దిల్ రాజు కష్టం వుట్టిపోలేదు.. రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి రెడీ అయిన బడా హీరోలు!

కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు అన్ని రంగాల్లో ఒక శూన్యం ఏర్పడింది. ప్రపంచం కరోనాకి ముందు, కరోనాకి తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ అనేక కష్టనష్టాలకు గురైంది. అన్నింటికీ మించి జనాలు OTTలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. ఈ క్రమంలో పెరిగిన టిక్కెట్ల రేట్లు విషయం బెడిసి కొట్టింది. పెద్ద సినిమాలు ఓ రెండు మూడు అయితే బతికి బట్టగలిగాయి కానీ చిన్న […]

మళ్ళీ నానా పటేకర్ పై మరోసారి విరుచుకుపడిన తను శ్రీ దత్తా.. విషయం ఇదే!

బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా – నానా పటేకర్ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానాపటేకర్ పై తను శ్రీ లైంగిక ఆరోపణలు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలం సృష్టించాయో మీకు తెలియంది కాదు. ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ అప్పట్లో చేసిన ఆరోపణలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు తను శ్రీకి […]

నయా లుక్ లో నాగచైతన్య.. బాలీవుడ్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడంటే..!?

అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత మరింత స్పీడ్ పెంచారు. పూర్తిగా సినిమాల మీదనే ఫోకస్ పెట్టాడు. వరుస సినిమాలో చేస్తున్నాడు చైతూ. ఇక టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి నాగచైతన్య ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఆమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో లాల్ సింగ్ చడ్డా సినిమా తెరకెక్కుతోంది. అద్వైత్ చందన్ ఈ […]

హీరో వెంకటేష్ కూతురు ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరో. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలయ్యలతో సమానంగా స్టార్ హీరోగా ఎదిగారు. ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ హీరోగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఎమోషన్స్, కామెడీ.. ఇలా యాక్టింగ్ లో ఏ సన్నివేశానాన్నై వెంకటేష్ రక్తికట్టించగలరు. ఇప్పటికీ హీరోగా ఇంకా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్నారు. అయితే హీరో వెంకటేష్ సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ కు కూడా ఎక్కువ ప్రాధాన్యత […]

గుట్టు బట్టబయలు: హీరో ధనుష్ ఆమెతో బలవంతంగా సెక్స్ చేసాడట!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా యెంత పేరు సంపాదించుకున్నాడో, పర్సనల్ గా అంతే చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ ల విడాకులకు ఈ కారణాలే అని కోలీవుడ్లో గుసగుసలు వినిపించాయి కూడా. హీరోయిన్లతో ఎఫైర్లు విషయంలో ధనుష్‌ మీద అనేక రూమర్స్ నడుస్తూ ఉంటాయి. కానీ దీనిపై ధనుష్ ఇలాంటి విషయాలపైన ఎప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2017లో సుచీ లీక్స్ పేరున ధనుష్, అనిరుధ్‌పై సింగర్ సుచిత్ర […]

షాకింగ్ కామెంట్స్ చేసిన రౌడీ.. బోటులో సెక్స్ చేసానని ఆ షోలో ఒప్పుకున్నాడు!

రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ తాజాగా ఓ షోలో ఆసక్తికర కామెంట్లు చేసాడు. దాంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈరోజుల్లో కూడా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌‌గా ఎదిగిన ఏకైక నటుడు విజయ్ దేవరకొండ అని చెప్పుకోవాలి. ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ సినిమాతో ఇతగాడు పరిచయం అయినా, ‘పెళ్లి చూపులు’ సినిమాతో హిట్టు కొట్టినా… ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనేది బ్రేక్ ఇచ్చిన సినిమా అయింది. దీని వెంటనే ‘గీత గోవిందం’ అనే […]

తమిళ హీరో ధ‌నుష్‌కు కౌంట‌ర్ ఇచ్చిన ఐశ్వ‌ర్య‌.. మనోడికి దిమ్మతిరిగుంటది!

తమిళ హీరో ధ‌నుష్‌కు ఐశ్వ‌ర్య‌ కౌంట‌ర్ ఇచ్చింది. ఆ ఐశ్వ‌ర్య‌ మరెవరో కాదండి. ధనుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య‌ రజనీకాంత్. ధనుష్‌ – ఐశ్వర్య రజనీకాంత్‌ ఈ సంవత్సరం తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని తమిళ తంబీలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఐశ్వర్య చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశమైంది. ధనుష్‌తో విడాకులు ప్రకటించిన అంనతరం ఐశ్వర్య తనకు […]

బండ్ల గణేష్ పొగరుబోతు వ్యాఖ్యలు… వారికి సినిమాలు తీయడం రాదట?

బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కర్లేదు. స్టేజ్ పైన స్పీచులు, సోషల్ మీడియాలో పోస్టులు, ఇంటర్వ్యూల్లో కౌంటర్లు బండ్ల గణేష్ ని సెలిబ్రిటీని చేశాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. అసలు విషయంలోకి వెళితే, ఈ ఆగస్టు 01 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల […]

“రామారావ్ ఆన్ డ్యూటీ” సినిమా వారికి నచ్చదట.. ఎందుకంటే?

శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా “రామారావ్ ఆన్ డ్యూటీ” సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓ వర్గం వారు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆశించిన విధంగా లేదని పెదవి విరిచేస్తున్నారు. అయితే ఈ సినిమా తుది ఫలితం తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. తొలిరోజు ఈ సినిమాకు బుకింగ్స్ పరవాలేదనిపించే విధంగా ఉండగా పాటల ప్లేస్ మెంట్ సరిగ్గా లేకపోవడం […]