యాక్సిడెంట్ తరువాత లైవ్‌లోకి వచ్చిన హీరోయిన్ రంభ… ఎమోషనల్ అయిన అందాల నటి!

అందాల తెలుగు తార రంభ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె స్వస్థలం విజయవాడ అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఈమె అలనాటి ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఆ సినిమా తరువాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత తమిళనాటలో కూడా తన హవాని కొనసాగించింది. అంతేకాకుండా ఓ […]

అమ్మాయిలతో పడక సుఖం కావాలంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన పృథ్వీరాజ్..

బబ్లూ పృథ్వీరాజ్‌ కంటే చాలా చిన్న అమ్మాయితో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. 20 ఏళ్లు చిన్నదైనా తెలుగు అమ్మాయితో అతడు ప్రేమాయానం నడపడం ఇప్పుడు అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్‌ తన లవర్ శీతల్‌తో కలిసి ఒక తమిళ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తమ లవ్‌ గురించి వీరిద్దరూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భార్యతో విడాకులైన విషయాల నుంచి శీతల్‌తో రిలేషన్షిప్ ఏర్పడిన వరకు అతను చాలా విషయాలు వెల్లడించాడు. […]

వైరల్ అవుతున్న నటి పూర్ణ హల్దీ ఫంక్షన్‌ ఫోటోలు.. ఎల్లో డ్రెస్‌లో అందాల విందు!

నటి పూర్ణ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో ‘అవును’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన పూర్ణ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా హోమ్లీగా కనబడటంతో ఈమెని అచ్చ తెలుగు సినిమా హీరోయిన్ గా కీర్తించేవారు. కాగా ఇపుడు బుల్లితెర షో అయినటువంటి `ఢీ` ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కాగా ఈమె తాజాగా మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా తన మ్యారేజ్‌ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను సర్‌ప్రైజ్‌ […]

కొత్త కారులో షికారు చేస్తున్న జబర్దస్త్ ఇమ్మానియేల్… అంత సంపాదించాడా?

జబర్దస్త్ ఇమ్మానియేల్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇపుడు బుల్లితెర షోస్ లలో అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఏదన్నా వుంది అంటే అది జబర్దస్త్. అవును, తెలుగు జనాలకు కాస్త మూడ్ ఆఫ్ అయినపుడు ఈ షో పెట్టుకొని చూస్తారు. కాగా ఈ షోలో దూసుకుపోతున్న కామెడియన్లలో ఇమ్మానియేల్ ఒకడు. ప్రస్తుతం ఇమ్మానియేల్ ఆనందంలో మునిగిపోయాడు. దానికి కారణం అతడు తన చిరకాల కల నెరవేర్చుకున్నారు. కారు కొనడం సొంత కారులోనే విహరించాలన్న ఇమ్మానియేల్ […]

ఆ స్టార్ హీరో పరిస్థితి ఘోరం.. వరుస ఫ్లాప్స్‌తో అల్లాడిపోతున్నాడు..

నటుడు సుధీర్ బాబు చాలా కాలంగా హీరో మహేష్ బాబుకి బావ అనే ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఘట్టమనేని బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ హీరో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’, ‘నన్ను దోచుకుందువటే’,’సమ్మోహనం’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెర వెనక మహేష్ సపోర్ట్ ఉన్నా సొంతగా అవకాశాలు అందుకునే రేంజ్‌కి ఎదిగాడు. అంతవరకు బానే ఉంది కానీ ప్రస్తుతం సుదీర్ బాబుకి టైమ్‌ అసలు కలిసి రావడం లేదు. వరుసగా ప్లాప్స్‌ రుచి […]

తన స్నేహితురాలి కోసమే సీరియల్స్ లో నటించిన మెగాస్టార్ హీరోయిన్!

హీరోయిన్ సరిత గుర్తుందా? మరోచరిత్ర సినిమా అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది కదూ. ఆనాడు కమల్ హాసన్ – సరిత కాంబినేషన్లో వచ్చిన మరోచరిత్ర సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో సరిత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా అమె పనిచేసేది. మహానటి సావిత్రి తర్వాత నలుపు రంగు ఉన్న అందమైన హీరోయిన్ సరిత అనే చెప్పుకోవాలి. అప్పట్లో నలుపు […]

అప్పులోల మధ్యన మారు వేషంలో తిరిగానంటున్న కాంతారా హీరో… కారణమిదే!

RRR తరువాత ఈమధ్య ఓ కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. ఆ సినిమానే కాంతారా. తెలుగునాట రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బాలీవుడ్లో కూడా సత్తా చాటింది. ప్రకృతితో మనిషికి ఉండే అనుబంధం, దాన్ని అతిక్రమిస్తే తలెత్తే పరిణామాల గురించి ఈ సినిమా ద్వారా దర్శకుడు, నటుడు అయినటువంటి అయినటువంటి రిషబ్ శెట్టి చాలాబాగా చూపించారు. ఈ సినిమాతో రిషబ్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. ఈ సినిమా చూసిన […]

మహానటి సావిత్రి, నందమూరి తారకరామారావుతో సినిమా చేయనని మొండికేసిందట?

అలనాటి మహానటి సావిత్రి, నట విశ్వరూప నందమూరి తారకరామారావు గురించి పరిచయం చేయనవసరం లేదు. అప్పట్లో సౌత్ ఇండియాలోనే బెస్ట్ కాంబినేషన్ వీరిది. ఈ క్రమంలో వారు అనేక సినిమాలలో జంటగా నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈ ఇద్దరికంటూ చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది అప్పట్లో. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి వసూళ్ళని రాబట్టేది అప్పట్లో. అయితే ఎన్నో సంవత్సరాల పాటు అనేక సినిమాలలో నటించిన ఈ జంట పై అప్పట్లో […]

తెలుగులో పెద్ద సాహసమే చేస్తున్న ధనుష్.. హిట్ అవుతే మాత్రం రికార్డే!

ఈ రోజుల్లో తమిళ హీరోలు తమిళంలోనే సినిమాలు తీస్తూ తెలుగులో తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇటీవలే దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ‘ప్రిన్స్’ సినిమా గురించి కూడా చాలానే బిల్డప్ ఇచ్చారు. ఇదొక ద్విభాష చిత్రంగా మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజీ డాన్’ అనే సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త పరిచయమైన శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ సినిమాతో మరింత దగ్గర కావాలనుకున్నాడు. ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్, సురేష్ ప్రొడక్షన్ అధినేత […]