ఇంటర్నెట్ సంచలనం, మోడల్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, బాలీవుడ్ నటి సాక్షి మాలిక్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ తార సోను కే టిటు కి స్వీటీ మూవీలోని “బమ్ డిగ్గీ డిగ్గీ” పాట తర్వాత సూపర్ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అయింది. అక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారి ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తుంది.
View this post on Instagram
ఈ ముద్దుగుమ్మ తాజాగా కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందాలను ఆరబోసింది. లూజ్‌గా వదిలేసిన హెయిర్, మోకాలపైకి డ్రస్సు వేసుకొని సెగలు పుట్టించింది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెటిజన్లకు ఊపిరాడని ఇవ్వడం లేదు.
సాక్షి మాలిక్ ఇప్పటివరకు ఒకే ఒక బాలీవుడ్ సినిమాలో నటించింది. అయినా కూడా స్టార్ హీరోయిన్ల రేంజ్‌లో 7 మిలియన్ల ఫాల్లోవర్స్‌ని సంపాదించుకుంది. సాక్షి మాలిక్ రెగ్యులర్ గా తన గ్లామర్ లుక్ తో అందరినీ కట్టిపడేస్తుంది. సాక్షి కొన్ని మ్యూజిక్ వీడియోలతో పాపులర్ అయింది. ఈ మధ్య తెలుగులో విడుదల అయిన V అనే సినిమాలో తన అనుమతి లేకుండా తన ఫొటోని కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటోగా వాడుకున్నారని తను కోర్టు మెట్లు ఎక్కింది. ఈ విషయం గురించి తెలుగు న్యూస్ మీడియాలో కూడా సాక్షి మాలిక్ హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో ప్రొడ్యూసర్స్ ఈ ఇష్యూని సెటిల్ చేశారు.
ఈ ముద్దుగుమ్మ వయసు నిజానికి 25 ఏళ్ళే! యూపీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ సాధించింది. కాలేజీ రోజుల్లోనే ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ ఈ ముద్దుగుమ్మ అందరి కళ్ళు తన వైపు తిప్పుకుంది. తర్వాత ముంబైకి వచ్చి టీవీ యాడ్స్ లో నటించింది.