ఆ విషయంలో ప్రభాస్, మహేష్, పవన్, రామ్ చరణ్ అందరూ ఒక్కటేనని మీకు తెలుసా?

ఈ విషయాలు మీరు గమనించారో లేదో గాని, టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలైనటువంటి హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, బన్నీల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండనే వుండరు, ఈ హీరోలలో ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని ఎపుడైనా గమనించారా? అదేమంటే ఈ హీరోలు స్టేజ్ లపై, ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం చూపరు. ఒకవేళ మాట్లాడవలసి […]

అయ్యో ఈమె మీరా జాస్మిన్‌ చెల్లెలా? బ్లాక్‌ టాప్‌లో పిచ్చెక్కిస్తున్న నటి?

మలయాళ బ్యూటీ మీరా జాస్మిన్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదట తమిళ డబ్బింగ్ సినిమాలతోనే పరిచయం అయినా, పవన్‌ కళ్యాణ్‌ సరసన ‘గుడుంబా శంకర్’ అనే సినిమాలో హీరోయిన్‌ నటించి తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించింది. ఈ అమ్మడు తాజాగా క్రిస్మస్‌ సెలబ్రేషన్‌లో మునిగి తేలుతోంది. కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న మీరా జాస్మిన్‌ ఇపుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లో రచ్చ చేస్తుంది. ఆమె గ్లామర్‌ షోతో రీఎంట్రీకి సిద్ధమైంది. అవును, […]

ప్రభాస్, మహేశ్ ను వెనక్కి నెట్టిన రామ్ చరణ్… చెర్రీ క్రేజ్ పీక్స్!

RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ దిగంతాలకు చేరిందంటే ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతోనే చరణ్ తెలుగునాట మంచి నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా చేరిపోయారు. మరీ ముఖ్యంగా RRRలో చరణ్ పెర్ఫామెన్స్ తో వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ జెట్ స్పీడ్ తో […]

40 ఏళ్ల వయసులో కూడా పరువాల పదరా పరుస్తున్న శ్రీయ శరన్!

టాలీవుడ్ అందాల పట్టి శ్రీయ శరన్ గురించి తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి లేదు. దాదాపుగా రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో పాతుకుపోయింది. తనదైన నటనతో టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలుగొందింది. సీనియర్స్, జూనియర్లు అనే తేడా లేకుండా అందరితోనూ ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఇంకా నేటికీ ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. అయితే శ్రీయ విషయంలో అది […]

నటి సోనమ్ కపూర్ హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి!

బాలీవుడ్ మెరుపుతీగ సోనమ్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరో అనిల్ కపూర్ ముద్దుల కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు, అయితేనేం మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ అందరిలా పెళ్లి విషయంలో లేట్ చేయలేదు. సినిమాలు చేస్తున్నప్పుడే వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను ప్రేమించి పెళ్లాడింది. ఈ క్రమంలో పండంటి మగ బిడ్డ ‘వాయు’కి జన్మనిచ్చింది. బేసిగ్గా బాలీవుడ్ నటీనటులు […]

ప్రస్తుత పాలిటిక్స్ పై ధ్వజమెత్తిన బండ్ల గణేష్‌.. ఆ రొచ్చులో దిగకపోవడమే బెటర్!

టాలీవుడ్ నటుడు, సినిమా నిర్మాత బండ్ల గణేష్‌ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. బండ్ల గణేష్‌ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అది ఒక సెన్షేషన్ అయిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. పాలిటిక్స్ లోకి రావడం వలన చాలా నష్టపోయానని, ఇంట్రెస్ట్ లేనిదే ఎవరు రాకూడదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్‌ కోసం ఆయన ఓ టీవీ డిబేట్‌లో వాదించిన వీడియోని షేర్‌ చేశారు. అందులో ఎమ్మెల్యేగా […]

క్లీవేజ్ షోతో ఎద అందాలను కుర్రాళ్లకు ఎరగా వేస్తున్న ‘లైగర్’ ఫేమ్ అనన్య పాండే!

బాలీవుడ్ ముద్దుగుమ్మ ‘లైగర్’ ఫేమ్ అనన్య పాండేని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఎన్నో రౌడీ బాయ్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లైగర్’ సినిమా బాక్షాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అవడంతో విజయ్ దేవర కొండ ఫాన్స్ బాగా ఫీల్ అయ్యారు. దాంతో ఆ సినిమాలోని మైనస్ పాయింట్స్ వెతుకుతూ ఓ కారణంగా అందులోని హీరోయిన్ అయినటువంటి అనన్య పాండేని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేసారు. అందగత్తె అయినప్పటికీ అభినయం విషయంలో తడబడిందని ట్రోల్స్ […]

ఎరుపురంగు చీరలో వగలు పోతున్న ‘కార్తీకదీపం’ ముద్దుగుమ్మ!

కార్తీకదీపం సీరియల్‌ గురించి వినని తెలుగు వారు ఉండనే వుండరు అంటే నమ్మశక్యం కాదేమో. ఇక ఆ సీరియల్ లో నెగిటివ్ రోల్ లో అలరిస్తున్న మోనిత గురించి మీకు తెలిసిందే. ఈ అమ్మడు ఈ సీరియల్ ద్వారా టీవీ ప్రేక్షకులకు చేరువైంది. ఈమె అసలు పేరు శోభాశెట్టి. అంతకుముందు ఆమె చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. శోభా శెట్టి 20 జనవరి 1990న […]

కొత్త లుక్‌లో మరింత హాట్‌గా కనిపిస్తున్న ప్రియమణి.. చూస్తే మతి పోవాల్సిందే!

ఒకప్పటి స్టార్ హీరోయిన్స్‌లో చాలామంది తెరమెరుగయ్యారు. కానీ మీనా, ఇంద్రజ, ఆమని వంటి హీరోయిన్లు బుల్లితెర లేదా వెండితెరపై రాణిస్తూ అలరిస్తున్నారు. పెళ్లయిన కొత్తలో హీరోయిన్ ప్రియమణి కూడా ఇప్పటికీ సినిమాల్లో ఛాన్సులు తగ్గించుకుంటూ అదరగొడుతోంది. ఈ అమ్మడుకు నటన, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. ఈ భామ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతూ ఉంటుంది. అలాగే అవకాశాలను పెంచుకునేందుకు తన అందాలను ఆరబోసేందుకు కూడా వెనకాడదు. ప్రియమణి […]