టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ప్రస్తుతం థమన్ మంచి మంచి ఆఫర్లతో ఊపిరి సలపనంత బిజీగా వున్నాడు. ఇక స్టార్ హీరోలు కొత్తగా ఏ ప్రాజెక్ట్ ను ప్రకటించినా ఆ సినిమాకు థమన్ ను మ్యూజిక్ కావలసిందే అని పట్టుబడటంతో నిర్మాతలు కూడా యేమి చేయలేకపోతున్నారు. ఓ 4 సంవత్సరాల క్రితం వరకు మంచి స్పీడుని కొనసాగించిన దేవి శ్రీ ప్రసాద్ థమన్ రాకతో కాస్త స్లో అయ్యాడు అంటే అర్ధం […]
Author: Suma
మహేష్ బాబుకి రామ్ చరణ్ ఫోబియా పట్టుకుందట… ఏ విషయంలో?
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జీవితం ఆశాజనకంగా వున్నా వ్యక్తిగత జీవితం మాత్రం బాధాకరంగా ఉండటం చాలా బాధాకరణం. తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు కేవలం నెల వ్యవధిలోనే మరణించడం వలన మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అందుకనే మహేష్ బాబు సినిమాలకు గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ఇంటి సభ్యులతోనే గడుపుతున్నారు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇప్పటికే వాయిదా పడుతూ రావడం వల్ల మూవీ మేకర్స్ ఇబ్బంది పడుతున్నారని విశ్వసనీయ […]
హైపర్ ఆదికి, రవితేజ మధ్య ఏం జరిగింది? గొడవ నిజమేనా?
హైపర్ ఆది గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, చీమకుర్తి లో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆది అసలు పేరు మీకు తెలుసా? అతని అసలు పేరు కోట ఆదయ్య. హైపర్ ఆది బి.టెక్ పూర్తి చేశాక కొంతకాలం సాప్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసాడు. తరువాత ఉద్యోగంలో ఇమడలేక నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆ తరువాత జబర్దస్త్ షో లో అవకాశం రాగా స్క్రిప్ట్ రైటర్గా […]
బుల్లితెరపై రికార్డులు సృష్టించిన ఈ 2 సినిమాలను చూశారా? TRPలో అదుర్స్!
కరోనా కారణంగా సినిమాలు చూడటంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా అంటే కేవలం థియేటర్లో మాత్రమే చూసేది. కానీ నేడు ఆ సినిమా మన చేతిలో వున్న స్మార్ట్ ఫోన్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం దేశం అంతా OTT హవా నడుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే సినిమాలు OTTలో దర్శనం ఇవ్వడంతో సినిమాలను ఆన్లైన్లో వీక్షించే వారి సంఖ్య రానురాను పెరిగిపోయింది. ముందు థియేటర్, ఆ తర్వాత ఓటీటీ చివరిగా టీవీల్లో కూడా సినిమాలు […]
కొడుకు గౌతమ్ టాలెంట్ కి విస్తుపోతున్న నమ్రత… మహేష్ బాబుకి తీసిపోడంటూ కితాబు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ బాండింగ్ గురించి అందరికీ తెలిసినదే. బేసిగ్గా భారతీయ సినిమా పరిశ్రమలోనే ఫామిలీ విషయంలో వ్యక్తిగతంగా ఎలాంటి రూమర్స్ లేని కుటుంబం ఒకటి ఉందంటే అది మహేష్ బాబు ఫామిలీ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. గత కొన్నేళ్లుగా మోస్ట్ బ్యూటిఫుల్ జోడీగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న నమ్రత – మహేష్ బాబు.. తమ ఇద్దరు పిల్లలపై సందర్భానుసారంగా ఎనలేని ప్రేమను కురిపిస్తుంటారు. వారి ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార […]
‘హిట్ 2’ హీరోయిన్ ఘాటైన ఫోటో షూట్… ఆ అందాలను చూసారా?
టాలీవుడ్ ఫ్రెష్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తెలుసా? తెలుగు కుర్రాళ్లకు పరిచయం చేయనక్కర్లేదు కానీ, ఒకసారి గుర్తు చేసుకుందాం. ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడీ’ చిత్రాలతో మీనాక్షి చౌదరి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కానీ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆమెకి సరియైన గుర్తింపు రాలేదు. అయితే ఆమె అందం, అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడంలో తనమునకలై వుంది. ఓ […]
స్టార్ యాక్టర్ రావుగోపాల్రావుని చితక బాదింది ఎవరు.. ఎందుకు బాదారు…?
టాలీవుడ్ ఇండస్ట్రీలో రావుగోపాల్రావు అంటే విలనిజానికి మారుపేరు. ఈ దిగ్గజ ప్రతినాయకుడు కాకినాడ దగ్గరలోని గంగనపల్లి గ్రామంలో జన్మించాడు. ‘భక్త పోతన’ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక దాని తర్వాత ‘ముత్యాలముగ్గు’ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి మరో మెట్టు ఎక్కారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. 1994లో షుగర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు రావు రమేష్ కూడా […]
జబర్దస్త్ లో సడెన్ గా చమ్మక్ చంద్ర వైఫ్ ఎంట్రీ… ఇక చంద్ర పని అయిపోయినట్టేనా?
జబర్దస్త్ లో ఎంతమంది కమెడియన్స్ వున్నా చమ్మక్ చంద్రది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి. తనదైన కామెడీ టైమింగ్ తో ఆహుతులను అలరించిన చమ్మక్ చంద్ర అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. మొదట చంద్ర అత్త, భార్య రోల్స్ వేస్తూ సూపర్ పాపులర్ అయ్యాడు. సాధారణంగా లేడీ పాత్రలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తరువాత వారి టీమ్ లోకి శ్రీసత్య అడుగు పెట్టింది. శ్రీసత్య కూడా మీకు బాగా తెలుసు కదా. జబర్దస్త్ […]
కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ ఓపెన్ చేసిన సూపర్ స్టార్ మహేష్… హైదరాబాద్ లో ఎక్కడంటే?
టాలీవుడ్ స్మార్ట్ ఫెలో మహేష్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో వరుస సూపర్ హిట్లతో అందరికంటే ముందంజలో వున్నాడు. లాస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపొతే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్తో చేస్తున్నాడనే విషయం తెలిసినదే కదా. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ షూటింగ్ లో పాల్గొంటున్నాడని సమాచారం. ఇకపోతే మహేష్ బాబు […]









