సింగర్ సునీత, బాలసుబ్రహ్మణ్యం మధ్య వున్న అవినాభావ సంబంధం గురించి తెలుసా?

తెలుగు సినీ సంగీత దిగ్గజం శ్రీ స్వర్గీయ బాల సుబ్రహ్మణ్యం గురించి చెప్పుకోవడానికి పదాలు సరిపోవంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఆయన హయాంలో సింగర్ అయినటువంటి అందాల బొమ్మ సునీత పేరు కూడా తెలియని తెలుగు ప్రేక్షకులకు వుండరు. అందమైన తన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను పాడి తెలుగు ప్రక్షకులనే కాకుండా మిగతా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది సునీత. ఆమెలో వున్న మరో ప్రత్యేకత ఏమంటే, పాటను ఎంత తీయగా పాడుతుందో అంతే బాగా […]

చిరంజీవి, బాలకృష్ణ కంటే కూడా నాగార్జున ఆ విషయంలో చాలా నయం?

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి జనరేషన్లో ఈ నలుగురిదే హవా సాగింది, నేటికీ సాగుతోంది. ఈ సీనియర్ హీరోలు ఇప్పటికీ తమ మార్క్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ పైన సందడి చేస్తున్నారు. వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్స్ సినిమాలు చేస్తుండగా, చిరంజీవి, బాలయ్య మాత్రం పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలు చేసి జనాలను రంజింపజేస్తున్నారు. నాగార్జున సైతం సోలో హీరోగా సత్తా చాటేందుకు అనేక […]

సమంతకి సోకిన వ్యాధి జాతిరత్నం అనుదీప్ కి సోకిందా పాపం?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ మంచి స్వింగ్ లో వుంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ మంచి బిజీగా వుంది. ఫామిలీ మేన్ 2 మరియు పుష్ప సినిమా తరువాత సామ్ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. ఈ తరుణంలో ఓ వ్యాధి సమంతని కబళించడం అటు సినిమా వర్గాల్లోని, ఇటు సమంత అభిమానుల్లోని తీవ్రమైన కలకలం రేపింది. మయోసైటిస్‌ అనే అరుదైన […]

పోసాని కృష్ణమురళి శ్రమ ఫలించింది… కీలక పదవిని ప్రకటించిన జగన్ ప్రభుత్వం!

పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట పోసానికి మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవాలి. తెలుగు సినిమా రంగంలో మొదట రచయితగా వెలుగొందిన పోసాని, ఆ తరువాత దర్శకుడిగానూ పేరుపొందారు. ఈ క్రమంలో ఆయనికి నటుడిగా పలు అవకాశాలు రావడంతో బిజీ అయిపోయారు. దాంతో కలానికి కాస్త విరామం ప్రకటించారు. కాగా పోసాని 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. అలాగే అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే 2009లో ప్రజారాజ్యం తరపున […]

చీరకట్టులో శ్రీదేవి గారాలపట్టి జాన్వీని చూశారా? అచ్చతెలుగు ఆడపడుచులాగా వుందే!

అందాల తార శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తొలి చిత్రం ‘ధడక్‌’తోనే తనదైన మార్క్ వేసిన అందగత్తె జాన్వీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఆ సినిమా తర్వాత జాన్వీకి తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుసగా బాలీవుడ్లో సినిమాలు మంచి బీజీగా గడుపుతోంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తండ్రి బోనీ కపూర్ తో కలిసి జాన్వీ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా మంచి కథ దొరికితే త్వరలో […]

NTR అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్… అంచనాలను పెంచేస్తోన్న క్రేజీ కాంబినేషన్ షురూ!

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ NTR గురించి ప్రస్తావన అవసరం లేదు. నందమూరి వంశంలో అలనాటి Sr NTR తరువాత అదేస్థాయి స్టార్ డంని కొనసాగిస్తున్న హీరో ఎవరన్నా వున్నారంటే అది తారక్ అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. తారక్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాపైనే తారక్ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ చూస్తే ఫుల్ […]

మరలా లవర్ బాయ్ అవతారమెత్తుతున్న రౌడీ హీరో… దేవరకొండపై మనసు పడ్డ బ్యూటీ!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్రసీమలో ఎదుగుతున్న నటులలో విజయ్ ఒకరు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ ఏకంగా స్టార్ హీరో రేంజ్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో నటించి లవర్ […]

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్… సొంత సంస్థపై GST రైడ్స్, బుక్కైన బాహుబలి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఒకటి. కాగా ఇది మన బాహుబలికి చెందిన ప్రాపర్టీ అని చెలమందికి తెలిసే ఉంటుంది. కాగా ఈ సంస్థ మీద GST అధికారులు తాజగా రైడ్స్ జరిపారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో దుమారం చెలరేగింది. UV క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు GST అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల […]

అందాలు ఆరబోసే ఈ హీరోయిన్లకు భయంకరమైన వ్యాధులున్నాయి తెలుసా?

సినిమా హీరోయిన్స్ అనగానే బేసిగ్గా అందరికీ, అందమైన అమ్మాయిలు రంగురంగుల ప్రపంచంలో ఎంతో సుఖంగా ఉంటారని అభిప్రాయ పడుతూ వుంటారు. కానీ అది ఊహల వరకే పరిమితం. ఆ రంగురంగుల ప్రపంచం వెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి. తెరపైన వారు ఆనందంగా కనిపించినా నిజజీవితంలో వారు అంత అందమైన జీవితాన్ని అనుభవించరు. కోట్లు సంపాదిస్తున్నా కోరుకున్నట్లు బ్రతక లేని జీవితాలు ఇక్కడ ఎన్నో వున్నాయి. ముఖ్యంగా తీరిక లేని షెడ్యూల్స్ తో వారి ఆరోగ్యం […]