కాంతార షూటింగ్‌లో నటీనటులను ఓ రహస్యశక్తి కాపాడిందా.. హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!

కన్నడ ఇండస్ట్రీలో రూపొందిన కాంతార సినిమా అక్కడే కాకుండా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి.. ‘వావ్, సూపర్‌గా తీశారు’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ పూణకాలు తెప్పించిందని పొగుడుతున్నారు. అయితే ఈ సినిమాలో చివరి 20 నిముషాలు చూస్తే హీరోలోకి ఏదైనా దైవశక్తి ఆవహించిందా? అలా నటించాడేంటి? అని సగటు ప్రేక్షకుడు అనుకోకుండా ఉండలేడు. […]

మెగాస్టార్ అంటే అంతేమరి… 6 వేల మంది విద్యార్థుల అభిమానానికి ఫిదా అయిన గాడ్ ఫాదర్!

మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని ఓ ప్రభంజనం. గత మూడు దశాబ్దాలుగా అలుపెరుగని కష్టంతో తన నటనతోని యావత్ తెలుగునాట రికార్డులు సృష్టిస్తున్న ఓ సినిమా సునామి. తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న ప్రస్తుత అగ్రస్థాయి నటులలో నెంబర్ 1 పొజిషన్లో వున్న మాస్ ఇమేజ్ వున్న నటుడు. వందలాది చిత్రాల్లో నటించి, టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటారు. […]

చిలుక పచ్చ డ్రెస్‌లో పరువాలు చూపిస్తూ మతిపోగుడుతున్న శ్రీముఖి..

ప్రముఖ యాంకర్, సినీ నటి శ్రీముఖి 2012లో విడుదలైన జులాయి సినిమా నుంచి 2021లో రిలీజ్ అయిన మాస్ట్రో వరకు చాలా సినిమాల్లో నటించింది. మొన్నటిదాకా అనేక షోలకు హోస్ట్‌గా కూడా చేసింది. ఇప్పుడు కూడా ఏకంగా నాలుగు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. డ్యాన్స్ ఐకాన్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, సారంగదరియా వంటి ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ 2021లో మూడు సినిమాల్లో నటించింది. చిరంజీవి నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘భోళా శంకర్’లో […]

ఉల్లిపొరల శారీలో కృతి సనన్ సోకులు చూస్తే కుర్రాళ్ళు ఏమైపోతారు… ఇది అన్యాయం!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. కాగా ఆ చిత్రం నిరాశ పరచడం వలన కృతికి ఇక్కడ ఆ తరువాత పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అయితేనేం, కృతి బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం విశేషం. తెలుగులో తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా పెద్దగా […]

ఆ హీరోతో మళ్లీ రొమాన్స్ చేసేందుకు సిద్ధమైన అలియా భట్..

ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బబ్లీ గర్ల్ అలియా భట్. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. కాగా తాజాగా ఆమె మరో సినిమా చేయబోతుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అయితే ఈ వీడియో సినిమా కోసం ఆల్రెడీ మూడు సార్లు కలిసి నటించిన హీరోతో ఆమె జతకట్టనుంది. అతడే బద్లాపూర్ యాక్టర్ వరుణ్ ధావన్. బాలీవుడ్ సినిమాల్లో ఈ జంట కి ఫుల్ క్రేజ్ ఉంది. అలియా భట్ స్టూడెంట్ […]

యూట్యూబ్‌లో బీభత్సమైన ఫాలోయింగ్‌తో దూసుకెళ్తున్న బుల్లితెర భామలు..!

ఒకప్పుడు బుల్లితెర, షార్ట్ ఫిలిమ్స్ లో మెరిసి ఇప్పుడు యూట్యూబ్‌ని దున్నేస్తున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో టాప్‌లో నిలుస్తున్న భామలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. యాంకర్ లాస్య యాంకర్ లాస్య గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసి అలరించింది. అయితే పెళ్లయిన తర్వాత యాంకర్‌గా చేయడం మానేసింది. కానీ యూట్యూబ్‌లో మాత్రం బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఈ క్యూట్ యాంకర్ ఛానల్ ‘లాస్య టాక్స్’కి […]

24 ఏళ్ల అమ్మాయితో నటుడు పృథ్వీ పెళ్లి నిజమేనా? ఇదుగో క్లారిటీ వచ్చేసింది!

నిన్న మొన్నటినుండి నటుడు పృథ్వీరాజ్ పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో గుప్పుగుప్పుప్పున ఊపందుకున్నాయి. ఈ తరుణంలో నెటిజన్లు ఈ వార్తను కొట్టి పడేసారు. అవును, 56 సంవత్సరాల వయస్సు గల పృథ్వీరాజ్ 24 ఏళ్ల అమ్మాయిని పెళ్లిచేసుకోవడం ఏమిటని నవ్విపోయారు. కొందరైతే అలా మాట్లాడినవాళ్ళని తమ మాటలతో కొట్టబోయారు కూడా. కానీ గుప్పుమన్న గాసిప్స్ ని నిజం చేస్తూ పృథ్వీరాజ్ తాజాగా ఓ వార్తని మీడియా వేదికగా తెలియజేసారు. ఇక అదివిన్న నెటిజన్ల నోళ్లు వెళ్లబెడుతున్నారు. […]

ఎన్టీఆర్‌కి బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతున్నాడో వింటే..

ఫ్లాప్ అయినా కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు సినిమాలలో ‘శక్తి’ సినిమా కూడా ఒకటి. ‘శక్తి’ సినిమా జూనియర్ ఎన్టీఆర్‌కి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే 10 సంవత్సరాలు దాటింది. అయినా కూడా ‘శక్తి’ సినిమా తాలూకు చేదు జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అంత ట్రోలింగ్ జరిగిందో చెప్పనవసరం లేదు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా గురించి ఎప్పుడూ పెదవి […]

సమంతతో ప్రేమలో పడిపోయానంటున్న విజయ్ దేవరకొండ… షాక్ లో అక్కినేని ఫ్యాన్స్!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టిన మాయలేడి సమంత. అంతటితో ఆగకుండా ఆ సినిమాలో లీడ్ రోల్ చేసిన అక్కినేని వారసుడు అయినటువంటి నాగ చైతన్యను సైతం మాయచేసి ఏకంగా పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు ఉత్తమ దంపతులుగా పేరు తెచ్చుకున్న వీరు అనతికాలంలోనే మరి ఏమయ్యిందోగాని విడాకులు తీసుకున్నారు. కాగా వారి విడాకులు తీసుకొని కూడా సంవత్సరం […]