కల్కి మూవీలో నటించనున్న తారక్, నాని.. అసలు నిజం ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమా తెర‌కెక్కుతుందంటే చాలు మొదటి నుంచే సినిమాపై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ విషయంలో మాత్రమే కాదు ఆ స్టార్ హీరోలో మూవీలో మరో స్టార్ హీరో కీలకపాత్రలో నటించబోతున్నాడన్న‌ వార్తలు కూడా వినిపిస్తాయి. అయితే ఈ వార్తల్లో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. ఇంకొన్నిసార్లు మాత్రం ఇవి రూమ‌ర్లుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా […]

నాని అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ రోజునే సరిపోదా శనివారం రిలీజ్..

న్యాచురల్ స్టార్ నాని ఇటీవల హాయ్ నాన్న‌ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం నాని.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నటిస్తున్న మూవీ సరిపోద్దా శనివారం. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవెల్‌లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాని పాత్ర ఎప్పుడు చూడని విధంగా వైవిధ్యంగా, సరికొత్త […]

‘ జై హనుమాన్ ‘ లో ఆ పాత్రలకు చిరు, మహేష్.. ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..

హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ ఖాతాలో వేసుకున డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజైన ఈ మైవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ250 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కల్లగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఇదే జోరులో మరో సినిమాకి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. త్వ‌ర‌లోనే ఈ సినిమా సీక్వెల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ జై హనుమాన్ ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో […]

ఎన్టీఆర్ “దేవర” లో జాన్వి కపూర్ కి అమ్మగా స్టార్ హీరోయిన్.. కొరటాలకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయో..?

ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది . ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో దేవర సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ లీకై వైరల్ గా మారింది. ఈ సినిమాలో జాన్వి కపూర్ కి తండ్రిగా శ్రీకాంత్ నటించబోతున్నాడు.   అయితే శ్రీకాంత్ కి భార్యగా […]

గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకున్న పవన్ హీరోయిన్.. ఏం షాక్ ఇచ్చింది రా బాబు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ నిశ్చితార్ధలు.. పెళ్లిళ్లు చెప్పకుండా చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం గ్రాండ్గా చెప్పేస్తున్నారు. అది పెళ్లికి ముందు అయినా పెళ్ళికి తర్వాత అయినా .. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే ట్రెండ్ బాగా ముందుకెళ్తుంది. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న కృతికర్బంధా నిశ్చితార్థం చేసేసుకుంది అంటూ కొన్ని రకాల ఫొటోస్ సోషల్ మీడియాలో […]

వామ్మో..ఓరి నాయనో..ఏంటి సమంత ఇలాంటి పనులు చేస్తుంది..? ఎక్స్క్లూజీవ్ ఫోటోస్ వైరల్..!!

సమంత .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా సమంత గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో సమంత తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయింది అంటున్నారు అభిమానులు . సమంత మయోసైటిస్ వ్యాధి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . ఆమె ఇప్పటివరకు తెలుగులో ఒక సినిమాకు […]

“కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకుంది అందుకే”.. శ్రీజ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

శ్రీజ.. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురుగా ఆల్రెడీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంది . సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్ గా ఉంటూ తన కి సంబంధించిన విషయాలను అభిమానులతో చెప్పుకు వస్తూనే ఉంటుంది . అయితే శ్రీజ బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు విడాకులు తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ కి గురి […]

హనుమాన్ సినిమా క్లైమాక్స్ రాగానే ..ఈ మహిళ చేసిన పనికి అంతా షాక్.. జనాలు పరుగో పరుగు(వీడియో)..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హనుమాన్ సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వైరల్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యి 15 రోజులు దాటిపోతున్న సరే ఇంకా థియేటర్లో హనుమాన్ సినిమాకి సంబంధించిన ఫీవర్ తగ్గలేదు . చాలామంది జనాలు ఫ్యామిలీతో ఈ సినిమాను థియేటర్లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డ్ నెలకొల్పింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ […]

సూర్య-జ్యోతిక విడాకుల్లో బిగ్ ట్విస్ట్.. జనాలకి ఊహించని షాక్(వీడియో)..!!

సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు రోజుకి వందలు వేళల్లోనే అలా తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో మనం చూసాం . 2006లో గ్రాండ్ గా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు . ఫ్యామిలీ […]