52ఏళ్ల వయసులో కూడా రమ్య కృష్ణ అందం తరగదేంటబ్బా? ట్రాన్స్‌పరంట్ శారీలో సెగలు పుట్టిస్తోంది!

ప్రముఖ టాలీవుడ్ నటి రమ్యకృష్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తిగా ఉంటుంది. ప్రముఖ సంచలన చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన నటించి, మెప్పించింది. 1990 నుండి 2000 వరకు దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ అని తేడాలేకుండా సినిమాల్లో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించి, చాలా మంచి పేరు […]

లిప్స్ చూపించే ఉరకలు వేయిస్తోన్న హాట్ హీరోయిన్… రాధికా ఆప్టేని ఇలా మీరు ఎపుడైనా చూసారా?

హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకించి పరిచయం చేయవలసిన పనిలేదు. తన బోల్డ్ అందంతో, మాటలతో సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనతికాలంలోనే అమ్మడు బాగా ఫేమస్ అయ్యింది. అందాలు ఆరబోయడంలో రాధిక అసలు మొహమాటపడదు. అలాగే హాట్ సీన్స్ లో కూడా నటించడంలో హద్దులు పెట్టుకోదు. అందువలనే ఈ ముద్దుగుమ్మనుండి కొన్ని రకాల సంచలన సినిమాలు వచ్చి, ప్రేక్షకులకు మంచి కనువిందుని అందించాయి. అందుకే ఈమెకి చాలా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే ధైర్యం ఆమెకి […]

పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఎవరు?

షాక్ తింటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఇపుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి తెలుగు కుర్రాళ్ళకి బాగా తెలుసు. ప్రస్తుతం యితడు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు లాంటి సినిమాలతో రాహుల్ రామకృష్ణ బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవల రాహుల్ రామకృష్ణ RRR చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి […]

సమంత ఏమిటి ఇలా అయిపోయింది, మరీ ఇంత నీరసంగానా?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సరిగ్గా అదే సమయంలో ‘మయోసైటిస్’ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధి ఆమెని కబళించింది. అయితేనేం, సామ్ ఒక యోధురాలు. మొదటినుండి ఆమె విధితో పెద్ద పోరాటమే చేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసినదే. మాజీ భర్త నాగ చైతన్యతో విడాకుల తరువాత కొన్నాళ్ళు సామ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తరువాత కొన్నాళ్ళకు తేరుకొని విజయవంతమైన […]

కాబోయే భర్త మొదటి పెళ్లికి పోయి ఎంజాయ్ చేసిన హన్సిక.. విషయమేంటంటే!

అందాల తార హన్సిక మస్కా, దేశముదురు, కంత్రి, జయీభవ, కందిరీగ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఈ ఏడాదిలో ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు సినిమాల్లో, నాలుగు తమిళం సినిమాలలో నటిస్తోంది. అంతేకాదు ఇదే ఏడాదిలో ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బిజినెస్‌మ్యాన్ సోహైల్ ఖతూరియాని పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే అతడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ వద్ద సోహైల్ తనకు ప్రపోజ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు […]

అందాలన్నీ చూపిస్తూ గ్లామర్ రోల్స్‌కి సై అంటున్న నాని హీరోయిన్..

జైపూర్ ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్ మళ్లీ రావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది. తర్వాత నాని, నాగార్జున నటించిన దేవదాసు సినిమాలో యాక్ట్ చేసింది. మళ్లీ మీట్ క్యూట్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఒక్క సినిమా తప్ప ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు మరే అవకాశాలు లేవు. నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో మీట్ క్యూట్ మూవీ రానుంది. ఈ ఆంథాలజీ సినిమాలో నాని సరసన ఈ […]

చీరకట్టు అందాలతో మతిపోగోడుతున్న ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్‌..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఏ హీరోయిన్నైనా మన సౌత్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌కి వచ్చిన పాన్ ఇండియా లెవెల్‌ ఇమేజ్ అనేది అతని పక్కన నటించే హీరోయిన్‌లకు కొద్దో గొప్పో క్రేజ్ తెచ్చి పెడుతుంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తున్నాడు. ఆదిపురుష్ మూవీలో కృతి సనన్, ప్రాజెక్ట్ కెలో దీపిక, దిషా పటానీలతో రొమాన్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా సలార్ మూవీలో […]

పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే 2022 సినిమా కెరీర్‌ ఇలా ముగిసింది పాపం?

పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో వరుస అవకాశాలను చేజిక్కించుకొని దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి కాస్త బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని గుసగుసలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ‘బీస్ట్’,‘ఆచార్య’ వరుసగా ఫ్లాప్స్ కావడం పూజ కాస్త డైలమాలో పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే […]

బాలీవుడ్ టాప్ 10 లిస్ట్‌లో చేరిన సౌత్ డబ్బింగ్ సినిమాలు ఇవే… కాంతారా స్థానం ఇదే!

సౌత్ సినిమాలంటే చిన్నచూపు కలిగిన బాలీవుడ్లో గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఓ రకంగా మన హీరోలు అక్కడి ఖాన్లకు ఎదురెల్లుతున్నారు. ఈ పెను మార్పులు దర్శకధీరుడు జక్కన్న తోనే మొదలైందని వేరే చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా బాహుబలికి ముందు, తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఇక ఆ తరువాత వచ్చిన RRR సినిమా కూడా బాలీవుడ్‌లో ఎలాంటి సంచలన విజయం నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలు అలావుంటే, […]