రాంచరణ్ తో డేటింగ్ కు వెళ్తానంటోన్న నటి.. ఉపాసనకు చిక్కులు

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తన డ్యాన్స్, యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇతర భాషల్లో కూడా అతడు పాపులర్ అయ్యాడు.ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా రాంచరణ్ పేరు రిజిస్టర్డ్ అయింది. ప్రస్తుతం పాపులర్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రాంచరణ్ సినిమా చేస్తున్న విషయం […]