టాలీవుడ్ అందాల క్యూట్ లేడీ మెహ్రీన్ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ చిత్రంతోనే టాలీవుడ్లో పాగా వేసింది మెహ్రీన్. ఇక ఆ తరువాత వెనక్కి చూసుకోవలసిన అవసరంలేకుండా పోయింది. ఎన్ని అవకాశాలు వచ్చినా మెహ్రీన్ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతోంది. చివరగా ఎఫ్3 చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ తనదైన మార్క్ కామెడీ టైమింగ్ తో మెప్పించింది. నటనతోపాటు మెహ్రీన్ స్కిన్ […]
Author: Suma
నందమూరి బాలయ్యకి అదొక్కటే తక్కువైంది!
నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 62 ఏళ్లలో కూడా బాలయ్య దుమ్ము దులుపుతున్నాడు. ఇక నందమూరి ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. బాలయ్య సినిమా వచ్చిందంటే సినిమా హాళ్లలో మంటలు చెలరేగాల్సిందే. డై హార్ట్ ఫ్యాన్స్ ఆయన సొంతం. కొన్ని దశాబ్దాలుగా బాలకృష్ణ తెలుగు పరిశ్రమలో టాప్ స్టార్స్ వరసలో కొనసాగుతున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ప్రముఖ OTT ఆహాలో ప్రసరమౌతున్న ‘Unstoppable’ సీజన్ 2 కి […]
పవన్ చేయబోతున్న మరో రీమేక్… వద్దంటూ వారిస్తున్న అభిమానులు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి గడపకి అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఒక స్టేజి మీద హరీష్ శంకర్ అన్నట్టు… ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా.. పైనుండి కిందకు కరెంటు పాస్ అవుతుంది. నిర్మాత బండ్ల గణేష్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ అంటే వ్యసనం.. ఒక్కసారి అలవాటు చేసుకున్నామంటే, చచ్చేదాకా వదలదు. అవును, అతనికి అభిమానులు వుండరు, మేనిక్స్ […]
ప్రకృతి ఒడిలో యాంకర్ అనసూయ అందాలను చూసారా? జబర్దస్త్ అందం అంటే ఇదే!
జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు యువతకి పరిచయం చేయనవసరం లేదు. ఇపుడు టాలీవుడ్లో వున్న ప్రముఖ టీవీ యాంకర్లలో ఈమె ఒకరు. అందంతోపాటు, చలాకీతనం అనసూయకి అలంకారం. అందుకే కుర్రాళ్ళు ఈమె టీవిలో కనబడిందంటే చాలు, తేరిపారా చూస్తూ ఉండిపోతారు. దాంతో ఈ బొద్దుగుమ్మకి పరిశ్రమలో మంచి డిమాండ్ వున్నది. ఓ వైపు టీవీ ప్రోగ్రామ్స్ మరోవైపు సినిమాలలో నటిస్తూ క్షణం తీరికలేకుండా గడుపుతోందంటే అతిశయోక్తిగా ఉంటుంది కానీ ఇది నిజం. కాగా ఈ […]
తెలుగులో హీరో కం రైటర్స్ వీరే… సత్తా చూపుతున్న యువహీరోలు!
తెలుగు సినిమా పరిశ్రమ ఒకప్పటిలాగా కాదు, ఇపుడు మంచి దూకుడుమీద వుంది. ప్రపంచ స్థాయి సినిమాలు ఇక్కడ రూపొందుతున్నాయి. ఇక ఇప్పటి జనరేషన్ హీరోలు అయితే ఏదో మొక్కబడిగా నటించడమే కాకుండా మిగిలిన క్రాఫ్ట్స్ లో కూడా సత్తా చాటుతున్నారు. తమ కథలను తామే రాసుకోవడమే కాకుండా.. అవసరం వచ్చినపుడు మెగాఫోన్ కూడా పట్టుకుంటున్నారు. దర్శకుడికి కథలు రాసే అలవాటు ఉంటే ఆ సినిమా బాగా వస్తుంది. ఎందుకంటే మొదట సగం సినిమా రైటింగ్ తోనే పూర్తవుతుంది. […]
తెలుగులో సత్తాచాటిన కన్నడ సినిమాలు ఇవే!
గతకొంతకాలంగా కన్నడ సినిమాలు యావత్ ఇండియాలో సత్తా చాటుతున్నాయి. బేసిగ్గా సినిమా నచ్చితే మనవాళ్ళు అది ఏ భాష సినిమా అని చూడరు. కంటెంట్ నచ్చింటే మన తెలుగు ప్రజలు బ్రహ్మరధం పడతారు. అది నాటినుండి జరుగుతూ వస్తోంది. నిన్నమొన్నటివరకు తమిళ సినిమాలు ఇక్కడ సత్తా చేటేవి. కాగా ఇపుడు తెలుగు, కన్నడ సినిమాలు మాత్రం ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నాయి. KGF రాకతో తెలుగులో కన్నడ డబ్బింగ్ చిత్రాలకు మళ్లీ గిరాకీ మొదలైంది. అలాగే […]
46 ఏళ్లు వచ్చినా తగ్గని అందం.. ఆమె ఒంపుసొంపులకు పిచ్చోళ్లవుతున్న కుర్రాళ్లు!
మర్డర్ సినిమాతో సూపర్ పాపులర్ అయిన సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆన్స్క్రీన్ లిప్లాక్లతో సెగలు పుట్టించే ఈ భామ బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇటీవల మల్లిక తన 46వ వసంతంలోకి అడుగు పెట్టింది. అయితే 46 ఏళ్ల వయసులో ఉన్నా కూడా ఆమె ఫిగర్స్ 30 ఏళ్ల హీరోయిన్లా ఉన్నాయి. ఈ […]
యాంకర్ శ్రీముఖిని కూడా వదల్లేదట… సినిమా కావాలంటే పక్కలోకి రమ్మన్నాడట!
బుల్లితెర బబ్లీ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మనకున్న యాంకర్లలో ఈమె ఒకరు. ఆ తరువాత బిగ్ బాస్ షో పుణ్యమాని అమ్మడు మంచి పాపులారిటీని సంపాదించింది. ఇకపోతే సినిమా ప్రపంచమంటేనే రంగులమయం. బయటకి చూడటానికి అలా వున్నా, ముఖ్యంగా అమ్మాయిలకు అదొక ముళ్లబాట వంటిది. ఒక్క సినిమా అవకాశం కోసం వారు మానాన్ని కోల్పోవలసి ఉంటుంది. అవును, శ్రీముఖి కూడా కెరీర్ బిగినింగ్ సినిమా అవకాశాలకోసం కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొందట. […]
RGV క్లారిటీ ఇచ్చేసాడు… AP రాజకీయ కుట్రల నేపథ్యంలో “వ్యూహం” సినిమా!
అవును, అనుమానం నిజమైంది. నిన్న YS జగన్ను దర్శకుడు వర్మ తాడేపల్లిలో కలవడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలో త్వరలో రాజకీయాలపై ఆర్జీవీ సినిమా తీయబోతున్నారు అంటూ క్షణాల్లో రూమర్స్ వెల్లువెత్తాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ వర్మ ఓ ట్వీట్ చేసారు. దాంతో అందరి ఊహాగానాలు నిజమని తేలింది. ఇక జగన్కు అనుకూలంగా ఆర్జీవీ సినిమా తీయబోతున్నాడా, వ్యతిరేకంగా సినిమా తీయబోతున్నాడా అనేది ఇంకా తెలియాల్సి వుంది. వర్మ తన ట్వీట్లో తాను అతి […]









