విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్‌ల‌కు అరుదైన గౌర‌వం..!

టాలీవుడ్ స్టార్ హీరోలైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్ బాబు తాజాగా అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. హలో మ్యాగ‌జైన్ ప‌వ‌ర్ లిస్ట్ 2021 తాజాగా విడుద‌లైంది. టాలెంటెడ్, డేరింగ్, పవర్ ఫుల్ వంటి భాగాల నుండి దేశ ప్రజలను అటు వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభావితం చేసే సెలెబ్రేటిస్ కి ఈ హలో పవర్ లిస్టులో ప్ర‌తి ఏటా చోటు దక్కుతుంది. అయితే ఈ ఏడాది హలో మ్యాగ‌జైన్ ప‌వ‌ర్ లిస్ట్ లో మ‌న టాలీవుడ్ […]

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన న‌భా నటేష్‌..?!

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఒక్క‌సారిగా క్రేజ్ సంపాదించుకుంది న‌భా న‌టేష్‌. ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న మాస్ట్రో మూవీ చేస్తున్న న‌భాకు.. ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు.. మ్యాచో హీరో గోపీచంద్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ న‌భా కొట్టేసింద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల […]

పోలిస్ స్టేష‌న్‌లో ఎన్టీఆర్‌..విడిపించిన రామ్‌చ‌ర‌ణ్‌?!

పోలీస్ స్టేషన్‌లో ఎన్టీఆర్ ఏంటీ..? రామ్ చ‌ర‌ణ్ విడిపించ‌డ‌మేంటీ..? అనేగా మీ సందేహం.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ భారతదేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా […]

మంచి రోజులు వచ్చాయంటున్న మెహ్రీన్‌..ఆ యంగ్ హీరో అలా..?

కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో పెళ్లి క్యాన్సెల్ అయిన త‌ర్వాత టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ మ‌రింత హుషారుగా క‌నిపిస్తోంది. ఫంక్ష‌న్ల‌కు, బీచ్‌ల‌కు తిరుగుతూ.. మ‌స్తు ఎంజాయ్ చేస్తోంది. అలాగే వ‌రుస సినిమాల‌తోనూ దూసుకుపోతోంది. తాజాగా మంచి రోజులు వ‌చ్చాయి అంటూ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `మంచి రోజులు వ‌చ్చాయి`. ఈ చిత్రంలో యువ హీరో సంతోష్ శోభ‌న్, మెహ్రీన్ జంట‌గా […]

‘105 మినిట్స్’ నో బ్రేక్ అంటున్న హన్సిక

16 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన అందాల హన్సిక వరుస సినిమాలతో దశాబ్దం కాలం పాటు హీరోయిన్ గా రాణించింది. ‘దేశముదురు’ చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బాబ్లీ బ్యూటీ క్రమంగా తెలుగు చిత్రాల కంటే తమిళ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దిగ్విజయంగా 50 సినిమాల‌ను పూర్తి చేసుకున్న ఈ బ్యూటీకి చేతిలో మ‌రో రెండు ప్రాజెక్టులున్నాయి. ఇవి కాకుండా 53వ […]

10 మిలియన్ ఫాలోవర్ల క్లబ్ లో విజయ్…?

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. హై ఎనెర్జిటిక్ మాస్ యాక్షన్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ‘గీతగోవిందం’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మన ‘రౌడీ బాయ్’ తాజాగా మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. అతి […]

“ఫ్యామిలీ డ్రామా” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి తన సహజ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సుహస్ తాజాగా మరో సరికొత్త చిత్రంలో మన ముందుకొచ్చాడు. మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’లో హీరోగా నటిస్తున్నాడు. చాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా..అజయ్, సంజయ్ లు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. పూజా కిరణ్, శృతి నోరీ ఫిమేల్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి […]

నారప్ప నిర్మాత వెంకటేశ్ అభిమానులకు క్షమాపణ.. ఎందుకంటే..?

కరోనా కంగారు అన్ని రంగాలను ప్రభావితం చేసి… కోలుకోలేని దెబ్బతీసింది. సినిమా ఇండస్ర్టీకి చెందిన వారు కరోనా మిగిల్చిన విషాధాన్ని నమ్మలేకపోతున్నారు. అసలు థియేటర్ల ఓపెనింగ్ ప్రశ్నార్థకమైన వేళ… సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఇంత వరకు చూసుకుంటే… చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజైన దాఖలాలు ఉన్నాయి. కానీ వెంకటేశ్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న నారప్ప చిత్ర టీం కూడా ఓటీటీకే ఓటేసింది. తాజాగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులై థాను […]