తన సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు.. తారక్ భార్యకు ముద్దు పేరుగా పెట్టుకున్నాడుగా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జోడి టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది క్యూట్ జోడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఈ జంట సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తారక్‌ భార్య లక్ష్మీ ప్రణ‌తి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ఫ్యామిలీకి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ అమ్మడు.. భర్త, పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్‌ చేస్తుంది. అయితే జూనియర్ […]

సాహసించడంలో కృష్ణ నెంబర్ వన్.. అనుకున్నదే ఆలస్యం ఢీకొట్టడమే..

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాహసోపేత సినిమాల్లో నటించడంలో నెంబర్ వ‌న్ హీరోగా ఉండే కృష్ణ అనుకున్నది తడవుగా అది ఎలాంటి వారినైనా ఢీకొట్టడానికి సిద్ధమవుతాడు. రాజకుమారి దొరికిన దొరకకపోయినా.. డింభకుడు సాహసం చేయడమే అన్నట్లుగా ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో కృష్ణ హీరోగా, విజయనార్మల డైరెక్షన్లో 1974లో వచ్చిన దేవదాసు ప్రహసనం తెలియని తెలుగు వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో శరత్ రాసిన ఈ […]

ఇద్దరు స్టార్ హీరోలతో ఎఫైర్.. నిశ్చితార్థం తర్వాత మరోసారి బ్రేకప్.. ఈ అమ్మడిని గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో కొంతకాలం రిలేషన్లో ఉండి ఏవో కారణాలతో మనస్పర్ధలతో విడిపోయి.. బ్రేకప్ తర్వాత ఒంటరిగానే ఉండిపోయిన హీరో, హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. సల్మాన్ ఖాన్, టబూ, అమీషా పటేల్ లాంట‌టి బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా ఇలా బ్రేకప్ కారణంగా సింగిల్ గా మిగిలిపోయిన వారే. అయితే అలాంటి వారి కోవలోకి మన సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ బ్యూటీ కూడా వస్తుందని తెలుసా.. అయితే ఇద్దరు స్టార్ హీరోలతో రిలేషన్ షిప్ లో ఉన్న […]

రాముడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలో నటించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్రలో ఎందుకు నటించలేదంటే..?

టాలీవుడ్ ఆడియన్స్ లో కృష్ణుడు పేరు చెప్ప‌గానే న‌టులలో ముందు గుర్తుకు వచ్చే పేరు నందమూరి నటసార్వభౌమ తారక రామారావు. పౌరాణిక పాత్రల్లో తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇలాంటి పాత్రలు నటించడంలో కొట్టిన పిండి. డైలాగులు, హావభావాలు పలికించడంలోనూ ఆయనకు తిరిగే ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పౌరాణిక సినిమాలకు ఓ నిఘంటువుగా ఎన్టీఆర్ ఉండేవారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, రావణుడు, కర్ణుడు ఇలా ఎన్నో పాత్రలో ఒదిగిపోయిన ఈయన.. కృష్ణడిగా అత్యధిక […]

ఆ సినిమా కోసం రజనీకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీదేవి .. ఆ మూవీ ఏంటంటే..?

దివంగత స్టార్‌బ్యూటీ.. అతిలోక‌సుంద‌రి శ్రీదేవికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. భారతదేశంలోనే తొలి మహిళా సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈమె హీరోయిన్గా నటిస్తున్న కాలంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న భార‌తీయ నటిగా మొదటి వరుసలో ఉండేది. అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన […]

సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. సినిమాల కంటే కాంట్రవర్సీ లతో పాపులర్..!

పైన కనిపిస్తున్న ఈ ఫోటోలు సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతో పాపులర్ అయిన ఈ కుర్రాడు కూడా నందమూరి వారసుడే. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అప్పుడెప్పుడో 21 ఏళ్ల కిందట సినిమా చేయగా.. మళ్లీ ఇటీవల కాలంలో మరో సినిమాకు తాను హీరోగా నటించాడు. కాగా ఈ సినిమా ఒక్క రూపాయి కూడా కలెక్షన్లను రాబట్టలేక డీలా పడింది. దీంతో నటుడిగా […]

భారతీయుడు 2 రివ్యూ: కమల్ విశ్వరూపం చూపించాడా.. మూవీ హిట్టా.. ఫ‌ట్టా…?

లోకనాయకుడు కమలహాసన్.. శంకర్ డైరెక్ష‌న్‌లో న‌టించిన‌ పెట్రియాటిక్ యాక్షన్ డ్రామ భారతీయుడు 2. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. యూఎస్‌లో భారతీయుడు 2 మూవీ ప్రీమియర్స్ ముగిసిన క్రమంలో.. సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ అభిప్రాయాన్ని ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయిందా..? కమల్ విశ్వరూపం ప్రేక్షకులకు కనెక్ట్ అయిందా..? లేదా..? ఒకసారి తెలుసుకుందాం. 1996లో శంకర్ దర్శకత్వంలో భార‌తీయుడు రిలీజై ఎలాంటి స‌క్స‌స్ అందుకుందో తెలిసిందే. […]

వామ్మో.. ఇదెక్కడి అరాచకంరా స్వామి.. ఫ్యాంట్ లేకుండా దర్శనమిచ్చిన దేవరకొండ బ్యూటీ..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు నటిస్తున్న విజయ్ దేవరకొండ.. మొదట పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన‌ అర్జున్ రెడ్డి తో విజయ్ […]

ఆ విషయంలో రేణు దేశాయ్‌ను ఫాలో అవుతున్న నమ్రత శిరోద్కర్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్టులో మహేష్ బాబు, నమ్రత జంట పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో బాలీవుడ్ వరస క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన నమ్రత.. తెలుగులో మహేష్ బాబుతో వంశీ సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. వీరిద్దరి మధ్యన మంచి సానిహిత్యం ఏర్పడింది. ఈ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడంతో రహస్యంగా ఐదేళ్ల ప్రేమాయణం నడిపారు. తరువాత కుటుంబ […]