సమంతను ఏకీపారేస్తున్న సింగర్..!!

సమంత, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది. దీంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ పాట వైరల్ కాడమే కాకుండా సమంత క్రేజీ కూడా పెరిగింది. అయితే ఇప్పుడు తాజాగా లెజెండరీ సింగర్ ఎల్.ఆర్ ఈశ్వరి సమంత చేసిన ఈ పాట పైన పలు షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది.వాటి గురించి తెలుసుకుందాం. 1960-70 లో ఎల్.ఆర్ ఈశ్వరి తన పాటలతో కుర్రకారులను మత్తెక్కించింది. ఈమె పాట పాడిందంటే కచ్చితంగా హిట్టు […]

బింబిసారా-2 చిత్రానికి డైరెక్టర్ని మార్చేసిన కళ్యాణ్ రామ్..!!

కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రాలలో బింబిసారా సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా నిర్మాతగా హీరో కళ్యాణ్ రామ్ మళ్ళీ కలిసి వచ్చిందని చెప్పవచ్చు. డైరెక్టర్ వశిష్ట కూడా ఈ సినిమాతో మంచి పేరు సంపాదించారు.మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి […]

అన్నీ దాచేస్తూ స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగోడుతున్న యాంకర్ శ్రీముఖి..!

బుల్లితెర రాములమ్మ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన మాటలతో, అల్లరితో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె పలు ఎంటర్టైన్మెంట్ షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మెప్పించిన ఈమె సోషల్ మీడియాలో అంతకుమించి యాక్టివ్ గా ఉంటుంది. మొదటిసారి అదుర్స్ షో తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ […]

బాహుబలి బ్యూటీ బాలయ్య సినిమాతో విలన్ గా ఎంట్రీ..!!

వీర సింహారెడ్డి, అఖండ చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని తలకెక్కించబోతున్నారు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కూడా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం […]

అల్లు అరవింద్ యాక్టర్ కాలేకపోవడానికి కారణం అదేనా..?

దివంగత నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా నిర్మాతగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు అల్లు అరవింద్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా కొనసాగుతూ ఉన్నారు. నిర్మాతగా ఆయనకున్న అనుభవం చెప్పలేనిది అని చెప్పవచ్చు. నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ ఎప్పుడు కూడా నటుడుగా ఎందుకు ఎక్కువగా నటించలేదు.. రామలింగయ్య అంతటి గొప్ప నటులు ఆయన వారసత్వం నుంచి రావాల్సిన నటులు కానీ హీరోలుగా ఎందుకు మారలేదు..అనే విషయం అందరిలోనూ కలిగే […]

NTR 30: ఎన్టీఆర్ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్..!

RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమాని చేయబోతున్నారు. ఈ చిత్రమైపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. అభిమానులు కూడా తన నెక్స్ట్ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ -30 వ సినిమా రిలీజ్ డేట్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయం గడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా […]

Teaser: రావణాసుర తో భయపెట్టడానికి వస్తున్న రవితేజ..!!

మాస్ హీరో రవితేజ గత సంవత్సరం ధమాకా చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ధమాకా సినిమా తర్వాత రవితేజ నుండి వస్తున్న చిత్రం రావణాసుర. ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన సమ్మర్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ రవితేజ పాత్ర విషయంలో సస్పెన్స్ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. […]

“ప్రాజెక్ట్ కే ” సెట్లో గాయపడిన అమితాబ్ బచ్చన్..!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కే.. ఇందులో ప్రభాస్ హీరోగా , దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. షూటింగ్లో భాగంగానే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఒక సన్నివేశంపై చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పక్కటెముకలకు గాయమైందట. అమితాబ్ బచ్చన్ తో పాటు […]

ఆత్మహత్యను వదిలి జీవితాన్ని గెలిచిన స్టార్స్ వెళ్లే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటులు సైతం ఒకానొక సందర్భంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అలా ఇబ్బందులు ఎదుర్కొన్న కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట కానీ.. ఆత్మహత్య నుంచి బయటపడి సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు వాటి గురించి తెలుసుకుందాం. ఇలియానా: ఇలియానా నవంబర్ 1-1986న ముంబైలో జన్మించారు. ఈమె మన తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. 12 ఏళ్ల వయసులో ఆత్మహత్య ఆలోచన వచ్చిందని ఇలియానా తెలిపింది.. పవన్ కళ్యాణ్: తెలుగు […]