లేటైనా NTRతోనే సినిమా చేస్తా.. మరెవ్వరితోను చెయ్యను అనేస్తున్న దర్శకుడు! 

తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పకోదగ్గ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎలాంటి సినిమా దర్శకుడైన అలాంటి హీరోలతో సినిమాలు చేయాలని కలలు కంటారు. అయితే అదేపనిగా అతనికోసం సినిమా చేయాలని సంవత్సరాలు తరబడి వెయిట్ చెయ్యరు. ఇక్కడ సరిగ్గా అలాంటిదే జరిగింది. మొదటి సినిమా ఉప్పెనతో మంచి విజయం సాధించిన దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా తర్వాత తన సెకండ్ సినిమాను వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఎందుకంటే ఓ కథతో ఎన్టీఆర్ […]

ఈ సినిమా నిర్మాతకి ఈసారైనా హిట్ పడుతుందా? 

సినిమా జీవితం అంటేనే అవకతవకల ప్రపంచం. కానీ ఒక్కసారి అది తలకెక్కితే మాత్రం కుదురుగా ఉండనివ్వదు. ఎవరూ డబ్బులెక్కువయ్యి సినిమాలు తీయరు. ఎంతో ఇష్టంతోనే సినిమాలను నిర్మిస్తారు. అయితే ఈ క్రమంలో ఎన్నో అపజయాలను చవిచూస్తారు. ఇక్కడ సక్సెస్ అయినవారు అతి కొద్దమంది. ఎక్కడ చూసినా ఫెయిల్ అయినవారే ఎక్కువగా కనబడతారు. అంతెందుకు.. సినిమాలు తీసి నష్టపోయి సూసైడ్ చేసుకొని చనిపోయే వారు కూడా కోకొల్లలు. కానీ కొంతమంది ఎన్ని సార్లు అపజయం పాలైన మళ్లీమళ్లీ సినిమాలు […]

టాలీవుడ్లో షురూ కాబోతున్న సరికొత్త కాంబినేషన్లు ఇవే!

ఇండియాలో టాలీవుడ్ హవా కొనసాగుతోంది. అవును… ముఖ్యంగా కరోనా తరువాత కుదేలైన వివిధ సినిమా పరిశ్రములు ఇంకా పుంజుకోలేదు. కానీ మన దగ్గర అడపాదడపా సినిమాలు ఆడటం కొసమెరుపు. బయటకు కనబడట్లేదు గాని వివిధ సినీ పరిశ్రమలవారు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్! గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ని ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా సంతృప్తి పరచలేదు. ఓ రెండు సినిమాలు ఆడినా, వసూళ్లపరంగా అంత గొప్ప వసూళ్లు రాబట్టలేదు. ఈ విషయమై […]

షాకింగ్: మల్లీశ్వరిని కొట్టిన విక్టరీ వెంకటేష్.. కారణం తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్త సాఫ్ట్ అండ్ కూల్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్. అవును.. ఇప్పుడంటే పరిస్థితి మారింది కానీ, 90sలో ఆడవాళ్లు వెంకీ మామ అంటే విపరీతంగా ఇష్టపడేవారు. కేవలం ఆడవాళ్లకోసమే వెంకటేష్ సినిమాలు చేసిన దాఖలాలు కూడా వున్నాయి. ఇకపోతే విక్టరీ వెంకటేష్ – కత్రినా కైఫ్ జంటగా మల్లీశ్వరి అనే సినిమాతో జగతకట్టడం మనకు తెలిసినదే. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు […]

అన్యాయం: సినిమా ప్లాపులు నాగ చైతన్యకి అంటగట్టి, హిట్స్ వారి ఖాతాలో వేసుకుంటున్నారా?

పాపం అక్కినేని వారసులు అని అనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలనుండి వారిని హిట్స్ ముఖం కూడా చూడటంలేదు. ఒకవేళ హిట్ పడినా అది వారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఫట్ ఐతే మాత్రం అక్కినేని వారి ఖాతాలోనే పడిపోతుంది. ఇది చాలా అన్యాయమని అక్కినేని అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారు. వివరాల్లోకి వెళితే, అక్కినేని నాగ చైతన్య నటించిన ‘థాంక్యూ’ చిత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. […]

తన బాబాయ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన కళ్యాణ్ రామ్!

నందమూరి కళ్యాణ్ రామ్ గురించి పరిచయం అక్కర్లేదు. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మంచి నటులలో హీరో కళ్యాణ్ రామ్ ఒకరిని చెప్పవచ్చు. ఈయన తాజాగా బింబిసార అనే సినిమాలో నటించిన విషయం తెలిసినదే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. దాంతో సినిమా ప్రమోషన్స్ షురూ చేసారు. ఈ ప్రమోషన్లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తన కెరియర్లో జరిగిన కొన్ని సంఘటనలు తన చిన్ననాటి సంగతులను గురించి తెలియజేశారు. వాటి గురించి ఇప్పుడు టాలీవుడ్లో […]

OTT ఆసియాలోనే కింగ్ కాబోతుందా? భవిష్యత్ లో థియేటర్లు పూర్తిగా మూతపడిపోతాయా?

ఈ ప్రపంచం కరోనాకి ముందు తరువాత అన్న మాదిరి తయారయ్యింది. కరోనా తరువాత చాలా విషయాలు మారిపోయాయి. ఓ రకంగా మాట్లాడుకోవాలంటే మనిషి మనుగడే మారిపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కి నిలయమైన సినిమాల పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే మీడియం కేవలం థియేటర్ మాత్రమే. అదే ఇపుడు అనేక రకాల OTTలు మనిషికి అందుబాటులో వున్నాయి. కొత్త సినిమాని మన ఇంటిలోకే తెచ్చేసికుంటున్నాము. దానికి ఉదాహరణగా తాజా పరిస్థితులను చెప్పుకోవచ్చు. ఇపుడు […]

శోభన్ బాబు – జయలలిత రిలేషన్ నిజమేనా? ఇదిగో ప్రూఫ్?

సెలిబ్రిటీల మధ్య వ్యవహారాలంటే జనాలకి మంచి ఆసక్తిగా ఉంటుంది. అందులోనూ రూమర్స్ అంటే మీడియాలా వారికి మంచి TRP రేటింగ్ వస్తుంది. జనాల వీక్ నెస్ మీద కొట్టాలనుకున్న పలు మీడియాలు అసత్యమైన కథనాలను ప్రసరిస్తూ ఉంటాయి. ఇక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని ప్రజలు వేలంవెర్రిగా న్యూస్ ఫాలో అవుతూ వుంటారు. అలనాటి అలాంటి న్యూస్ ఒకటి ఇప్పటికీ పలు మీడియాలలో, సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇపుడు దాని గురించి […]

రాంచరణ్ తో డేటింగ్ కు వెళ్తానంటోన్న నటి.. ఉపాసనకు చిక్కులు

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తన డ్యాన్స్, యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇతర భాషల్లో కూడా అతడు పాపులర్ అయ్యాడు.ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా రాంచరణ్ పేరు రిజిస్టర్డ్ అయింది. ప్రస్తుతం పాపులర్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రాంచరణ్ సినిమా చేస్తున్న విషయం […]