జనసేనకు జైకొట్టిన 30 ఇయర్స్ పృథ్వీ.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటే?

ప్రముఖ సినీ నటుడు, 30 ఇయర్స్ ఇడస్ట్రీ పృథ్వీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన సీనియర్ నాయకులు, నటుడు నాగబాబుతో కలిసిన తర్వాత ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పృథ్వీ రాజ్ త్వరలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది.. కాగా 2014 ఎన్నికలకు ముందు పృథ్వీ రాజ్ వైఎస్సార్సీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం ప్రచారం చేస్తుండేవారు. 2019లో సీఎం జగన్ సీఎం అయ్యాక పృథ్వీ […]

బింబిసార ట్విట్టర్ రివ్యూ.. సినిమా సూపర్ అంటున్న ప్రేక్షకులు…

చాలా రోజుల తర్వాత నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ‘బింబిసార’ అనే సోషియో ఫాంటసీ ఈ సినిమాతో నేడు అంటే ఆగస్టు 5న ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా విదేశాలతో పాటు కొన్ని చోట్ల ఫస్ట్ షో పూర్తి చేసుకుంది. ఈ పోస్ట్ చేసిన వారు చాలా మంది ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నువ్వు వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే […]

సీతారామం మూవీ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఇదే..

మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్‌ మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యాడు. మళ్లీ ఇప్పుడు ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 5న అంటే ఈ రోజే విడుదలైంది. ఈ మూవీలో దుల్కర్ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. రష్మిక, సుమంత్‌ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరిశారు. స్వప్న సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాపై హైప్ బాగా […]

‘సీతారామం’ కంటే తక్కువ ధరకు ‘బింబిసార’.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సినిమాలు ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. బింబిసార ఒక సోసియో ఫాంటసీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను కొత్త దర్శకులు వశిష్ట్ తెరకెక్కించాడు.. ఇక ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ‘సీతారామం’ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించాడు..ఇందులో హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందాన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై టాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది.. ఇక రెండు […]

వావ్: ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి మల్టీస్టారర్..? నందమూరి హీరో ఆసక్తికర సమాధానం..!?

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం బింబిసార.. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.. ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించారు.. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపారు. ట్రైలర్ లో చూపించింది […]

పుష్ప: ది రూల్ సినిమాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..!

పుష్ప సినిమా భారీ అంచనాలతో విడుదలై అంతకుమించిన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ అల్లుఅర్జున్ అదరగొట్టాడు. ఈ మూవీలోని డైలాగులు, బన్నీ మేనరిజం, యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక దీనికి కొనసాగింపుగా వచ్చే పుష్ప ది రూల్ సినిమాపై భారత దేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ పుష్ప ది రూల్ పైనే ఉంది. […]

అయ్యా కరణ్.. నీకు ఈ సెక్స్ పిచ్చి ఏంటి.. ఎవరినీ వదలవా?

బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ అనే ఒక టాక్ షో నడుపుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఈ షో ఏడవ సీజన్ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ గడిచిపోగా.. ఈ గురువారం 5వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కి లాల్ సింగ్ చద్దా మూవీ హీరో హీరోయిన్స్‌ అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ వచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో కరణ్ […]

మహేష్ బాబును నమ్మి దారుణంగా మోసపోయిన ఇన్వెస్టర్లు..?

సెలబ్రిటీలన్న తర్వాత ఒక దానిని సపోర్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సెలబ్రెటీలు హోదాలో ఉన్నప్పుడు వాళ్లు చెప్పే ప్రతి మాట జనాలపై ప్రభావం చూపుతుంది. సెలబ్రిటీలు చెప్పేది నిజమేనని కొందరు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయాల అనేవి ప్రజలకు హానికరం కాకుండా ఉండాలి. లేదంటే సెలబ్రిటీకి తిప్పలు తప్పవు. ఇక సినిమా హీరోలు తమకు నచ్చిన బ్రాండ్‌ని ప్రచారం చెయ్యొచ్చు.   కానీ రియల్ ఎస్టేట్ సంస్థల కోసం పని […]

ఆది పురుష్‌కు నెట్‌ఫిక్స్ కోట్లలో ఆఫర్.. కళ్లు చెదిరే పోవాల్సిందే!

స్టార్ హీరోలు, దర్శకుల సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవరూ ఊహించని రీతిలో జరుగుతుంటుంది. గత కెరీర్ రికార్డు చూసి గుడ్డిగా భారీ ఆఫర్లను ముందుంచడం ఓటీటీ, టీవీ ఛానెల్స్‌కి చాలా కామన్. అయితే తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ప్రభాస్ ఆది పురుష్‌ సినిమాకి కనీవినీ ఎరుగని రీతిలో ఆఫర్ అందించింది. నిజానికి ఆదిపురుష్‌ ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాలేదు. ప్రభాస్ ఎలాంటి గెటప్‌లో అలరిస్తాడో కూడా ఇంకా తెలియలేదు. అయినా కూడా […]