిమాతో హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య.. ఆ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ మధ్య ఆహాలో విడుదలైన ప్లే బ్యాక్ చిత్రంలోనూ అనన్య అదరగొట్టింది. అయితే అన్ స్క్రీన్ పై ఎంతో పద్ధతిగా కనిపించిన అనన్య.. అఫ్ స్క్రీన్లో మాత్రం అందాల ఆరబోతతో రచ్చ రేపుతోంది. సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ […]
అర్జున్ రెడ్డిలా ఉన్న పవన్ అన్సీన్ పిక్..నెట్టింట వైరల్!
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు ఎందరో అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. స్టార్ హీరో రేంజ్కు కూడా ఎదిగాడు. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఓ వైపు వరుస సినిమాలు చేస్తేనే.. మరోవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. పవన్ ఓల్డ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. 90స్ అర్జున్ […]
ఫ్యామిలీ మ్యాన్-3..లైన్లోకి విజయ్ సేతుపతి?!
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్లో సూపర్ డూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్లలో ది ఫ్యామిలీ మ్యాన్ -1 ఒకటి. దీనికి కొనసాగింపుగా ఇటీవల వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ లో మనోజ్ బాజ్పాయ్తో పాటు కీలక పాత్ర పోషించిన అక్కినేని వారి కోడలు సమంత అదరగొట్టేసింది. ఇక ఫ్యామిలీ మ్యాన్-3 ఉంటుందని ఈ వెబ్ షో క్రియేటర్లు, దర్శకద్వయం రాజ్-డీకే స్పష్టం […]








