గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పులి సినిమా హీరోయిన్..!!

పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో కొమరం పులి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని ఎస్ జె సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. 2010లో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. ఈ సినిమాలో పవన్ నటన మ్యూజిక్ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. అలాగే ఈ సినిమా కి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. పవన్ […]

బాలయ్య చేయలేని పని ఎన్టీఆర్ చేస్తున్నారా..?

నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాలకృష్ణ , కళ్యాణ్ రామ్ ,తారకరత్న, ఎన్టీఆర్ తదితరులు సైతం ఎంట్రీ ఇచ్చి బాగానే విజయాలను అందుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవెల్ లోనే పేరు సంపాదించి ఆస్కార్ బరిలో కూడా నిలిచారు. సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి సూపర్ హిట్ కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఎన్టీఆర్ తో పాటు ఏఎన్ఆర్ తో కూడా […]

Project -k నటీనటుల రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం ప్రాజెక్ట్ -k. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతోంది. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించడం జరుగుతోంది .వచ్చే ఏడాది ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమానే కాకుండా పాన్ వరల్డ్ మూవీ గా కూడా తెరకెక్కించడం జరుగుతోంది. మొదటినుంచి చిత్ర బృంద […]

ఇంతటి నీచానికి దిగజారిపోయిన విద్యాబాలన్..!!

బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో విద్యాబాలన్ కూడా ఒకరు. ఈమె గత కొంతకాలంగా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. అంతేకాకుండా అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. ముఖ్యంగా తన వయసు పెరగడం వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయాయని టాక్ వినిపిస్తోంది. రెండు పదుల వయసు ఉన్న హీరోయిన్స్ అందాల ఆరబోత చేస్తూ ఉన్నట్టుగా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో అందరికీ షాక్ ఇస్తోంది. గతంలో ఒక స్టార్ హీరోయిన్ కేవలం […]

హోలీ వేళ అలాంటి పోస్ట్ చేసిన చిరంజీవి అల్లుడు.. షాక్ లో మెగా ఫ్యాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఆయన ఒక పోస్ట్ చేయగా ఇప్పుడు సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అధికారికంగా వీరు విడాకులు ప్రకటించకపోయినప్పటికీ కూడా విడిపోయారన్నమాట వాస్తవమేనని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఈ వాదన బలపరిచే విధంగా పరిస్థితులు కూడా ఉన్నాయి. శ్రీజ కళ్యాణ్ దేవ్ కలసి కనిపించి దాదాపు ఏడాది […]

బికినీలో స్టన్నింగ్ లుక్ తో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!

కన్నడ సినీ పరిశ్రమ నుంచి మొదటిసారి హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.ఆ తరువాత టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా మంచి క్రేజీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోయింది. రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం తెలుగులో అవకాశాలు దూరమయ్యాయి అని చెప్పవచ్చు. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేక పోతోంది. ఇమే కీలకమైన పాత్రలో నటించిన ఐదు […]

మీటర్ టీజర్: మళ్లీ కామెడీనే నమ్ముకున్న కిరణ్ అబ్బవరం..!!

వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్ మీద దూసుకుపోతున్నారు హీరో కిరణ్ అబ్బవరం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే పనిలో ఉన్నారు ఈ హీరో. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో మంచి హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు తాజాగా మరొక కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ నెలలో మరొకసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఆ సినిమానే మీటర్. రమేష్ కాడూరి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు […]

అప్పుడు కష్టాలు.. ఇప్పుడు లగ్జరీ లైఫ్.. కమెడియన్ రఘు ఇల్లు చూశారా..?

కమెడియన్ రఘు కారుమంచి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఇటీవలే తన నటనకు బ్రేకు ఇచ్చిన రఘు గతంలో.. అదుర్స్ ,లక్ష్మి, నాయక్, ఊసరవెల్లి వంటి చిత్రాలలో తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. వెండితెర పైన కూడా కమెడియన్ గా మంచి పేరు సంపాదించిన రఘు దాదాపుగా వందకు పైగా చిత్రాలలో నటించారు. వాస్తవానికి 20 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆది సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రఘు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ప్రముఖ […]

లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత మొదటిసారి కనిపించిన చార్మి.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందంతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది హీరోయిన్ ఛార్మి ఈమె తక్కువ సినిమాలే చేసినా కూడా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది.ఆ తరువాత ఈమె సినిమాలకు దూరమయ్యింది.అయితే చార్మి , డైరెక్టర్ పూరితో చార్మి కలిసే ఉంటోంది. ఇద్దరు నిర్మాతగా పలు సినిమాలకు వ్యవహరించారు. చార్మి లైగర్ ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో కీలకంగా వ్యవహరించింది. అంతేకాకుండా పూరి నిర్మించే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించింది. అయితే లైగర్ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించకపోవడంతో చార్మి చాలా బాధపడటం […]