లైగర్ సినిమాలో పెట్టిన పెట్టుబడుల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నిర్మాణంలో నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానంతో అధికారులు పూరి జగన్నాథ్, ఛార్మిలతో పాటు తాజాగా విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించారు. రౌడీ బాయ్ విజయ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం 12 గంటల పాటు లైగర్ మూవీ కోసం పెట్టుబడి పెట్టడంపై ప్రశ్నించింది. ప్రశ్నోత్తరాల సమయం అయిపోగానే విజయ్ ఈడీ ఆఫీస్ ఎదుట నిల్చని మీడియాతో మాట్లాడాడు. “పాపులారిటీ వచ్చాక […]
Author: Suma
ముసల్ది అని చూడకుండా ఆ స్టార్ హీరోయిన్కి కడుపు చేసిన బాలీవుడ్ హీరో?
బాలీవుడ్లో క్రేజీ జంటగా ఉన్న మలైకా అరోరా, అర్జున్ కపూర్ గత కొద్ది రోజులుగా సహాజీవనం చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఈ విషయాన్ని తరచుగా ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట మాత్రం కెమెరా కంట పడి అడ్డంగా అందరికీ అందరికి దొరికిపోతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ మీడియా గురించి సంచలన వార్తలు రాస్తూ ఉంది. వీరి బంధం ఇంకో లెవెల్ కీ వెళ్లిందని ప్రచారం చేస్తోంది. అదేంటంటే, 49 […]
సౌత్కొరియాకు చెక్కేసున్న సమంత.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో కొలువైన నటి సమంత అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే సామ్ సినిమా జీవితం పరంగా ఆశాజనకంగా ఉన్నప్పటికీ వ్యక్తి గత జీవితం మాత్రం అంత బాలేదని చెప్పుకోవాలి. విడాకుల సంగతి పక్కన బెడితే, గత కొన్ని రోజులుగా ఆమె మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే కదా. […]
ట్రోల్స్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు వీళ్లే!
సోషల్ మీడియా నేడు బాగా విస్తరించడంతో ఎవరికి తోచిన చర్యలు వారు చేసేస్తున్నారు. ఒక విషయం నచ్చినా, నచ్చకపోయినా బాహాటంగానే చెప్పేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళమీద మనవాళ్ళు యెప్పుడూ ఓ కన్నేసి ఉంటారేమో మరి. వారినే ముఖ్యంగా వీరు ట్రోల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ ట్రోల్స్ అనేవి పెచ్చుమీరిపోతున్నాయి. కొంతమంది వ్యూస్ కోసం ఇష్టానుసారం థంబ్ నైల్స్ ను క్రియేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు […]
హీరోయిన్ రాశీఖన్నాకు అదంటే బాగా ఇష్టమట?
హీరోయిన్ రాశీఖన్నా గురించి తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. కొంచెం బొద్దుగా కనిపించినా అమ్మడి అందానికి తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో అడుగిడిన ఈ అమ్మడు తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది ఈమెకి. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఘనత ఈమెది. కాగా […]
OTTలో దుమ్ముదులుపుతున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
ప్రస్తుతం బుల్లితెర హవా కొనసాగుతోంది. అవును, ఒకప్పుడు OTT అంటే కేవలం టీవీని చూసినట్టే చూసేవారు. అక్కడ చిన్న చిన్న హీరో హీరోయిన్లు మాత్రమే నటిస్తారు, పెద్ద వాళ్ళు నటించారని అపోహలు ఉండేవి. అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్ కి వెళ్లే జనాల సంఖ్య క్రమేపి తగ్గిపోతోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక ఫామిలీ థియేటర్ కి వెళ్లి సినిమా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే పెరిగిపోతున్న సినిమా టికెట్ […]
చంద్రముఖి 2 కోసం రంగంలోకి దిగిన క్వీన్ కంగనా?
చంద్రముఖి… ఈ సినిమాని సౌత్ సినిమా ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ మూవీ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులపడంతో మళ్లీ అదే కథకు సీక్వెల్ తీసుకురావాలి అని దర్శకుడు పీ. వాసు 10 ఏళ్ల క్రితమే ప్లాన్ చేశాడు. కానీ సరైన కథ సెట్ అవ్వకపోవడంతో మిన్నకుండిపోయారు. అయితే మళ్ళీ […]
అలియా భట్, రష్మిక ఇంకా ఇతర హీరోయిన్లు పబ్లిక్లో చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ ఇవే!
సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఆచితూచి మాట్లాడాలి. లేకుంటే నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వారిని కడిగి పారేసే ప్రమాదం లేకపోలేదు. అయితే ఈ విషయం మరిచి కొందరు స్టార్ హీరోయిన్లు తప్పుగా మాట్లాడి బుక్ అయ్యారు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో కూడా దూసుకుపోతోంది. ఎన్ని భాషల్లో నటిస్తున్న నిజానికి ఈ ముద్దుగుమ్మ అసలు […]
ఈ సెలబ్రిటీల మధ్య ఓ కామన్ పాయింట్ వుంది… అదేంటో తెలుసా?
ఇప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా వెలుగొందుతున్నవారిలో ఎక్కువమందిలో ఓ కామన్ పాయింట్ గమనించవచ్చు. ఈమధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా పాపులర్ అయినవారు బుల్లితెర షోలు, సీరియళ్ల ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న వారు కావడం విశేషం. ఇంతకుముందు అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి సినిమా రంగానికి చెందిన వాళ్లు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఇపుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న వాళ్లు ఒకప్పుడు బుల్లితెరపై సత్తాచాటిన […]









