ఎన్టీఆర్తో కొరటాల సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా కాలం అవుతోంది. అయినా కూడా ఎన్టీఆర్ కొరటాల శివతో ఇప్పటివరకు సినిమా స్టార్ట్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇన్ని రోజులు ఆషాడమాసం పేరుతో సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. స్క్రిప్ట్ సెకండాఫ్లో మార్చాల్సిన అంశాలున్నాయని… కొంత కాలంగా సరైన హీరోయిన్ దొరకడం లేదని కూడా సాకులు చూపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన […]
Author: Suma
హాట్ ఫొటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ..
మధ్యప్రదేశ్ ముద్దుగుమ్మ శాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో చేసి కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ మూవీలో తనకు తానే ముద్దుముద్దుగా డబ్బింగ్ చెప్పుకొని హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత హిందీ సినిమాలో ఒక రోల్ చేసింది. అనంతరం మహానటి మూవీలో సుశీల పాత్రలో మెరిసింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో షావుకారు జానకి పాత్ర […]
ఎన్టీఆర్ ఫ్యామిలీకి అస్సలు కలిసిరాని ఆగస్టు నెల.. ఎందుకంటే
తెలుగు చిత్రసీమలో దివంగత ఎన్టీఆర్ పాత్ర ప్రముఖమైనది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలలో ఆయన ఒదిగి పోయారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ మన కళ్ల ముందు మెదులుతారు. ఆ తర్వాత టీడీపీని స్థాపించి, ఏడు నెలల్లోనే అధికారం చేపట్టారు. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని, గొప్పదనాన్ని నలు దిశలా చాటారు. అయితే ఆయన కుటుంబానికి మాత్రం ఎందుకో ఆగస్టు నెల ఏ మాత్రం కలిసి రాలేదు. రాజకీయంగా, కుటుంబ […]
గ్లామర్ ఒలకబోస్తున్న రాజశేఖర్ కుమార్తె.. ఫొటోలు వైరల్
అంకుశం, మా అన్నయ్య, సింహరాశి వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాలలో హీరో రాజశేఖర్కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన భార్య జీవితతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. వారి నటనా వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ, వారి కుమార్తెలు సినీ రంగ ప్రస్థానం మొదలు పెట్టారు. పెద్ద కుమార్తె శివాని అందాల పోటీలలో పాల్గొనడంతో పాటు వైద్య విద్యను అభ్యసిస్తోంది. మరో వైపు వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ఇక ఆమె చెల్లి శివాత్మిక కూడా […]
ఆ సింగర్ని పచ్చి బూతులు తిట్టిన హీరోయిన్.. ఎందుకో తెలిస్తే..!
ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రస్తుతం ‘జీ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్’ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షో అదిరిపోయే సింగింగ్ పర్ఫార్మెన్స్లతో ఒక రేంజ్లో దూసుకుపోతోంది. ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా యాంకర్ శ్రీముఖి నిలుస్తోందని చెప్పొచ్చు. ఈ ముద్దుగుమ్మ తన చలాకి మాటలతో అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. ఈ వారం ఎపిసోడ్లో శ్రీముఖి చేసిన ఒక పనికి ఓ హీరోయిన్ ఒక సింగర్ని దారుణంగా తిట్టేసింది. […]
పాన్ ఇండియా హీరోని బుట్టలో పడేయాలనుకుంటున్న రకుల్ ప్రీత్?
రకుల్ ప్రీత్… గురించి చెప్పాల్సిన పనిలేదు. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాని ఒక ఏలు ఏలిన అమ్మడు ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించింది. దానికి కారణాలు అందరికీ తెలుసు. ఇండస్ట్రీకి కొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సిందే. మరీ ముఖ్యంగా ఇది హీరోయిన్ల విషయంలో పక్కా. ఆ విషయాన్ని అమ్మడు తొందరగానే గ్రహించింది. దాంతో అమ్మడు బాలీవుడ్ మీద పాగా వేసింది. అక్కడికి వెళ్లి వెళ్లడంతోనే ఓ అర డజనుకు పైగా హిందీ […]
Netflix రాజమౌళిని హర్ట్ చేసిందా? విషయం ఇదే!
రాజమౌళి అనే పేరు కీర్తి గడించింది. ఎక్కడో సీరియల్స్ నుండి మొదలైన అతని ప్రస్థానం నేడు విశ్వవ్యాప్తం అయ్యింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ అతగాడి పేరుని జపం చేస్తున్నారు అంటే మీరు అర్ధం చేసుకోవాలి. జక్కన్న తాజా సినిమా RRR ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. 1920 నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం ఇద్దరు పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు కొమురం భీం ల పీరియాడిక్ ఫాంటసీ కథగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామి సృష్టించింది. ప్రపంచ […]
అల్లు అర్జున్ మహేష్ బాబుకి పోటీ తగులు కున్నాడా? అనుమానం ఇందుకే?
అల్లు అర్జున్ – మహేష్ బాబు… ఇద్దరు ఇద్దరే. ఓ పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా, తమకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటులు. బేసిగ్గా ఇద్దరికీ పోటీని పెట్టలేము. ఎందుకంటే ఎవరి విషయాల్లో వారే బెస్ట్. నటనలో మహేష్ బాబు బెస్ట్ అయితే, డాన్సులు వేయడంలో అల్లు అర్జున్ తోపు అన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఫ్యాన్ బేస్ విషయానికొస్తే ఇద్దరూ తక్కువోలేం కాదు. ఆంధ్ర అమ్మాయిలు మహేష్ కి ఫిదా […]
నన్ను పెళ్లి చేసుకున్నవాడు భరించలేడు! రోజంతా అదేపనిగా చేయాల్సొస్తుంది: బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్.. గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న కాన్సెప్ట్లలో ఇదొకటి. అయితే మిగతా ప్రోగ్రామ్స్ సంగతి అటుంచితే, ఈ షో మాత్రం అటు నిర్వాహకులకు ఇటు అందులో పాత్రలు పోషిస్తున్న వారికి దండిగా డబ్బులు తెచ్చి పెడుతుంది. ఇక మన ప్రేక్షకులు ఎలాగూ ఉండనే వుంటారు ఇలాంటివాటికి. అందువలన ఈ షో ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యింది. భారతదేశంలో ప్రారంభమైన ప్రతి భాషలో బిగ్ బాస్ కాన్సెప్ట్ కు మంచి ఆదరణ […]









