క్లీవేజ్ షోతో ఎద అందాలను కుర్రాళ్లకు ఎరగా వేస్తున్న ‘లైగర్’ ఫేమ్ అనన్య పాండే!

బాలీవుడ్ ముద్దుగుమ్మ ‘లైగర్’ ఫేమ్ అనన్య పాండేని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఎన్నో రౌడీ బాయ్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లైగర్’ సినిమా బాక్షాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అవడంతో విజయ్ దేవర కొండ ఫాన్స్ బాగా ఫీల్ అయ్యారు. దాంతో ఆ సినిమాలోని మైనస్ పాయింట్స్ వెతుకుతూ ఓ కారణంగా అందులోని హీరోయిన్ అయినటువంటి అనన్య పాండేని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేసారు. అందగత్తె అయినప్పటికీ అభినయం విషయంలో తడబడిందని ట్రోల్స్ చేసారు. అయితే నిజం అందరికీ తెలిసిందే.

అయితే అనన్య పాండే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ గ్లామర్ విందుతో కుర్రాళ్లకు చెక్ పెడుతోంది. ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ అందిస్తూ వారికి టచ్ లో ఉంటోంది. తాజాగా అనన్య పాండే అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఈ లేటెస్ట్ ఫొటోల్లో అనన్య పాండే స్ట్రిప్ లెస్ టాప్ లో ఎద అందాలను బాగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంది. ఇంత హాట్ గా కనబడటంతో నెటిజన్లు ఆమె ఫొటోలకు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ప్రస్తుతం ఈ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అనన్య పాండే కేరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్ లో గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తోంది. ‘లైగర్’ సినిమా హిట్ అయుంటే అమ్మడు జీవితం మరోలా ఉండేది. ఆ సినిమా ఫెయిల్ అవడంతో సౌత్ లో మాత్రం ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి. బాలీవుడ్ సినిమాతో అయినా ఇక్కడ పేరు తెచ్చుకుంటుందో లేదో చూడాలి. త్వరలో ఓ బడా నిర్మాత బేనర్లో అమ్మడు షేక్ చేయనుంది.