ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాల హవా బాగా పెరిగి పోయింది. స్టార్ట్ హీరోలు సైతం ఎలాంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. ప్రేక్షకులకూ ఇటువంటి చిత్రాలపై మక్కువ ఎక్కువే. ఇలాంటి తరుణంలో మరో మల్టీస్టారర్ చిత్రం తెరపైకి వచ్చింది. విక్టరీ వెంకటేష్, లోకనాయకుడు కమల్ హాసన్ లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుందని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ వీరి కాంబోను సెట్ చేసింది ఎవరో కాదు.. […]
Category: Movies
దుర్గంచెరువు ఫ్లై ఓవర్పై పిల్లలతో బన్నీ సందడి..వీడియో వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే చాలు.. ఫ్యామిలీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇక తాజాగా బన్నీ.. భార్య స్నేహ, కూతురు అర్హ, కుమారుడు అయాన్తో కలిసి కారులో లాంగ్ డ్రైవ్కు వెళ్లారు. బన్నీ స్వయంగా కార్ డ్రై చేస్తూ..ఫ్యామిలీతో కలిసి నగర వీధుల్లో సందడి చేశాడు. ఈ క్రమంలోనే దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను సందర్శించారు. ఆ సమయంలో […]
తగ్గేదే లే అంటున్న మెహ్రీన్..అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుందిగా!
కృష్ణ గాడి వీర ప్రేమా గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్ కౌర్.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ భామ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3, మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నెంజిల్ తునివిరుందాయ్ మూవీ తో తమిళ పరిశ్రమకు, డి ఎస్ పి దేవ్ మూవీ తో పంజాబీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ త్వరలోనే కన్నడ ఇండస్ట్రీలోనూ […]
పవన్ సినిమా కోసం న్యూ సినిమాటోగ్రాఫర్…?
వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓ మాస్ ఫిల్మ్ సైన్ చేశాడు. “అయ్యప్పణం కోషియం” అనే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. దీంతో జూలై నెల 14న మొదలు కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ సినిమాకు బ్రేక్ పడడంతో ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ […]
తమిళ స్టార్ తో వనిత మరో వివాహం…?
పెళ్లిళ్లు, విడాకులు, విమర్శలతో వనిత విజయ్కుమార్ ఎపుడు వార్తల్లో నిలుస్తుంది. సీనియర్ నటుడు విజయ్, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత తెలుగు, తమిళ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాలతో కన్నా ఆమె వివాదాస్పద నటిగానే పేరు తెచుకుంది. ముగ్గురిని పెళ్లి చేసుకొని.. వారితో విడాకులు తీసుకున్న ప్రతిసారి ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఆమె నాలుగో పెళ్ళికి సిద్దమయ్యింది అనే న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వనిత త్వరలోనే నాలుగో […]
ప్రియమణి పెళ్లి చెల్లదట.. ఎందుకంటే..?
తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్, ‘నారప్ప’ చిత్రాలతో హిట్ కొట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఫామిలీ లైఫ్ అంత సాఫీగా లేదు. ఈ సమస్య ఆమె భర్త వాళ్ళ కాదు. ఆమె భర్త మొదటి భార్య వల్ల. విషయం ఏంటి అంటే. ప్రియమణికి 2017లో ముస్తఫా రాజ్ తో వివాహం జరిగింది. కానీ ప్రియమణి కంటే ముందే […]
జర్నలిస్టు పాత్రలో తాప్సీ..?
అందంతో, నటనతో తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్న తాప్సీ దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుంది. “మిషన్ ఇంపాజిబుల్” అంటూ సరికొత్త స్టోరీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వరూప్ ఆర్జే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుపతిలో బౌంటీ హంటర్స్ (డబ్బులు తీసుకుని చంపే రౌడీలు) కథ ఆధారంగా ఈ సినిమా […]
ఆకట్టుకుంటున్న `డియర్ మేఘ` టీజర్..!
మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `డియర్ మేఘ`. యూత్ఫుల్ ట్రయాంగిల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించాడు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ డియర్ మేఘ టీజర్ను విడుదల చేశారు. `హాయ్ […]
థైస్ చూపిస్తూ అరియానా హాట్ పోజులు..చూస్తే చమటలే!
యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా గ్లోరి.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్లో 4లో అడుగు పెట్టి.. తనదైన ఆటతీరు, ముక్కుసూటి తనంతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఈ షో తర్వాత టీవీ షోలతో పాటుగా పలు చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్యే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించి.. బిజినెస్ రంగంలోకీ […]









