సెక్స్ లైఫ్ పై తాప్సీ సంచలన కామెంట్స్..‘కాఫీ విత్ కరణ్ షో’ కి అందుకే దూరం..

బాలివుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా ‘కాఫీ విత్ కరణ్ సీజ్-7’ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ షోలో ఇటీవల హీరో, హీరోయిన్లు ఎక్కువగా తమ సినిమా ప్రమోషన్ల కోసం పాల్గొంటున్నారు.. అయితే ఈ షో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలతో ఎప్పుడు వార్తల్లో ఉంటోంది.. ఈషోకు వచ్చిన ప్రముఖల సెక్స్ లైఫ్ గురించి కరణ్ ఓపెన్ గా ప్రశ్నలు అడుతున్నారు.. ఈ షోలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, సమంతా, […]

తెలుగు సినీ చరిత్రలో ప్రముఖ దేశభక్తి సినిమాలివే…!

ఎందరో మహానుభావులు త్యాగఫలం వల్లే ఈరోజు అఖండ భారతావని స్వేచ్ఛ వాయువులతో విలసిల్లుతోంది. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహనీయుల అలుపెరగని పోరాటమే కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కొందరు బ్రిటిష్ వారిని బానిసత్వం నుంచి భారతీయులను విడిపించడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ధైర్యసాహసాలతో, శక్తి సామర్థ్యాలతో తెల్లవారిని దేశం నుంచి పారిపోయేలా చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మన తెలుగు ఇండస్ట్రీలో […]

‘బింబిసార’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!

నందమూరు కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా దూసుకుపోతోంది.. కెరీర్ లోనే బెస్ట్ ఫర్ఫామెన్స్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారు.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొంతుదోంది.. జనాలను థియేటర్స్ కి రప్పించడంలో బింబిసార సక్సెస్ అయినట్లే చెప్పాలి. ఈ సినమా సెలబ్రెటీల నుంచి ప్రశంసలలు అందుకుంటోంది.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పందించారు. బింబిసార సినిమాకు ఆయన సాలిడ్ రివ్యూ కూడా ఇచ్చేశారు. ‘ముందుగా ఆయన సినిమా […]

అందరి ముందే ఆ హీరోకు ముద్దిచ్చిన యాంకర్ శ్రీముఖి…

ఈమధ్య వెండితెర సెలబ్రెటీలే కాకుండా బుల్లి తెర సెలబ్రెటీలు కూడా రెచ్చిపోతున్నారు. బుల్లితెరపై రొమాన్స్ సీన్లు పండిస్తున్నారు.. బుల్లితెరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ.. అందుకే కాస్త పద్ధతిగా కనిపించేవారు.. కానీ బుల్లితెరపై పరిస్థితి మారింది.. కంటెస్టెంట్లు హద్దులు దాటేస్తున్నారు. షోలలో ముద్దులతో రెచ్చిపోతున్నారు.. సాధారణంగా ఏదైనా పండుగ వస్తే.. ఆరోజుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను టీవీ షోలో ప్రసారం చేస్తుంటారు.. ఈక్రమంలో ఈటీవీ వారు రాకీ పౌర్ణమి సందర్భంగా ‘హలో బ్రదర్’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. […]

జబర్దస్త్ వర్షపై కమెడియన్ కృష్ణభగవాన్ జోకులు.. ఏమన్నాడంటే..

కామెడీ షో ‘జబర్దస్త్’ తో ఎంతో మంది నటులు బాగా పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారా ఎక్కువగా మగవారే పాపులారిటీ సంపాదించారు.. కానీ ఓ లేడీ కమెడియన్ లు కూడా జబర్దస్త్ షోలో అదరగొట్టారు. అలా జనాదారణ పొందిన లేడీ కమెడియన్లలో వర్ష ఒకరు.. జబర్దస్త్ ఒక్కే కాదు.. బుల్లితెర సీరియల్స్ కూడా వర్ష చేస్తున్నారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లోనూ ఆమె మెప్పిస్తున్నారు.. అయితే ఆమె ఫేమస్ అయ్యింది మాత్రం జబర్దస్త్ ప్రొగ్రామ్ తోనే.. […]

కేరవ్యాన్ లో అది ఉండాల్సిందే.. సీక్రెట్ బయటపెట్టేసిన నిహారిక..

నిహారిక కొణిదెల.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. బుల్లితెర నటిగా, హోస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది.. అయితే వెండితెరపై ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు..వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తోంది..2020లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో పెళ్లి చేసుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నిహారిక ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ ని డిలీట్ చేసింది.. నిహారిక పోస్ట్ చేసిన జిమ్ వీడియోపై ట్రోలింగ్స్ రావడంతో ఆమె […]

బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ‘ఒంటరిగా వదిలి వెళ్లావ్’ అంటూ ఎమోషనల్ పోస్ట్..

బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో మెహబూబ్ తల్లి మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. జూలై 5న తన తల్లి చనిపోయినట్లు సోషల్ మీడియాలో మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. దీంతోపాటు తల్లి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో మెహబూబ్ తన తల్లి గురించి రాసిన పోస్ట్ కన్నీళ్లు తెప్పిస్తోంది.. మెహబూబ్ తన అమ్మ గురించి రాసిన సుధీర్ఘ […]

ఆ విషయంలో తమ హీరోలదే పైచేయి అంటున్న నందమూరి అభిమానులు..!

ఎంత అవునన్నా కాదన్నా సినీ హీరో అభిమానుల మధ్య ఎప్పుడూ క్లాష్ ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి తెలుగులో ఒక రకమైన పోటీ ఉంది. కాలం గడిచే కొద్దీ ఆ పోటీ అభిమానుల మధ్య ఘర్షణల వరకు వచ్చింది. ముఖ్యంగా చిరంజీవి-బాలకృష్ణ సినిమాల విషయంలో అభిమానులు ఇప్పటికీ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వాదించుకుంటుంటారు. ఇలాంటి ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కనిపిస్తాయి. అయితే తెలుగులో ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయని […]

నోరు జారిన రష్మిక.. విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్

కన్నడలో ఒకటో రెండో సినిమాలు చేసిన రష్మిక ఏ క్షణాన తెలుగులో సినిమాలు చేయడం మొదలు పెట్టిందో, ఇక ఆమె దశ తిరిగింది. నాగశౌర్య సరసన ఆమె తెలుగులో చేసిన తొలి చిత్రం ‘ఛలో’ విజయం సాధించడంతో ఆమె కెరీర్ పుంజుకోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో తెలుగులో ఆమె కెరీర్ దూసుకుపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో […]