రాంచరణ్ తో డేటింగ్ కు వెళ్తానంటోన్న నటి.. ఉపాసనకు చిక్కులు

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తన డ్యాన్స్, యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇతర భాషల్లో కూడా అతడు పాపులర్ అయ్యాడు.ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా రాంచరణ్ పేరు రిజిస్టర్డ్ అయింది. ప్రస్తుతం పాపులర్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రాంచరణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే హీరోలపై హీరోయిన్స్ చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. తాజాగా రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యటీ సినిమా నటించిన అన్వేషి జైన్ టీజింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్ సూపర్ హ్యాండ్ సమ్ అని కితాబిచ్చింది. అంతేకాదు రాంచరణ్ తో డేట్ కి వెళ్లాలనుకుంటున్నానని వ్యాఖ్యానించింది.

ఆమె వ్యాఖ్యలు రాంచణ్ భార్య ఉపాసనకు చిక్కులు తెచ్చి పెట్టేలా ఉన్నాయని నెటిజన్లు కొడై కూస్తున్నారు. పలువురు హీరోయిన్లు ఇలా బహిరంగంగా రాంచరణ్ తో డేటింగ్ చేయాలని ఉందని అంటుంటే.. ఉపాసన ఖంగు తింటోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ మాములే అని ఉపాసన లైట్ తీసుకుంటూనే ఉంటుంది.

అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో అన్వేషి జైన్ సీసా అనే ఐటెం సాంగ్ లో నటించింది. అన్వేషి జైన్ యాంకర్ గా, హోరాంచరణ్ తో డేటింగ్ కు వెళ్తానంటోన్న నటి.. ఉపాసనకు చిక్కులుస్ట్ గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఇప్పుడు ఐటెం గర్ల్ గా మారింది. తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.