గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఓటమితో కామన్వెల్త్ క్రికెట్ టోర్నమెంట్ను భారత మహిళల జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఎనిమిది వికెట్ల భారీ విజయంతో తిరిగి ట్రాక్లోకి వచ్చింది. ఆదివారం బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో పాక్పై భారత్ అద్భుత విజయం సాధించింది. భారత్ భారీ విజయం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు వ్యక్తిగత మైలురాయిని తెచ్చిపెట్టింది. హర్మన్ప్రీత్ పొట్టి ఫార్మాట్లో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్గా అవతరించింది. ఎంఎస్ ధోని చిరకాల రికార్డును […]
Author: Suma
అప్పుడు ఏడ్చాను.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన హీరో నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తు్న్నాడు. వినూత్నమైన కథలతో టాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సినిమాకు సినిమాకు సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు నిఖిల్. రోటీన్ సినిమాలు, రోటీన్ కథ కాకుండా వినూత్నంగా సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. త్వరలో కార్తికేయ-2 సినిమాతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 2014లో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయింది. డిఫరెంట్ కథతో తెరకెక్కిన […]
తీరని కోరిక అది.. ఎప్పటికైనా తీర్చేసుకుంటా: సురేఖ వాణి
టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో వున్న చెప్పుకోదగ్గ నటి నటులలో నటి సురేఖవాణి ఒకరు. ఆమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె సినిమాల్లో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే బిజీగా ఉంటుంది. అవును… సురేఖ వాణి నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతాఇంతా కాదు. వీరిద్దరూ తల్లి కూతుర్లుగా కాకుండా స్నేహితులుగా ఎంతో సరదాగా పెద్ద ఎత్తున అభిమానులను సందడి […]
‘సింహరాశి’ సినిమా, ముందు బాలయ్య దగ్గరకే వచ్చిందట! ఎందుకు చేయలేదో మరి?
సింహరాశి.. ఈ సినిమా పేరు విన్నా.. విజువల్స్ కనబడినా, చిన్న – పెద్ద అని తేడాలేకుండా వుమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనులు ఇంటిల్లిపాది మూకుమ్మడిగా టీవీ మీద దాడి చేస్తారు. ఆ సినిమాకి వున్న క్రెడిబిలిటీ అలాంటిది మరి. ఫుల్ ఆఫ్ ఎమోషన్ తో నడిచే ఈ మూవీలో తల్లి కొడుకు సెంటిమెంట్ కు బండరాయికన్నా కన్నీళ్లు రాకమానవు. కుష్టు వ్యాధితో తల్లి తన కొడుకు కళ్లెదుటే ఉన్నా దగ్గరకు తీసుకోదు. చివరకు తను చనిపోతూ […]
షాకింగ్: మహేష్ బాబు సినిమాలో నటించనని తేల్చి చెప్పిన సీనియర్ హీరో ఇతనే!
టాలీవుడ్ అందగాడు మహేష్ బాబుతో సినిమా అంటే ఎవరు కాదంటారు. కాదనడానికి వీలే లేదు కదా. అయితే ఒకరు చేయను పొమ్మన్నారట. అవునండీ.. ఈ వార్త వింటే సూపర్ స్టార్ అభిమానులు ఒకింత బాధ పడటం సమంజసమే. కానీ ఏం చేస్తాం.. ఇది ఓ చేదు నిజం మరి. అయితే ఈ విషయం గురించి కాస్త ఆలోచిస్తే అంత బాధపడాల్సిన అవసరం లేదని మీరే అంటారు. ఎందుకంటే టాలీవుడ్ అందగాడితో సినిమా చేయనని చెప్పింది ఓ ఆంధ్రుల […]
ఫ్లాష్.. ఫ్లాష్.. షూటింగ్లపై ఫిల్మ్ చాంబర్ సంచలన నిర్ణయం
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి సినిమా షూటింగ్ లు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. దిల్ రాజు, సురేష్ బాబు ఆధ్వర్యంలోని టాలీవుడ్ ప్రొడ్యూసర్ గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మద్దతు తెలిపింది. సమస్యలు పరిష్కారం […]
జాన్వీ కపూర్ ఇంటిని కొన్న నటుడు.. మరీ అన్ని కోట్లా?
జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేదు. ఈ జనరేషన్ పిల్లలకు అస్సలు అవసరం లేదు. ఎవరిని అడిగినా ముందు శ్రీదేవి పేరు చెబుతారు. అవును… స్వర్గస్తురాలైన నటి శ్రీదేవి – బోణి కపూర్ల గారాల కూతురే జాన్వీ కపూర్. ఇక ఆమె అంతస్థు గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది రూపాయలకు వారసురాలు ఆమె. ఆమె ఇల్లంటే మామ్మూలుగా వుంటుందా? గోల్డెన్ స్పూన్ తో పుట్టిన జాన్వీ ఇల్లు కూడా బంగారు మయం. అలాంటి ఇంటిని ఓ సాధారణ […]
సినిమా పరిశ్రమలో వారసులను కోల్పోయిన సెలబ్రిటీస్ ఎంతమందున్నారో తెలుసా?
కష్టాలనేవి ఎవరిని ఎప్పుడు చుట్టుముడతాయో చెప్పలేము. వాటికి చిన్న, పెద్ద అనే తారతమ్యం అనేది ఉండదు. సాధారణ సాధారణ మనుషులనుండి సెలిబ్రిటీల వరకు ఈ విషయంలో అందరూ ఒక్కటే. ఎలాంటి తల్లిదండ్రులైనా తమ పిల్లలు పట్ల ఎంతో ప్రేమను కలిగి వుంటారు. వారిని వున్నత స్థాయిలో చూడాలని కలలు కంటూ వుంటారు. అయితే అనుకోకుండా అదే కన్న బిడ్డలు తమ కళ్ళ ముందే జీవితాన్ని ముగిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాటలో చెప్పలేము. ఇలాంటి విషయాల్లో […]
‘బింబిసార’ సెట్స్ లో హీరోయిన్ ‘కేథరీన్’ వెకిలి చేష్టలు… నెటిజన్లు ఫైర్!
టాలీవుడ్లో రిలీజుకి సిద్ధంగా వున్న క్రేజీ సినిమా బింబిసార. ఈ సినిమాని ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహించగా, కళ్యాణ్ రామ్ – క్యాథరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. దీనికి కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరై నందమూరి అభిమానులను అలరించారు. ఇకపోతే కేథరీన్ సినిమా కెరీర్ గ్రాఫ్ గురించి తెలిసినదే. తెలుగు..తమిళ్ సినిమాల్లో అమ్మడు అరుదుగా నటిస్తూ వస్తోంది. కాగా బింబిసార […]









