కార్తీకదీపం వంటలక్క ఆస్తి గురించి తెలుసా? స్టూడియోలు, లగ్జరీ కార్లు?

తెలుగునాట కార్తీకదీపం వంటలక్క ఇమేజ్, మన తెలుగు హీరోలకి ఏమాత్రం తీసిపోదు. అమాయకత్వంతో ఆమె డాక్టర్ బాబు కోసం చేసిన పోరాటం.. పిల్లలకోసం పడే తపన కార్తీకదీపం సీరియల్ రేటింగ్స్ ను అమాంతం ఆకాశానికెత్తేసింది. దాంతో సగటు తెలుగు మహిళలు వంటలక్కని తమ సోదరిగానే భావించడం కొసమెరుపు. అయితే చాలామందికి వంటలక్కగా ఫేమస్ అయిన ప్రేమివిశ్వనాథ్ బ్యాక్ గ్రౌండ్ గురించి అస్సలు తెలియదు. ఆమె ఆస్తుపాస్తుల విలువ తెలిస్తే బిత్తరబోతారు! అవును, ఆమె గురించి తెలుసుకోవాలని చాలా […]

జబర్దస్త్‌ షోకి కొత్త యాంకర్ రాబోతోంది… రష్మీ పరిస్థితి ఏమిటి?

బుల్లితెర యాంకర్ రష్మీ గురించి తెలియని తెలుగు కుర్రకారు ఉండరంటే అతిశయోక్తిగా ఉంటుంది. కానీ ఇది అక్షరాలా నిజం. తెలుగునాట భారీ డిమాండ్ ఉన్న బుల్లితెర షోలలో జబర్దస్త్ ముందు స్థానంలో ఉంటుంది. ఇది ఎన్నో సంవత్సరంనుండి అన్ని రకాల వయస్సులవారిని కితకితలు పెడుతూ భారీ టీఆర్ఫీ సాధిస్తోంది. కాగా ఈ షో.. మొదలయ్యి 8 సంవత్సరాలు కావస్తోంది. ఈ క్రమంలో తెలుగు తెరకు ఎంతోమంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. అలాగే ఈ షోలో యాంకరింగ్ చేసిన […]

అందాలతో నెట్టిజన్లకు హీట్ పుట్టిస్తున్న సాక్షి మాలిక్..

ఇంటర్నెట్ సంచలనం, మోడల్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, బాలీవుడ్ నటి సాక్షి మాలిక్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ తార సోను కే టిటు కి స్వీటీ మూవీలోని “బమ్ డిగ్గీ డిగ్గీ” పాట తర్వాత సూపర్ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అయింది. అక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారి ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తుంది.     View this post […]

చాలాకాలం తరువాత రజనీకాంత్ గెస్ట్ రోల్ లో చేస్తున్న సినిమా ఇదే!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యావత్ ఇండియా సినిమా పరిశ్రమలోనే పాన్ ఇండియా స్థాయిలో పేరు గాంచిన మొట్టమొదటి నటుడు అని చెప్పుకోవాలి. పాన్ ఇండియా ఈమధ్యన కాదు, ఓ పదేళ్ల క్రితమే రజనీ ‘రోబో’ సినిమా రూపంలో దుమ్ముదులిపేసాడు. కోలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరైన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రజనీకాంత్ గతంలో రోబో 2.0 చిత్రంలో నటించి ఇండియాని షేక్ చేసిన సంగతి విదితమే. […]

కిస్ సీన్‌లో బాలయ్య చేసిన పనికి కెవ్వుమన్న హీరోయిన్ మీనా..

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ షో ఇప్పటికే సీజన్ 1 పూర్తి చేసుకొని సీజన్ 2లోకి అడుగు పెట్టింది. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ వారం ఎపిసోడ్‌కి శర్వానంద్, అడివి శేష్‌ వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో అడివి శేష్‌ని ఉద్దేశిస్తూ.. “నువ్వు నీ సినిమాలో నీ ఫస్ట్ కిస్ ఎవరికి ఇచ్చావ్?” అని బాలకృష్ణ అడిగాడు. ఆదా శర్మ అని శేష్ సమాధానం […]

అలాంటి చెత్త సీన్‌లలో నటిస్తే కాళ్లు విరగగొడతా.. కృతి తల్లి సీరియస్ వార్నింగ్..?

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తన నటనతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. కాగా ఇప్పుడు కృతి సనన్‌కి తెలుగు ఇండస్ట్రీలో తన నటనను నిరూపించుకునే అవకాశం వచ్చింది. అదే ఆదిపురుష్ మూవీలో హీరోయిన్ రోల్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ మూవీలో ఈ ముద్దుగుమ్మ మెరవనుంది. అయితే అందరికీ హీరోయిన్లలా కాకుండా కృతి తనకిష్టం వచ్చినట్లు నటించలేదట. తన తల్లి తన యాక్టింగ్ విషయంలో చాలా రూల్స్ పెట్టిందట. ముఖ్యంగా కృతి కొన్ని […]

ఇమ్మాన్యుయేల్, వర్ష విడిపోవటానికి కారణాలు ఇవేనా? కన్నీళ్లు పెట్టుకోవడానికి అసలు కారణం ఇదే!

ఫేమస్ కామెడీ తెలుగు షో జబర్దస్త్ గురించి తెలియని వారు వుండరు. తెలుగు వారు ఎవ్వరికైనా కాస్త అసహనంగా వున్నా, బోర్ కొట్టినా ముందుగా గుర్తొచ్చేది ఈ షోనే. ఈ షో చూసిన తరువాత కాస్త ఉపశమనం ఫీల్ అవుతూ వుంటారు. ఇకపోతే ఈ షోలో సుడిగాలి సుధీర్ – రష్మీ జోడీ ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. వారి తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న జోడీ ఏదన్న వుంది అంటే, అది […]

పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ ఇస్తున్న అబ్బాయి రాంచరణ్… ఏ కేటగిరి అంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. అతని పేరు చెబితే తెలుగు కుర్రాళ్ళు సంబరాలలో మునిగిపోతారు. అతని సినిమా రిలీజైతే తెలుగు రాష్ట్రాల్లోవున్న గల్లీగల్లీల్లోని థియేటర్లు మోతమోగుతాయి. సినిమా ఫలితం ఎలా వున్నా, భారీ ఓపెనింగ్స్ రాబట్టగలిగే సత్తా వున్న ఏకైక స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక అతనితో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు సంవత్సరాల తరబడి వేచి చూస్తూ వుంటారు. ఇకపోతే జనసేన పార్టీ స్థాపించిన తరువాత ఎక్కువ సమయం […]

కాజల్ అగర్వాల్ అందాల ప్రదర్శన నేడే చూడండి.. ఆలోచించిన ఆశాభంగం!

అందాల చందమామ, ప్రముఖ తెలుగు నటి కాజల్ గురించి తెలియని తెలుగు కుర్రకారు ఉండరంటే నమ్మితీరాలి. ఓ దశాబ్దం పాటు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన కాజల్, వివాహం అనంతరం కాస్త నెమ్మదించని చెప్పుకోవాలి. వివాహం, ఆ వెంటనే ప్రెగ్నన్సీ రావడంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది. ఇక ఇటీవల కాజల్ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ ను ప్రారంభించడం కోసం మళ్లీ జోరు పెంచుతోంది ఈ […]